BHNG: మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో భువనగిరిలోని దివ్య బాల స్కూల్లో ఏర్పాటు చేసిన డీస్ట్రీబ్యూషన్ & రిసెప్షన్ సెంటర్ను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు గురువారం పరిశీలించారు. ఎన్నికల నిర్వహణలో కీలక మైన కౌంటర్లు, సామగ్రి పంపిణీ ఏర్పాట్లు, రిసెప్షన్ డెస్కెలు, నియంత్రణ గదులు, భద్రతా చర్యలు, త్రాగునీరు వంటి మౌలిక సదుపాయాలను తెలుసుకున్నారు.