8 నెలల పాప వరల్డ్ రికార్డ్ సాధించింది. చిన్నారి గ్రాహక శక్తికి అందరూ ఫిదా అవుతున్నారు.
రకాన్ని బట్టి ద్రాక్ష ధర కిలోకు రూ.50 నుంచి రూ.120 వరకు ఉంటుంది. కానీ, ఆ ఎర్ర ద్రాక్ష గుత్తి ధర 11 వేల డాలర్లు. భారతీయ కరెన్సీలో అక్షరాల 7.5 లక్షల రూపాయలు.
కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో రోగి పట్ల కానిస్టేబుల్ సత్యనారాయణ దురుసుగా ప్రవర్తించాడు. తలకు కట్టు కట్టుకొని ఉన్న రోగిని లాఠీతో కొట్టాడు. ఆ ఘటనను వీడియో తీసి.. సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ వైరల్ అవుతోంది.
అనసూయ గుక్కపెట్టి ఏడుస్తుంది. ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది
ఈ వీడియోలో సన్నీ సెల్ఫీ తీసుకుంటున్న అభిమాని పై ఆగ్రహించడం కనిపిస్తోంది. ఈ వీడియో అంతకంతకూ వైరల్ అవుతోంది. ఇప్పుడు బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కూడా దీనిపై స్పందించింది. సన్నీ డియోల్‌కు మద్దతుగా నటి ట్వీట్ చేసింది.
పెళ్లిలో వేడుకల్లో ఫొటో గ్రాఫర్ చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది
తన తల్లి కారు వెనుక మూత్ర విసర్జన చేసినందుకు బాలుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ మొత్తం ఘటనతో చిన్నారి భయాందోళనకు గురవుతున్నట్లు చిన్నారి తల్లి తెలిపారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కి అభిమానులు నల్గొండలో ఘన స్వాగతం పలికారు. తమ మామకు చెందిన కన్వెన్షన్ సెంటర్ ప్రారంభించేందుకు ఆయన వచ్చారు.
అద్దంలో మనుషులను నగ్నంగా చూడొచ్చని ఓ వ్యక్తిని బురిడి కొట్టించారు దుండగులు. సినిమాలో మాదిరిగా మ్యాజిక్ అద్దం పేరుతో ఏకంగా రూ.9 లక్షలు టోకరా పెట్టారు. అలస్యంగా నిజం తెలుసుకున్న బాధితుడు నెత్తినోరు బాదుకున్నాడు. పోలీసులను సంప్రదించాడు.
ఏడుగురు శిశువుల హత్య, మరో ఆరుగురిపై హత్యాయత్నం కేసులో దోషిగా తేలిందో నర్సు
స్వయంగా బోటు నడుపుతూ అందరిలో ఉత్సాహాన్ని మంత్రి కేటీఆర్ నింపారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ముంబయిలో చిన్న అపార్థం ఓ వ్యక్తి ప్రాణం తీసింది.
హెనాన్‌లోని జెంగ్‌జౌలో ఈ దృశ్యాన్ని పొరుగువారు తమ ఫోన్లలో బంధించారు. ఎర్రటి ఇటుకలతో, ఎత్తైన భవనంలో, కిటికీ చిన్న అంచుపై కూర్చున్న పిల్లవాడితో వీడియో ప్రారంభమవుతుంది. కొన్ని సెకన్లలో, ఇరుగుపొరుగు నుండి అరుపులు వినబడతాయి. పిల్లవాడిని సురక్షితంగా లోపలికి వెళ్ళమని వేడుకుంటున్నాయి.
షారుఖ్ ఖాన్, కరణ్ జోహార్ లాంటి వారు బాలీవుడ్ ను నాశనం చేశారని వివేక్ అగ్నిహోత్రి అన్నారు. 'ఈ వ్యక్తులు భారతదేశంలోని నిజమైన కథలను సినిమా నుండి తొలగించారు. షాహెన్‌షా, దీవార్ వంటి చిత్రాల తర్వాత నిజమైన కథలు బాలీవుడ్ చిత్రాల నుండి అదృశ్యమయ్యాయని అగ్నిహోత్రి అన్నారు.
జైద్ హదీద్ ప్రియురాలు ఆకాంక్ష పూరిని హెచ్చరించినట్లు ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. జైద్ హదీద్ స్నేహితురాలు ఆకాంక్ష పూరీకి వార్నింగ్ ఇచ్చింది.