AP: YCP ఎంపీలు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌ను కలిశారు. అమరావతి బిల్లుపై చర్చలో సమయం ఇవ్వలేదన్న MPలు.. వైసీపీకి ఏడుగురు ఎంపీలుంటే 5 నిమిషాలే ఇచ్చారని ఆరోపించారు. ‘పార్లమెంట్లో మా గొంతు నొక్కారు. మాపై దుష్ప్రచారం చేయడానికి పార్లమెంట్‌ను వినియోగించుకున్నారు. మేం అమరావతికి వ్యతిరేకం కాదు.. రైతులకు న్యాయం చేయాలనే కోరుతున్నాం’ అని MP వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.
Tags :