ప్రజాప్రతినిధులు పుట్టిన రోజుల వేడుకలు ఎంత ఘనంగా జరుగుతాయో అందరికి తెలిసిందే. అయితే ఈ ఎమ్మేల్యే మాత్రం అందుకు భిన్నంగా జరుపుకున్నారు. పామును మెడలో వేసుకొని తన బర్త్‌డేను జరుపుకుని సోషల్ మీడియాలో వైరల్‌గా మారారు.
ఐ బొమ్మ(ibomma) ఈ వెబ్‌సైట్ గురించి తెలియని సినిమా ప్రేక్షకులు దాదాపు ఉండరనే చెప్పవచ్చు. అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, ఆహా వంటి ఓటీటీ ప్లాట్‌ఫాంలలో వచ్చే సినిమాలను.. మంచి హెచ్‌డీ క్వాలిటీతో ఐబొమ్మ ప్రేక్షకుల కోసం ఫ్రీగా అందిస్తోంది. అయితే తాజాగా ఈ వెబ్ సైట్.. టాలీవుడ్ ఇండస్ట్రీకి గట్టి వార్గింగ్ ఇచ్చింది. అంతేకాదు తనను గెలకొద్దని హెచ్చరించింది. అసలు మ్యాటర్ ఎంటీ? ఏం జరిగిందనేది ఇప్పుడు చుద్దాం.
మిండియా ఫాస్ట్ బౌలర్ తండ్రి కాబోతున్నాడన్న వార్త వైరల్ గా మారింది. టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఇషాన్ కిషన్ భార్య ప్రతిమా సింగ్ ప్రస్తుతం ప్రెగ్నెంట్ కావడంతో.. తాజాగా ఆమెకు సీమంతం నిర్వహించారు.
ఓ జర్నలిస్ట్ దివ్య స్పందన బతికే ఉందని ఆమె పూర్తిగా ఆరోగ్యంగా ఉందని కూడా చెప్పారు. తన వాదనను బలపరిచేందుకు జర్నలిస్ట్, దివ్య స్పందన అలియాస్ రమ్యతో తను సమావేశం అయిన ఫోటోను కూడా పంచుకున్నారు.
పిల్లలు తినగానే మధ్యాహ్నం పాఠశాలల్లో నిద్రపోవడం మాములు విషయమే. దీనికోసం చైనాలోని కొన్ని స్కూల్స్ ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. ప్యాకేజీలను బట్టి విద్యార్థులకు నిద్రపోయే సదుపాయాన్ని కలిపిస్తున్నారు.
చాలా ఆందోళన కలిగించే వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వృద్ధురాలు బాధతో విలపిస్తూ కనికరం కోసం వేడుకున్నప్పటికీ ఆ వ్యక్తి హృదయం మాత్రం చలించడం లేదని వైరల్ క్లిప్‌లో చూడవచ్చు.
వ్యక్తి తన బైక్‌ను ఘోస్ట్ రైడర్ బైక్‌గా మార్చాడు. దాని చక్రాల నుండి మంటలుబయటకు రావడం కనిపిస్తుంది. వెల్డింగ్ చేసే సమయంలో మెషిన్ నుంచి చిన్నపాటి మంటలు ఎలాగైతే వస్తాయో అతడి బైక్ నుంచి అలాంటి మంటలు వెలువడుతున్నాయి.
చిన్నప్పటి నుంచే ఏది మంచి ఏది చెడు అనే విషయాన్ని స్పష్టంగా చెబుతుంటే పిల్లలు ఎదిగే క్రమంలో అన్ని తెలుస్తాయి. అందుకే ఒక పాఠశాలలో టీచర్ ఏది గుడ్ టచ్, ఏది బ్యాడ్ టచ్ అనే దానిపై పిల్లలకు చూపిస్తూ నేటిజనులచేత ప్రశంసలను అందుకుంటుంది.
చాలా తేళ్లు ఒకే చోట కలిసి కనిపించడం చూస్తే గూస్ బంప్స్ వస్తాయి. వీడియోలో ఒక పెద్ద హాలులో లెక్కలేనన్ని తేళ్లు ఉన్నట్లు చూడవచ్చు. వాటిని పెంచి పోషిస్తున్నారు.
ట్రాఫిక్ నుంచి తప్పించుకోవడానికి ఓ ఆటో డ్రైవర్ రూల్స్‌ను అతిక్రమించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి, ఆటోను సీజ్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) తాను మటన్ కర్రీ(Mutton Curry) వండిన వంటకం వీడియోను సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా తాజాగా షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కోడుతుంది. ఇది చూసిన నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
ఓ యువకుడు ఒకే ప్రశ్నకు సమాధానం చెప్పి ఏకంగా కోటి రూపాయలు గెల్చుకున్నాడు. అదెంటీ అనుకుంటున్నారా? అవును మీరు చదవింది నిజమే. 21 ఏళ్ల పంజాబ్ కు చెందిన కుర్రాడు..కౌన్ బనేగా కరోడ్‌పతి(KBC) ప్రస్తుతం 15వ సీజన్‌లో అమితాబ్(amitabh bachchan) అడిగిన ఓ ప్రశ్నకు జవాబు చెప్పి ఆ మనీ గెల్చుకున్నాడు. అంతేకాదు సెప్టెంబర్ 4న 7 కోట్ల రూపాయల ప్రశ్నను కూడా ఎదుర్కొబోతున్నాడు.
మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్లో పృథ్వీ అనే వ్యక్తి పోస్ట్ చేసిన క్లిప్‌లో బెంచ్ ప్రెస్ వర్కౌట్ కోసం సన్నద్ధమవుతున్న వ్యక్తిని చూడవచ్చు. బరువును ఎత్తడానికి అతను తన స్థానంలో ఉన్న వెంటనే ఒక వ్యక్తి ఒక కేక్ తీసుకొచ్చి అతని ఛాతీ పైన ఉంచుతాడు.
టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్య ట్వీట్ వార్ జరిగింది. అప్పుడు ఢిల్లీ ఇప్పుడు ఢిల్లీ వయా బెంగళూర్ అని కవిత మొదలెట్టగా.. గల్లీలో సవాళ్లు.. ఢిల్లీలో వంగి వంగి మోకరిల్లి వేడుకోల్లు అని కౌంటర్ ఇచ్చారు.
వైరల్ వీడియోలో ముగ్గురు వ్యక్తులు తాత్కాలిక ప్రయోగశాలలో పనిచేస్తున్నట్లు, చంద్రునిపైకి పంపబడిన వ్యక్తిని పర్యవేక్షిస్తున్నట్లు చిత్రీకరించబడింది. ఈ కాస్మిక్ ప్రయాణం కోసం ఎంచుకున్న వ్యక్తి టేకాఫ్ సమయంలో ఒక చిన్న రాకెట్‌ను హాస్యంగా తన్నడం కనిపిస్తోంది.