విమానంలో ఓ వ్యక్తి తనతోపాటు తన కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తించినా కూడా అతనిపై చర్యలు తీసుకోలేదని ఓ మహిళ ఓ విమానయాన సంస్థపై రూ.16 కోట్ల దావా వేసింది. ఈ సంఘటన ఇటివల వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలెంటో చుద్దాం.
నకిలీ పత్రాలను సృష్టించిన కేసులో 82 ఏళ్ల వ్యక్తికి కోర్టు 383 సంవత్సరాల పాటు జైలు శిక్షను విధించింది. కోర్టు ఇచ్చిన సంచలన తీర్పు ప్రస్తుతం చర్చనీయాంశమైంది.
దుబాయ్ మెగా లాటరీలో భారతీయ వ్యక్తికి జాక్‌పాట్ తగిలింది. 25 ఏళ్ల పాటు ఆ వ్యక్తి ప్రతి నెలా రూ.5.5 లక్షలను అందుకోనున్నాడు.
వ్రాప్ ఫుడ్‌ను సింపుల్‌గా తయారు చేశారు. దాని టేస్ట్ అదిరిందని ట్వీట్ చేశారు. వీడియో చూసిన నెటిజన్లు సింప్లీ సూపర్ అని కామెంట్ చేశారు.
ఓ వ్యక్తి తన అన్నయ్య కూతురిని పెళ్లి చేసుకున్నాడు. బంధాలను మర్చిపోయి, ఆచారాలను వదిలి కుటుంబ సమక్షంలోనే ఆ జంట హనుమాన్ ఆలయంలో పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఆ ఘటనకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
అందరూ చూస్తుండగా 60 ఏళ్ల ట్యాక్సీ డ్రైవర్‌ను దారుణంగా ముగ్గురు అమ్మాయిలు, ఇద్దరు యువకులు కొట్టారు
ప్రస్తుత కాలంలో ఇన్ స్టా గ్రామ్, ఫేస్ బుక్ ప్రేమలు(love) పెరిగిపోతున్నాయి. అవును రోజురోజుకు సోషల్ మీడియా ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో ఇవి కూడా ఎక్కువవుతున్నాయి. అయితే తాజాగా ఏపికి చెందిన అబ్బాయిని ఫేస్ బుక్లో ప్రేమించిన యువతి ఏకంగా శ్రీలంక నుంచి వచ్చేసింది. వీరి లవ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బ్రో మూవీలో నటుడు ఫృథ్వీ డ్యాన్స్ మంత్రి అంబటి రాంబాబు సంక్రాంతి సంబరాల్లో చేసిన డ్యాన్స్ మాదిరిగా ఉంది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ మంత్రి అంబటి ట్వీట్ చేశారు. ఓడినోడికి కాళరాత్రి అని కౌంటర్ అటాక్ చేశారు.
సౌత్ ఇండియాలో మీకు ఇళ్లు అద్దెకు కావాలంటే రూ.25 లక్షలు సెక్యూరిటీ డిపాజిట్ చేయాలి. అవును మీరు విన్నది నిజమే. అది ఇళ్లు కొనడానికి కాదు. కేవలం అద్దె కోసం ఈ రేటు. ఇంత ధర ఎక్కడ? అసలు ఎందుకో ఇప్పుడు చుద్దాం.
సంక్రాంతి పండుగ వస్తే చాలు ప్రతి ఏటా ఏపీలో కోడి పందెలు నిర్వహిస్తుంటారు. ఆ క్రమంలో గెలిచిన కోడికి ఫుల్ డిమాండ్ ఉంటుంది. దీంతోపాటు దానికి పెద్ద మొత్తం ప్రైజ్ కూడా వస్తుంది. అయితే ఆ పందెం గెలిచిన కోడిపుంజును చూసిన ఓ వ్యక్తి దాని కోసం ఏకంగా థాయిలాండ్ నుంచి ఇండియా వచ్చాడు. కానీ దాన్ని ఇచ్చేందుకు యాజమాని నో చెప్పాడు. అదెక్కడో చుద్దామా?
సూట్ కేసులో ఓ బిలియనీర్ బాడీ లభ్యమైంది. దొరికిన దానిని పరిశీలించగా అర్జెంటీనా క్రిప్టో కరెన్సీ, ఇన్‌ఫ్లూయెన్సర్ ఫెర్నాండో పెరెజ్ అల్గాబాగా తేలింది.
పట్టపగలు ఓ యువకుడు(28) తనతో పెళ్లికి ఒప్పుకొలేదని ఓ యువతిని(25) రాడ్ తో కొట్టి హత్య చేశాడు. ఈ దారుణ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
కాలేజీ టాయిలెట్స్ లో మహిళల నగ్న చిత్రాలను చిత్రీకరించారని వస్తున్న ఆరోపణలపై జాతీయ మహిళ కమిషన్ సభ్యురాలు, బీజేపీ నేత ఖుష్భూ సందర్ స్పందించారు.
భార్య వేధింపులు భరించలేక ఇంట్లో నుంచి ఓ భర్త పారిపోయాడు. రెండు సంవత్సరాల తరువాత అతని కుటుంబ సభ్యుల ఫిర్యాదు నేపథ్యంలో అతని ఆచూకీ దొరికింది. ఆ క్రమంలో జరిగిన పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఓ అంతర్జాతీయ విమానాశ్రయంలో గవర్నర్ ను పట్టించుకోకుండానే విమానం వెళ్లిపోయింది. ఆ తర్వాత విషయం తెలుసుకున్న ఆయన దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతోపాటు గవర్నర్ సిబ్బంది కూడా దీనిపై ఫిర్యాదు చేశారు.