ముంబైలో రైల్వే ప్రయాణం మరీ దారుణంగా తయారైంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన తర్వాత ముంబైకి చెందిన వారు కాని, లేదా వేరు వారు కూడా ఇందులో ప్రయాణించే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు.
పాకిస్తాన్ కేబినెట్ లో తీవ్రవాది యాసిన్ మాలిక్ సతీమణి మిశాల్ హుస్సేన్ మాలిక్ కు చోటు కల్పించడం రచ్చ మొదలైయింది
సినిమా చూస్తున్నప్పుడు హాల్‌లోని ఏసీ ఆగిపోవడంతో ప్రేక్షకులు కోపంతో బయటకు వచ్చి తమ డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రచ్చ సృష్టించారు.
యిర్ పోర్టు నుండి వచ్చిన వీడియో.. ఇక్కడ ఒక అభిమాని సన్నీతో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ సన్నీ అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎప్పుడూ కూల్ గా ఉండే సన్నీని చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. సన్నీ వైఖరిపై వినియోగదారులు ఇంటర్నెట్‌లో తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
కారు బానెట్ పై ఉన్న మహిళను ఈడ్చుకెళ్లిన ఘటన అందరినీ షాక్ కు గురి చేసింది.
యోగి మూవీ రీరిలీజ్ కాగా.. థియేటర్‌లో ఓ లేడీ ఫ్యాన్ హంగామా చేసింది. ఒరొరి యోగి అనే పాటకు జోష్‌తో స్టెప్పులు వేసింది.
నోరు అదుపులో పెట్టుకో వెంటనే ఆ కామెంట్ డిలీట్ చేయ్ అని సాయిధరమ్ తేజ్‌కి నెటిజన్ వార్నింగ్ ఇచ్చాడు.
సమీర అనే అమ్మాయి హైదరాబాద్ ఐకియాలో షాపింగ్ చేసింది. ల్యాంప్ తీసుకుందాం అని వెళ్లి.. ఇతర వస్తువులు కొనుగోలు చేసింది. ఆమె కొన్న షాపింగ్ బిల్ చాంతాడంత అయ్యింది.
పోటీ పరీక్షలకు సన్నద్దం అయ్యే విద్యార్థులు ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. అయితే వారిని రక్షించేందుకు అక్కడి కోచింగ్ సెంటర్లు ఓ అధునాతన ఆలోచనకు శ్రీకారం చుట్టాయి. ఈ ప్రయోగం ఫలిస్తే చాలా వరకు ఆత్మహత్యలను నివారించవచ్చని భావిస్తున్నారు.
సిగ్నల్స్ దగ్గర బిక్షాటన చేసేవారు నిజమైన బెగ్గర్స్ కాదనే సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. అయితే వారు డైలీ లేబర్స్ అంటా. అంతేకాదు వారిని ఓ ముఠా కూలీ పనులకు తీసుకొచ్చి ఈ దందా నిర్వహిస్తుంది. అయితే ఈ స్కాంలో ఎవరు ఉన్నారో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.
ఓ ఉపాధ్యాయుడు తాను బోధించే క్రమంలో భాగంగా చదువుకున్న ప్రజాప్రతినిధులకు మాత్రమే ఓటు వేయాలని విద్యార్థులకు సూచించాడు. అంతే ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అతన్ని ఆ సంస్థ నిర్వహకులు తొలగించారు. ఇది తెలిసిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్(arvind kejriwal) వారిని ప్రశ్నించారు.
దాదాపు 27 ఏళ్లు ఒక్క రోజు కూడా సెలవు పెట్టకుండా పనిచేసిన ఒక ఉద్యోగికి ఆ కంపెనీ ఏం గిఫ్ట్ ఇచ్చిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఏ కారో బంగ్లానో ఇచ్చింది అనుకుంటున్నారా, అయితే మీరు పప్పులో కాలేసినట్లే. ఈ సిన్సియర్ ఉద్యోగికి రెండు చాక్లెట్లు బహుమతిగా ఇచ్చింది. ఏంటి నమ్మట్లేదా.. అయితే ఈ కథనం పూర్తిగా చదవండి.
తెలంగాణలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి దాదాపు రూ.720 కోట్లను మోసం చేసిన గుజరాత్‌కు చెందిన ఓ వ్యక్తిపై ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఇతనిపై వివిధ దేశాలల్లో కేసులు నమోదు అయినట్లు తెలుస్తుంది.
సాధారణంగా ఏదైనా ఆహారం మిగిలిపోతే దాన్ని ఫ్రిజ్‌లో పెట్టుకుని తినడం అందరు చేసేదే. అయితే అలా నిల్వ ఉంచిన ఆహారం తిని ఓ కుటుంబంలోని అక్కా తమ్ముడు ప్రాణాలు పోగొట్టుకున్నారు. దీంతో వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఓ మహిళ చనిపోయిందని ఆమె కుటుంబీకులు సమాధి చేశారు. శవపేటికలో ఆ మహిళ 10 రోజులు ప్రాణాలతో పోరాడింది. ఆఖరికి ఆమెను బయటకు తీసినప్పటికీ ప్రాణాలు మాత్రం దక్కలేదు.