తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు హిట్టును పుట్టిస్తున్నాయి. అధికార, ప్రతిపక్ష నేతల మాటలు తూటాల్లా పేలుతున్నాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెంకటరెడ్డి అన్న మాకొక మాటకు హరీష్ రావు సమాధానమిస్తూ నేను వెంకటరెడ్డికి సమాధానమిస్తా కానీ ఆయనకు అర్థంచేసుకునేంత నాలెడ్జి లేదు. ఆయనకు హాఫ్ నాలెడ్జి., గతంలో రేవంత్ రెడ్డి డబ్బులిచ్చి TPCC పదవి తెచుకున్నాడని ఆయన అన్నాడా లేదా అని ప్రశ్నించారు
దానికి మంత్రి కోమటిరెడ్డి సమాధానం చెప్తూ ‘హరీష్ రావు గారికి హాఫ్ నాలెడ్జి కాదు… ఆకారం పెరిగింది తప్ప ఆయనకీ సబ్జెక్ట్ లేదు, మొత్తం డమ్మీ. డమ్మీ మినిస్టర్, డమ్మీ అల్లుడు… దళిత ముఖ్యమంత్రి అని మీ మామ అన్నాడా లేదా?’ అని ఘాటైన విమర్శా చేసారు మంత్రి కోమటిరెడ్డి
ఈ సంభాషణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనసాగిస్తూ…తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. హరీష్ రావు కు హాఫ్ నాలెడ్జి, కెసిఆర్ కు ఫుల్ నాలెడ్జి అంటూ వ్యాఖ్యానించారు