డోర్నకల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ ఇటీవల వరుస వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ఉంటూ వస్తున్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని లఖ్ నవూలో ఓ నగల వ్యాపారి వెండి చెప్పులు తయారు చేస్తున్నారు.
హాలీవుడ్ మూవీలో రొమాన్స్ సీన్ వచ్చినప్పుడు భగవద్గీత శ్లోకం వాడారు. దీనిపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వెంటనే ఆ సీన్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఏడాది సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సమంత.. ట్రీట్‌మెంట్ కోసం అమెరికా వెళ్తున్నారనే వార్తలు వచ్చాయి. సమంత ఇండోనేషియాలో వాలిపోయారు.
గుండెపోటుతో 20 ఏళ్ల యువకుడు మృతిచెందిన ఘటన కలకలం రేపింది. అప్పటి వరకూ బాగానే ఉన్న ఆ వ్యక్తి హఠాత్తుగా గుండెపోటుకు గురై చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు.
రష్యా(russia) ఫార్ ఈస్ట్‌లో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద శాశ్వత మంచు బిలం బటగైకా క్రేటర్ కరిగిపోతోందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈ “మెగా స్లంప్”(మంచు బిలం) కారణంగా ఇప్పటికే ఉత్తర, ఈశాన్య రష్యాలోని నగరాల్లోని ప్రజలు ఆందోళన చెందుతున్నట్లు స్థానికులు పేర్కొన్నారు.
బస్సు వరదల్లో చిక్కుకుపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వాటికన్ ప్రపంచంలోనే అతి చిన్న దేశం అని అందరూ అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ప్రపంచంలోనే అతి చిన్న దేశాన్ని సీలాండ్ అంటారు. పేరు సూచించినట్లుగా ఇది అన్ని వైపులా సముద్రంతో చుట్టుముట్టి ఉన్న భూమి. వాటికన్ సిటీ ఒక చిన్న దేశం, కానీ అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. కానీ సీలాండ్‌ను అలా గుర్తింపు దక్కలేదు. అందుకే దీనిని ఎవరూ గుర్తించలేదు. కానీ నిజానికి చిన్న దేశం అంటే ఇదే.
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అదరగొడుతున్నాడు. వెస్టిండీస్ తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ సెంచరీ మార్కును అందుకున్నాడు. 500వ అంతర్జాతీయ మ్యాచ్‌లో 76వ అంతర్జాతీయ సెంచరీ సాధించిన విరాట్ కోహ్లీ.. ఐదేళ్ల తర్వాత విదేశాల్లో టెస్టు సెంచరీ సాధించాడు.
తూర్పుగోదావరి జిల్లాలో ఓ మత్స్యకారుడికి ఈ చేప ‘కచిడి’ చేప దొరికింది.
లావణ్య త్రిపాఠి తల్లి కాబోతున్నట్లు వార్త విపరీతంగా చక్కర్లు కొడుతోంది.
10 ఏళ్ల చిన్నారి అదితి త్రిఫాఠి చిన్న వయసులోనే తన తల్లిదండ్రులతో పాటు 50 దేశాలు చుట్టివచ్చింది.
ఆనంద్ మహీంద్రా చదరంగం ఆడుతున్నట్లుగా ఉన్న ఓ ఫోటోను షేర్ చేశారు.
మొదటి భార్య ఇన్‌స్టాగ్రామ్ వీడియో రీల్స్ చూస్తున్నాడని భర్త మర్మంగాన్ని కోసిన భార్య.
టొమాటో తర్వాత ఇప్పుడు అల్లం(Ginger) కూడా రేటు విషయంలో పోటీ పడుతుంది. నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్లుగా ఏకంగా కిలో అల్లం ధర రూ.400కు చేరింది. బహిరంగ మార్కెట్లలో కొనసాగుతున్న ఈ ధరల పట్ల మధ్యతరగతి ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఇలా రేట్లు పెరిగితే చాలిచాలని జీతంతో జీవనం ఎలా కొనసాగించాలని పలువురు వాపోతున్నారు.