»Illicit Relationship With Anna Sri Reddys Sensational Comments
Sri Reddy : ఉదయనిధి స్టాలిన్ తో శ్రీరెడ్డికి అక్రమ సంబంధం?
ఎందుకంటే.. నేను ఇటీవలే రాజకీయాల్లో యాక్టివ్ అయ్యాను. ప్రతిపక్ష పార్టీ తట్టుకోలేక నాపై తప్పుడు వార్తలు సృష్టిస్తూ.. వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. ఏం ఫర్వాలేదు చేస్తే చేసుకోండి. కానీ నేను జనాలకు ఒక క్లారిటీ ఇవ్వాలి కాబట్టి చెబుతున్నాను.
Sri Reddy : వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంది శ్రీరెడ్డి. తరచూ రాజకీయ నాయకులపై.. సినీ ప్రముఖులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటుంది. అంతే కాకుండా తన హాట్ హాట్ అందాలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తోంది. తాజాగా శ్రీరెడ్డి.. ‘ఉదయనిధి స్టాలిన్ తో నాకుఎఫైర్ ఉందంటు.. తన పై కుట్ర చేస్తున్నారంటూ.. ఈ అమ్మడు తీవ్రంగా మండిపడింది. గతంలో గ్రీన్ పార్క్ హోటల్లో వారిద్దరూ శారీరకంగా కలిసిసట్లు స్వయంగా తానే పోస్ట్ పెట్టానన్నారు. కానీ ఆ పోస్ట్ నేను పెట్టలేదు. నాకేం తెలియదు. ఆయనను నేనెప్పుడూ కలవలేదు. ఉదయనిధి స్టాలిన్ నాకు అన్నలాంటి వాడు. నా పేరు పై ఫేక్ ఎకౌంట్ క్రియేట్ చేసి.. ఈ విధంగా చేస్తున్నారని.. నకిలీ రూమర్స్‌ను నమ్మవద్దని ఎంత చెప్పిన అలాగే మాట్లాడుతున్నారంటూ శ్రీరెడ్డి వాపోయింది.
ప్రస్తుతం ఆ రూమర్స్‌ను మళ్లీ ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే.. నేను ఇటీవలే రాజకీయాల్లో యాక్టివ్ అయ్యాను. ప్రతిపక్ష పార్టీ తట్టుకోలేక నాపై తప్పుడు వార్తలు సృష్టిస్తూ.. వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. ఏం ఫర్వాలేదు చేస్తే చేసుకోండి. కానీ నేను జనాలకు ఒక క్లారిటీ ఇవ్వాలి కాబట్టి చెబుతున్నాను. ఉదయనిధి స్టాలిన్ అన్నకు నాకు ఎలాంటి సంబంధం లేదు. అనవసరంగా లేనిపోనివి క్రియేట్ చేసి.. మీ ప్యూస్ కోసం తపించకండి’. అంటూ కామెంట్ చేసింది. ప్రస్తుతం ఈ హాట్ ముద్దుగుమ్మ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.