దేశవ్యాప్తంగా టమాటా (Tamota) ధరలు చుక్కలనంటుతున్నాయి.
అసియా గేమ్స్ లో స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ను ఎలాంటి ట్రయల్స్ లేకుండా ఎంపిక చేసినందుకు అండర్ 20 రెజ్లర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.
ఒక ప్రేమ జంట తమ ఏకాంతం కోసం ఓ గ్రామంలో ప్రతిరోజు కరెంట్ తొలగిస్తున్నారు. మాటేసిన గ్రామస్తులు జంటను పట్టుకొని యువకుడికి దేహశుద్ది చేశారు.
సల్మాన్ ఖాన్‌కు అన్ని వర్గాల సినీ ప్రేమికుల్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. చాలా మంది ఔత్సాహిక నటులు అతని ప్రాజెక్ట్‌లు, ప్రొడక్షన్ హౌస్‌లో భాగం కావాలని కలలుకంటున్నారు. దీనిని అనుసరించి, చాలా మంది మోసగాళ్ళు దీనిని సద్వినియోగం చేసుకోవడానికి , వారిని మోసం చేయడానికి ప్రయత్నిస్తారు.
కొడుకు చదుకోని ప్రయోజకుడిగా ఎదగాలని బస్సుకు ఓ తల్లి ఎదురువెళ్లింది
రాంచీలో మహేంద్ర సింగ్ ధోనీ ఓ బైక్ గ్యారేజ్ పేట్టేశాడు.
ఝార్ఖండ్‌లో లంచం తీసుకుంటున్న ఓ మహిళా అధికారిని అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా దొరికింది
రాజస్థాన్ ఎయిర్ పోర్టులో రన్ వే మీదకు వెళుతుండగా విమానం నిలిచిపోయింది
దేశ వ్యాప్తంగా టమాటాలు పండించిన రైతులు లాభాలను ఆర్జిస్తున్నారు. తాజాగా ఈ నెలలోనే ఇద్దరు టమాటా రైతులు కోటీశ్వరులయ్యారు.
ఓ మహిళ 12 మందిని పెళ్లాడింది. పెళ్లి చేసుకున్న ప్రతిసారీ ఆమె తన అత్తగారింటి నుంచి డబ్బు, నగలతో పరారయ్యేది. 12వ భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఆమెను అరెస్ట్ చేశారు.
ఏటీఎం సెంటర్ లో డబ్బులుకు బదులు ఏటీఎం మిషన్నే దొంగలు ఎత్తుకుని వేళ్లారు
పాకిస్థాన్‌లో గోధుమ పిండి ధర అన్ని రికార్డులను బద్దలు కొట్టింది.
ఓ ఇంజనీరింగ్ విద్యార్థి ఇందులో భాగంగా రివర్స్ లో తిరిగేలా గడియారాన్ని తయారు చేశారు. అదెంటీ, ఎక్కడో ఇప్పుడు చుద్దాం.
ఎలన్ మస్క్, జుకర్ బర్గ్ కలిసి ఉన్న పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అసలు వీరిద్దరూ నిజంగా కలిశారా? లేదా తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.
ఎయిర్ పోర్ట్‌లో మ్యాగీ నూడిల్స్ ధర చూసి షాకైన ఓ యూట్యూబర్ ఆ బిల్ ను తన ట్విట్టర్ లో షేర్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ వైరల్ అవుతోంది.