మిస్ ఒరెగాన్ యూఎస్ఏ అందాల పోటీల్లో భారత సంతతి మహిళ మంజు విజయం సాధించింది. బెంగళూరులో పుట్టిన మంజు అంతరిక్ష శాస్త్రవేత్త కావడం విశేషం. ఆమె మిస్ అమెరికా 2023 పోటీలకు కూడా అర్హత సాధించింది.
2008లో అరంగేట్రం చేసినప్పటి నుంచి విరాట్ కోహ్లి(Virat kohli) తన ఆటను నిలకడగా నిరూపించుకుంటూ అనేక రికార్డులు, ప్రశంసలను అందుకున్నాడు. తాజాగా విరాట్ మరో రికార్డు సృష్టించాడు.
మణిపూర్‌లో జరుగుతున్న అల్లర్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఒక తెగకు సంబంధించిన ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వారికి మరణశిక్ష ఉంటుందని రాష్ట్ర సీఎం బీరేన్ సింగ్ తెలిపారు.
తాలిబాన్ పాలకులు తిరిగి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళల హక్కులపై ఎక్కువగా ఆంక్షలు విధించారు. ఆప్గానిస్తాన్(afghanistan)లో తాజాగా మహిళల బ్యూటీ సెలూన్‌లపై తాలిబాన్లు నిషేధం పొడిగించిన తరువాత, మహిళా మేకప్ ఆర్టిస్టులు బుధవారం కాబూల్‌లో ఆదేశాన్ని ఖండిస్తూ మహిళలు నిరసనలు చేపట్టారు.