W.G: గడచిన అయిదేళ్లలో గ్రామ అభివృద్ధికి కృషి చేసిన గ్రామ పంచాయితీ ప్రతినిధులతో బుధవారం తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ అత్మీయ సమావేశం నిర్వహించారు. తెలుగుదేశం, జనసేన సర్పంచ్లు, వార్డు సభ్యులతో బుధవారం ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో నియోజకవర్గ పరిధిలోని కూటమి ప్రభుత్వం మరింత బలపడేందుకు కృషి చేయాలని కోరారు.