వాగులపై వంతెనలు లేక వాగులు దాటేందుకు సీఎం సొంత జిల్లాలో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు.
సోషల్ మీడియాలో వ్యూస్ కోసం యువకులు ప్రాణాలపైకి తెచ్చుకున్నారు
బిర్యానీ కోసం ఆశపడిన ఇద్దరు యువకులు.. తమతో తీసుకొచ్చిన రూ.4 లక్షల నగదును పట్టించుకోలేదు. స్కూటీ డిక్కీలో పెట్టగా.. అందుల్లోంచి చోరీ చేశారు.
చరిత్రలో తొలిసారి ఒకే టైటిల్‌తో రెండు సినిమాలు ఒకే రోజు విడుదల కానున్నాయి. రజినీ కాంత్ నటిస్తున్న 'జైలర్' టైటిల్ తోనే మలయాళం ఇండస్ట్రీలో మరో సినిమా విడుదల కానుంది.
ఫిర్యాదును పట్టించుకోవట్లేదని జీహెచ్ఎంసీ ఆఫీస్‌లో పామును వదిలిన యువకుడు.
ఆనంద్ మహీంద్రా మరో వీడియోను షేర్ చేశారు. హంగెరీ రోడ్లపై మ్యూజిక్ వినిపిస్తోన్న వీడియోను పంచుకున్నారు. మన దేశంలో కూడా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.
పుణెలో నలుగురు హైటెక్ మాస్ కాపీయింగ్ చేశారు. బ్లూ టూత్, మెక్రో ఫోన్ పెట్టుకొని మరీ కాపీ చేశారు. వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతుంది.
ఆగస్టులో ఏదైనా అత్యవసర పని కోసం బ్యాంకుకు వెళ్తున్నారా అయితే ఓసారి ఆగండి. ఎందుకంటే ఈ నెలలో 14 రోజులు ఉద్యోగులకు సెలవులున్నాయి. వారి సెలవులను చూసుకుని వెళ్లండి. బ్యాంకు హాలిడే రోజున వెళ్లకుండి సుమా.
కొత్తగా మరో ప్రాణాంతక వైరస్ వెలుగులోకి వచ్చింది. 28 ఏళ్ల పురుషుడు MERS (మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్-సంబంధిత కరోనావైరస్) బారిన పడిన తరువాత అబుదాబిలోని ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు.
పాకిస్థాన్ అడుక్కోవడం మానేయ్యాలని ఆ దేశ ఆర్మీచీఫ్ జనరల్ ఆసిం మునీర్ అన్నారు. ఇప్పటికే పాక్ చేస్తున్న తప్పుల వలన భవిష్యత్తు చీకటిగా మారుతుందని అంతర్జాతీయ రేటింగ్ సంస్థ మూడీస్ తన నివేదికలో పేర్కొంది.
లంచం తీసుకున్న ఓ ఉద్యోగి ఎదుట లోకాయుక్త అధికారులు కనిపించే సరికి ఏం చేయాలో తెలియక డబ్బులు మింగేశాడు. అది చూసిన లోకయుక్త అధికారులు షాక్‌కు గురయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
శివుడిని పెళ్లి చేసుకున్న భక్తురాలు. తల్లిదండ్రులు, పురోహితులు, బంధుమిత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా పరేమశ్వరుడిని భర్తగా స్వీకరించింది.
రియల్ లైఫ్‌లో కూడా సాయి ధరమ్ తేజ్ సూసైడ్ చేసుకున్నాడట. ఈ విషయాన్ని ఆయన రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో తెలియజేశాడు.
తాజాగా తెలంగాణలోని అసిఫాబాద్ జిల్లా వాంకిడి వద్ద 15 లక్షల విలువైన టమాటాలతో వెళ్తున్న లారీ బోల్తా పడింది.
ఓ పెద్ద మర్రి చెట్టు కింద టీ అమ్ముకుంటున్న వృద్ధుడి వీడియోను మహీంద్రా ట్విటర్‌లో షేర్ చేశారు