సోషల్ మీడియాలో వైరల్ అవడం కోసం ఇప్పటి యువత చేస్తున్న పిచ్చిపనులను చూస్తూనే ఉన్నాయి. ఓ యువతి కూడా దానికోసమే తాపత్రయపడి తన పెంపుడు జంతువుకు బలవంతంగా బీర్ తాగించింది. దీనిపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.
ఈ యూట్యూబర్ హై స్పీడ్ మోటార్‌బైక్ రైడ్‌లకు ప్రసిద్ధి చెందింది. దీన్ని ఇష్టపడే వ్యక్తులు వాటిని అనుసరిస్తారు. ఈ అజాగ్రత్త కారణంగా పలుమార్లు ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు వాసన్ చాలాసార్లు జరిమానా చెల్లించాల్సి వచ్చింది.
బాక్టీరియా సోకిన చేప తిని ఓ మహిళా కాళ్లూచేతులు పోగొట్టుకుంది. స్థానికంగా దొరికే చేపలను వండుకొని తినింది. తరువాత అనారోగ్యం పాలు కావడంతో వైద్యులు తీవ్రంగా శ్రమించి ఆమే ప్రాణాలను కాపాడారు. తన అవయవాలను పోగొట్టుకుంది.
బ్రెయిన్ క్యాన్సర్ వల్ల చాలా మంది మరణిస్తున్నారు. తాజాగా ఈ క్యాన్సర్ రావడానికి కారణమైన కణాలను అంతం చేయడానికి శాస్త్రవేత్తలు ఓ అద్భుతమైన స్ప్రేను ఉత్పత్తి చేశారు.
వీడియోలో ఒక వ్యక్తి టేబుల్‌పై పెద్ద కప్పను ఉంచి దాని గురించి చెప్పడం చూడవచ్చు. ఆ కప్ప టేబుల్ మీద అక్కడక్కడ తిరుగుతోంది. ఈ సమయంలో వ్యక్తి దాని కళ్ళ గురించి వివరించాడు. ఈ సమయంలోనే అతడు తన చేతులతో కప్ప కాళ్లను కొలుస్తున్నాడు.
జీ20 సదస్సులో పాల్గొన్న అతిథులకు అరకు కాఫీని బహుమతిగా ఇవ్వడం తానకెంతో గర్వకారణంగా ఉందని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కూతురంటే ప్రతి తండ్రికీ ఎంతో ఇష్టం. వారి అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కూతురి మీద ప్రేమ ఉండే ఓ తండ్రి తన బిడ్డపై వినూత్న రీతిలో ప్రేమను చాటుకుని వరల్డ్ రికార్డు సాధించాడు. తన కూతురి పేరును 667 సార్లు టాటూలు వేయించుకుని గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించాడు.
ఎందుకంటే.. నేను ఇటీవలే రాజకీయాల్లో యాక్టివ్ అయ్యాను. ప్రతిపక్ష పార్టీ తట్టుకోలేక నాపై తప్పుడు వార్తలు సృష్టిస్తూ.. వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. ఏం ఫర్వాలేదు చేస్తే చేసుకోండి. కానీ నేను జనాలకు ఒక క్లారిటీ ఇవ్వాలి కాబట్టి చెబుతున్నాను.
ఓ యువకుడి కథ విన్నాక కచ్చితంగా ఆశ్చర్యపోకతప్పదు. అమెరికాలోని మోంటానా నివాసి మాథ్యూ వారింగ్‌కు సరైన జీవిత భాగస్వామి దొరకడం లేదు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. అతను అమెరికాలోని 50 రాష్ట్రాల నుండి 100 మందికి పైగా అమ్మాయిలతో డేటింగ్ చేశాడు.
గుజరాత్‌లోని ఆరావల్లిలోని మోదాసా నగరంలోని హజీరా ప్రాంతానికి సంబంధించినది. ఈ వ్యక్తి రాత్రి ట్రాక్టర్ దొంగిలించడానికి వచ్చాడు. ట్రాక్టర్‌లో ఏదో పని చేస్తుండగా ఒక్కసారిగా ట్రాక్టర్ స్టార్ట్ అయింది. ట్రాక్టర్ స్టార్ట్ చేయగానే కదలడంతో దొంగ కాలు టైరుకింద ఇరుక్కుపోయింది. ట్రాక్టర్ ఢీకొనడంతో తప్పించుకునేందుకు ప్రయత్నించాడు.
షారుఖ్ ఖాన్ ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆడుతున్న వెస్టిండీస్ ప్లేయర్ ఆండ్రీ రస్సెల్ కూడా ఈ చిత్రం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. రస్సెల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.