నేరం చేసిన వారిని పోలీసులు వెతికి మరీ పట్టుకుంటారు. ఆ తర్వాత వారిని తీసుకువెళ్లి జైల్లో పడతారు. ఇది చాలా కామన్. ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది ఇదే. అయితే, ఓ కోడిపుంజుని పోలీసులు అరెస్టు చేసి లాకప్ లో పెట్టడం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? నమ్మసక్యంగా లేక పోయినా ఇది నిజం. ఈ వింత ఎక్కడెక్కడో కాదు, మన తెలంగాణలోనే జరిగింది. ఇంతకీ ఆ పుంజు చేసిన నేరం ఏంటి? దానిని ఎందుకు అరెస్టు చేశారో తెలుసుకుందాం.
ఓడిశాలో OTV ప్రైయివేట్ న్యూస్ ఛానెల్ లో న్యూస్ రీడర్ గా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తయారు చేసిన యాంకర్ లిసా వార్తలు చదివింది. AI యాంకర్ లిసా ఒడియా, ఇంగ్లీష్ భాషలలో వార్తలను చదువుతుండగా, రానున్న కాలంలో మరిన్ని భాషలలో ఈ సాంకేతికతను వాడే అవకాశం ఉంది.
చైనాలో కిండర్‌గార్టెన్‌లో కత్తితో రెచ్చిపోయిన యువకుడు. ఈ దాడిలో 6 మంది మరణించారు. అందులో చిన్నారులు కూడా ఉన్నారు.
ఫ్రీ ఓటిటి లింకులతో జాగ్రత్తాగా ఉండాలి. ఆశపడి క్లిక్ చేశామో మన వ్యక్తిగత సమాచారంతో పాటు మన బ్యాంకులు ఖాళీ అవుతాయి. ఇటివల ఇలాంటి మోసాలు ఎక్కువగా వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు.
దేశ రాజధాని ఢిల్లీతోపాటు సహా ఉత్తర వాయువ్య భారతదేశంలోని అనేక ప్రాంతాలలో కుండపోత వర్షాలు(rains) కురిశాయి. ఈ క్రమంలో పలు ఘటనల్లో 15 మంది మృత్యువాత చెందగా, అనేక చోట్ల కొండచరియలు విరిగిపడి రోడ్లు ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీతోపాటు హర్యానా, నోయిడాలోని అన్ని పాఠశాలలు సోమవారం బంద్ చేశారు.
ఫలక్‌నుమా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్(Falaknuma Express) ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి అనేక మంది ప్రాణాలను కాపాడిన వ్యక్తి ఎవరో తెలిసింది. అదే ట్రైన్లో ప్రయాణిస్తున్న రాజు అనే వ్యక్తి అప్రమత్తమై ట్రైన్ చైయిన్ లాగాడు. అంతేకాదు అక్కడ ఏం జరిగిందో తన మాటాల్లోనే విందాం రండి.
ఏపీ సీఎం జగన్‌పై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యాడు. రాష్ట్రానికి సీఎంగా జగన్ అవసరం లేదని విమర్శించాడు. వారాహి విజయ యాత్రలో భాగంగా ఏలూరులో ఆయన పలు వ్యాఖ్యలు చేశారు.
ప్రధాని మోదీ వరంగల్ పర్యటనలో ఆటిజం బాధితుడు కామిశెట్టి వెంకట్‌ను కలిసి మాట్లాడారు. అతని పాట, డ్యాన్స చూసి ప్రోత్సహించాడు.
ఏపీలో భూమి కంపించింది. భూకంపం సంభవించడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
వర్షాలు, వరదల కారణంగా ఇక్కడ బీభత్సం నెలకొంది. చాలా నగరాలు నీట మునిగాయి. ఈశాన్య స్పెయిన్‌లోని జరాగోజా నగరం పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇక్కడ రోడ్లపై కార్లు ప్రవహిస్తున్నాయి.
డాక్టర్ మీనన్ ఒక ఆర్థోపెడిక్ సర్జన్. మెటా కొత్త సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ థ్రెడ్‌లో ఈ సంఘటనను పంచుకున్నారు.. ఇటీవల ఒక రోగి తన వద్దకు వచ్చాడని, అతను తనకు నగదు చెల్లించాడని చెప్పాడు. డాక్టర్ రిసెప్షనిస్ట్ కూడా నోటును చెక్ చేసుకోలేదు.
జంతువులను వేటాడే వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. అలాంటి ఒక వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారుతోంది, దీనిలో డేగ చాలా వేగంతో వచ్చి నక్కను సులభంగా తీసుకొని ఎగిరిపోతుంది.
చాలా నగరాల్లో టమాటా ధరలు కిలో రూ.120 దాటాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే..ఇప్పుడు ప్రయాగ్‌రాజ్‌లో టమాటాలు లూటీ చేయబడ్డాయి.
ఆ రెస్టారెంట్ లో 2200 రకాల పదార్ధాలు వండకుండానే వడ్డీస్తారు. అంతేకాదు వాటన్నింటినీ నిప్పూ నూనే ఉపయోగించకుండా తయారు చేయడం విశేషం. ఆ ప్రాంతం ఎక్కడుందో ఇప్పుడు చుద్దాం.
రాకేష్ మాస్టర్ వైవాహిక జీవితం వివాదాస్పదమైంది. అతను మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. విభేదాల కారణంగా మొదటి భార్యతో విడిపోయిన రాకేష్ మాస్టర్.. ఆ తర్వాత తన ఇంటికి వంట చేసేందుకు వచ్చిన లక్ష్మిని మూడో భార్యగా పలు యూట్యూబ్ ఛానళ్లలో పరిచయం చేశాడు.