తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వైఖరికి వ్యతిరేకంగా గిరిజన సంఘాలు, తెలంగాణ ఉద్యమ సంఘాలు నిరసన చేపట్టారు. తెలంగాణ ఉద్యమకారుడు అయిన రాజేశ్ బాబును అవమానించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
వీధిలో ఆడుకుంటున్న ఐదేళ్ల చిన్నారిని ఓ సన్యాసి కిరాతకంగా చంపాడు. భుజాలపైకి ఎత్తుకుని నేలకేసి బాదాడు. ఈ దారుణ ఘటనతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు.
యువకుడి బైకుపై చాన్ తాడంత చలానా లిస్టు ఉండడం ఫోటోలో చూడవచ్చు. అతనితో బెంగళూరు ట్రాఫిక్ పోలీసు కూడా ఉన్నట్లు చిత్రాలలో చూడవచ్చు. ఈ యువకుడు ఒకేసారి 40 చలాన్లలోను తప్పనిసరిగా చెల్లించాల్సి వచ్చింది.
డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ రూపొందించిన ఈ విమానం శనివారం గ్రామానికి చెందిన పొలంలో కూలిపోయింది. ఇది మానవరహిత వైమానిక వాహనం (UAV), అంటే పైలట్ లేదా వ్యక్తి అందులో ఉండరని అధికారిక వర్గాలు తెలుపుతున్నాయి.
భారతదేశంలో కూడా చాలా మంది ప్రజలు నాన్ వెజ్ తినడానికి ఇష్టపడతారు. కాని చాలా చోట్ల నాన్ వెజ్ పేరుతో పురుగులను కూడా తినే వారు ఉన్నారు. అంతేకాదు పాములు, తేళ్లు, బొద్దింకలు వంటి జంతువులను తినేందుకు కూడా కొందరు వెనుకాడరు.
రష్యా ప్రయోగం విఫలమైంది. చంద్రునిపై ప్రయోగాలు చేయడానికి బయల్దేరిన రష్యా ల్యాండర్ కుప్పకూలింది.
లీగ్స్ కప్ 2023 ఫైనల్ పోటీలో లియోనెల్ మెస్సీ(Lionel Messi) ఇంటర్ మియామి(Inter Miami) తరఫున అదరగొట్టాడు. పెనాల్టీలో భాగంగా 10-9తో నాష్‌విల్లేను ఓడించి మెస్సీ ఆల్ టైమ్ రికార్డు సాధించాడు. దీంతో తన కేరీర్లో సరికొత్త ఘనతను చేరుకున్నాడు.
ప్రధాని మోడీ(modi) పేరు మీద CSIR-NBRI పరిశోధన చేసి సరికొత్త కమలం(lotus) పువ్వను రూపొందించారు. అంతేకాదు దానికి నమోహ్ 108(Namoh 108) అనే పేరు పెట్టి ఇది ఏకంగా 10 నెలల పాటు వికసిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. మరి దీని ప్రత్యేకతలు ఎంటో ఇప్పుడు చుద్దాం.
సీఎం యోగి ఆదిత్యా నాథ్ ను కలిసేందుకు రజనీకాంత్ ఆయన నివాసానికి వెళ్లారు. సీఎం యోగి పాదాలను తాగి అభివాదం చేశారు.
లడఖ్‌లో దారుణం జరిగింది. 9 మంది జవాన్లు వీరమరణం పొందారు. లోయలో ఆర్మీ వాహనం పడటంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
భార్యతో గొడవపడి ఆవేశంలో అభం శుభం తెలియని కూతురిని కిరాతకంగా అంతమొందించాడు.
హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలో వరుణుడి బీభత్సం కొనసాగుతున్నది.
సాధారణంగా మద్యం షాపుల ముందు మనుఘలు మందు కోసం బారులు తీరి ఉంటారు. అయితే మందు షాప్ ముందు కేవలం మనుషులు మాత్రమే కాకుండా కోతులు (Monkeys) కూడా ఉంటాయని ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది.తాజాగా ఒక కోతి ఏకదాటిగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా(Social media)లో వైరల్ గా మారింది.ఎవరైనా బాగా అల్లరి చేస్తే ‘కల్లు తాగిన కోతి‘ అనే సామెతను వాడుతుంటారు. అయితే రియల్‌గా ఓ కోతి మందు […]
ఒక వ్యక్తి ఎత్తైన కొండల మధ్యలో తాడు కట్టి ఫుట్‌బాల్ ఆడుతున్నాడు. అది చూసిన తర్వాత ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. సాధారణంగా ఎత్తైన కొండ ఎక్కి అక్కడి నుంచి కిందకి చూస్తే కళ్లు తిరగడం ఖాయం.
బెంగళూరు మెట్రోలో ఓ అమ్మాయి విన్యాసాలు చేస్తూ కనిపించింది. వీడియోలో మెట్రో కోచ్‌లో రద్దీగా ఉంది. ఇంటీరియర్ మధ్య ఒక అమ్మాయి విన్యాసాలు చేస్తూ కనిపించింది.