తమిళనాడులో వింత ఆచారం ఉంది. 108 కిలోల కారం కలిపిన నీటితో ఓ పూజారి స్నానం చేశాడు. భక్తులను దురదృష్టం నుంచి రక్షించాలని.. అందుకే ఈ స్నానం చేశానని ఆ పూజారి చెబుతున్నాడు.
డైరీ మిల్క్ సిల్క్ చాక్లెట్ బార్‌ను పిండిలో ముంచి తర్వాత వేడి నూనెలో వేయించడం చూడొచ్చు. పిండి బంగారు రంగులోకి మారి కావలసిన క్రిస్ప్‌నెస్‌ని పొందిన వెంటనే, డైరీ మిల్క్ సిల్క్ పకోడాలను బయటకు తీసి, సగానికి కట్ చేసి సర్వ్ చేస్తారు.
చండీగఢ్‌లో ముగ్గురు మహిళల మధ్య జరిగిన గొడవకు సంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. రోడ్ రేజ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్ అనే వివాదంలో ముగ్గురు మహిళలు ఘర్షణ పడ్డారు. ఒకరినొకరు తీవ్రంగా కొట్టారు.
జర్నలిస్టులకు ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. తమ రచనలను ట్విట్టర్‌లో పబ్లిష్ చేయాలని కోరారు. ఆ రచనలకు వినియోగదారుల నుంచి మనీ వసూల్ చేస్తానని అంటున్నారు.
చింపాంజీ ఫోటోగ్రాఫర్‌ని నీరు తాపించమని అడుగుతుంది. ఆ వ్యక్తి కూడా సహాయం చేయడానికి ముందుకు వచ్చి తన చేతుల నుంచి నీరు త్రాగేలా చేస్తాడు. ఆ వ్యక్తి వెళ్లే ముందు, చింపాంజీ అతని చేతులను పట్టుకుని, వాటిని స్వయంగా నీటితో శుభ్రం చేయడం ప్రారంభించింది.