TG: హైదరాబాద్‌లోని ఫిల్మ్‌చాంబర్ దగ్గర బీజేవైఎం నేతలు ఆందోళన చేపట్టారు. నటుడు ప్రకాష్‌రాజ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రకాష్‌రాజ్ మాట్లాడారంటూ దిష్టిబొమ్మ దహనం చేశారు. మా అసోసియేషన్‌కు బీజేవైఎం నేతలు ఫిర్యాదు ఇచ్చారు.