ముంబై లోకల్ ట్రైన్ వైరల్ వీడియోలో.. ఇద్దరు వ్యక్తులు ఒకరితో ఒకరు తీవ్ర వాగ్వివాదం చేస్తూ పట్టుబడ్డారు. దీనికి కారణం ఇప్పటికీ అస్పష్టంగా ఉంది. అయితే సీటు విషయంలోనే వివాదం తలెత్తినట్లు భావిస్తున్నారు.
గర్భవతి అని కూడా చూడకుండా.. ఓ మహిళను వివస్త్రను చేసి గ్రామంలో ఊరేగించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా.. వైరల్ అవుతోంది. భర్త సహా మరొ ఇద్దరిని రాజస్థాన్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఓ కూరగాయాల విక్రేత వినూత్నంగా ఆలోచించింది. వెయిట్ చూసే బౌల్ కింద స్కానర్ ఏర్పాటు చేసింది. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ వైరల్ అవుతోంది.
యూపీలో గల హమీర్ పూర్‌లో అకిల్ తిరహేలో రామసేవకులు గోల్ గప్పా(పానీపూరి) బండిని ఏర్పాటు చేసి, 5 గోల్ గప్పాలను పది రూపాయలకు విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన ఓ రౌడీ తన బండి వద్దకు వచ్చి రూ.10కి 7 గోల్ గప్పాలు ఇవ్వాలని పట్టుబట్టాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య మొదలైన వాగ్వాదం ముష్టియుద్దానికి దారితీసింది.
విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ధృవీకరిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు... ‘మేము ఫుడ్ సర్వీస్ కంపెనీ ద్వారా ఆహార తయారీకి సంబంధించిన విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నాము.
మంగళవారం ఓనం వేడుకల సందర్భంగా నిందితుడు తన స్నేహితుడి ఆరేళ్ల కుమారుడిని జీపు బానెట్‌పై కూర్చోబెట్టాడు. ఈ సమయంలో చిన్నారి తండ్రి కూడా జీపులోనే కూర్చున్నాడు. జీపుపై మరికొందరు కూడా ప్రయాణిస్తున్నారు.
ఇండిగో ఎయిర్ లైన్స్ లో పైలట్ గా ఉన్న తన సోదరుడు గౌరవ్ కు అదే విమానంలో క్యూబిన్ క్రూ మెంబర్ గా ఉన్న శుభ రయ్ మంటూ దూసుకుపోతున్న విమానంలో రాఖీ కట్టింది. 30వేల అడుగల ఎత్తున ఉన్నా, భూమి మీద ఉన్నా ఎక్కడున్న సోదర సోదరీమణుల బంధం ప్రత్యేకం అంటూ ఈ వీడియోను ఇండిగో ట్వీట్ చేసింది.
విమానాశ్రయంలో తనకు ఎందుకు కోపం వచ్చిందో సన్నీ డియోల్ పోడ్‌కాస్ట్‌లో చెప్పాడు. నిరంతర ప్రయాణం, శరీరం అలసిపోవడం వల్ల తనకు కోపం వచ్చిందని సన్నీ చెప్పాడు.
పాకిస్తాన్, నేపాల్ మధ్య మ్యాచ్ చూడటానికి చాలా తక్కువ మంది అభిమానులు ముల్తాన్ స్టేడియంకు వచ్చారు. ఆ తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సోషల్ మీడియాలో ఎగతాళి చేస్తున్నారు. అంతే కాకుండా సోషల్ మీడియాలో చాలా ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ఎవరికైనా ప్రయాణం అనగానే టక్కున గుర్తుకు వచ్చేది ప్యాకింగే. సంచిలో ఏమి ఉంచుకోవాలి. దానిని తీసుకెళ్లడం చాలా కష్టం. మీకు కూడా అలాంటిదే ఏదైనా జరిగితే ఈ వీడియో మీ కోసమే.
వీణా వాడినీ పబ్లిక్ స్కూల్, సింగ్రౌలీ జిల్లా కేంద్రం నుండి 15 కిలోమీటర్ల దూరంలో బుధేలాలో ఉంది. ఈ పాఠశాల సాధారణ పాఠశాలలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. ఇక్కడ పిల్లలు ప్రకృతితో ముడిపడి విద్యను నేర్చుకుంటారు.
ఈ జంట దాదాపు 10 నిమిషాల పాటు స్మూచింగ్ చేస్తూనే ఉన్నారని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదించింది. ఈ క్రమంలో యువకుడి చెవిలో వింత శబ్దంతో తీవ్ర నొప్పి వచ్చింది. తర్వాత క్రమంగా వినపడడం ఆగిపోయింది.
64 ఏళ్ల మహిళ మెదడులో 8 సెంటీమీటర్ల పొడవున్న క్రాల్ వార్మ్ సజీవంగా కనిపించినప్పటి నుంచి వైద్యులు ఆలోచిస్తున్నారు. వారు గత రెండేళ్లుగా ఈ మహిళకు స్టెరాయిడ్స్‌తో చికిత్స చేస్తున్నారు.
లుఫ్తాన్సా ఎయిర్ లైన్స్ సీఈవో జెన్స్ రిట్టర్ ఓ క్రూ వలే విమానంలో విధులు నిర్వర్తించారు. ప్రయాణంలో సిబ్బంది సవాళ్లు, ప్రయాణికుల అవసరాలను తెలుసుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు.
అంతార్జాతీయ మీడియా యాంకర్ భారతదేశం విజయం సాధించిన చంద్రయాన్ 3 ప్రయోగంపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.