ఆరేంజ్ కలర్ డ్రైస్సులో అదరగొడుతున్న రకుల్
చెవులకు పెద్ద పెద్ద రింగులు ధరించి కొంటె చూపులతో కవ్విస్తోంది
రకుల్ ప్రీత్ సింగ్ ఢిల్లీలోని ఓ పంజాబీ ఫ్యామిలీలో 1990లో జన్మించింది
2009లో గిల్లీ కన్నడ చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది
2011లో తెలుగు చిత్రం కెరటంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ
లౌక్యం, పండగ చేస్కో, నాన్నకు ప్రేమతో, ధృవ, సరైనోడు వంటి చిత్రాల్లో మంచి గుర్తింపు దక్కించుకున్న రకుల్
మరోవైపు తమిళం, హిందీ భాషల్లో కూడా పలు చిత్రాల్లో నటించింది