KNR: జమ్మికుంట పత్తి మార్కెట్లో పత్తి ధర క్వింటాల్ రూ. 7,800 పలికింది. మార్కెట్ కు రైతులు 18 వాహనాల్లో 99 క్వింటాల విడి పత్తి విక్రయానికి తీసుకురాగా.. గరిష్ఠంగా రూ.7,800, కనిష్ఠంగా రూ. 6, 200 పలికింది. గోనె సంచుల్లో ఎనిమిది మంది రైతులు 14 క్వింటాళ్లు తీసుకురాగా రూ. 6,511 నుంచి రూ. 7, 011 వరకు పలికింది.