లాస్ ఏంజల్స్ లోని 35 ఏళ్ల ఈవ్ టిల్లే కౌల్సన్ అనే యువతి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తనకు ఓ మంచి హస్బెండ్ కావాలి అని భర్తను వెతికి పెట్టిన వారికి బహుమతిగా రూ. 4 లక్షలు ఇస్తానని ప్రకటించింది.
ఇండియా, వెస్టిండీస్(india vs west indies) మ్యాచులో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. విరాట్ కోహ్లీ తన 81వ బంతికి బౌండరీ కొట్టి నవ్వుతూ ఆ క్షణాన్ని ఆస్వాదించారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కోడుతుంది.
రాబోయే రోజుల్లో ఎండల తీవ్రత మరింత ఎక్కువ కానుంది. సౌర వ్యవస్థ భారీగా వేడెక్కనుంది. సౌర తుఫాన్ల వల్ల ఇంటర్నెట్ వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ నివేదిక పరిశోధకులకు ఆందోళనను కలిగిస్తోంది.
శ్రీహరి కోట ప్రత్యేకత గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. ఇండియాలో శ్రీహరి కోట రాకెట్ ప్రయోగాలకు నిలయమైంది. అధునాతన సౌకర్యాలు ఉండటం వల్ల ఈ ప్రాంతం రాకెట్ ప్రయోగాలకు అనువైందని శాస్త్రవేత్తలు గుర్తించారు. రేపు శ్రీహరికోట నుంచి చంద్రయాన్3 ని ప్రయోగించనున్నారు.
గ్రేటర్ నోయిడా వెస్ట్‌లోని ఓ షాపింగ్ కాంప్లెక్స్‌లో గురువారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆ క్రమంలో మూడో అంతస్తు నుంచి పలువురు దూకి ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. గ్రేటర్ నోయిడా వెస్ట్‌లోని హౌసింగ్ సొసైటీ అయిన గౌర్ సిటీ 1 వద్ద ఉన్న మాల్‌లో అనేక దుకాణాలు, ఫుడ్ కోర్ట్‌లు, రెస్టారెంట్లు, జిమ్ మొదలైనవి ఉన్నాయి. ఈ కాంప్లెక్స్ లోని...
మీ అపార్ట్ మెంటులో వాచ్ మెన్ ఉన్నాడా? అయితే కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే తాజాగా ఓ నేపాలీ వాచ్ మెన్ కుటుంబం(nepali watchman family) ఓ వ్యాపారి ఇంట్లో నుంచి 5 కోట్ల రూపాయల విలువైన నగదు, అభరణాలను దోచుకెళ్లారని తెలిసింది. ఈ ఘటన సికింద్రాబాద్లో చోటుచేసుకుంది.