వైద్యుల నిర్లక్ష్యం కారణంగా కేవలం 72 గంటల్లోనే 31 మంది ప్రాణాలు కోల్పొయారు. అందులో 16 మంది నవజాతి శిశువులే ఉన్నారు. దీనిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆసుపత్రి డీన్‌ను విచారిస్తున్నారు.
లక్నోలో ఓ ప్లాట్ లిప్ట్‌లో చిన్నారి చిక్కుకుంది. లిప్ట్ స్ట్రక్ అవడంతో ఆమె బాధ వర్ణణాతీతం. వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయ్యింది.
ప్రతిభ ఉంటే చాలు ప్రపంచాన్నే తమ వైపు తిరిగి చూసేలా చేసుకోవచ్చని చాలా మంది యువకులు నిరుపిస్తున్నారు. టాలెంట్‌తో రోల్స్ రాయిస్ కంపెనీనే ఆశ్చర్యానికి గురిచేశాడు. కేరళ యువకుడు. అతి తక్కువ ధరకే అలాంటి కారు మోడల్ తయారు చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
హైదరాబాద్ కూకట్‌పల్లిలో ఇటీవలే ప్రారంభమైన లూలు మాల్‌లో కస్టమర్లు పోటేత్తారు. ఇక వీకెండ్ కావడంతో శనిఆదివారల్లో ఫ్యామిలీలతో వచ్చి సందడి చేశారు. అందులో కొత్త మంది కస్టమర్లు కాస్త రెచ్చిపోయారు.
పాములను చూస్తేనే చాలా మంది ఆమడదూరంలో నిలబడిపోతారు. అలాంటిది ఒక మహిళ ఏకంగా కొండచిలువలనే కౌగిలించుకుంది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిని ఈ వీడియోను మీరు ఒక లుక్కేయండి.
ఒక వ్యక్తి మరణించిన 128 సంవత్సరాల తరువాత అతని అంతిమ సంస్కారాలు చేస్తున్నారు శ్మశాన వాటిక నిర్వాహకులు. అయితే ఇన్ని సంవత్సరాల తరువాత ఎందుకు చేస్తున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు.
ఆడుతూ పాడుతూ తిరగాల్సిన పిల్లలు రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో దగ్గర్లోని పోలీసుస్టేషన్లో తల్లిదండ్రులు ఫిర్యాదు ఇచ్చారు. తీరా చూస్తే ఇంట్లో ఉన్న ట్రంక్ పెట్టెలో శవాలైకనిపించారు.
పిల్లల నుంచి పెద్దల వరకు చేతులో మొబైల్ ఫోన్ ఉంటే చాలు సెల్ఫీలు తీసుకుంటారు లేదా రీల్స్ చేస్తుంటారు. అదేదో ఉల్లాసంగా చేస్తే బాగుంటుంది. కానీ ఉద్యమంలా చేస్తారు కొందరు. అలా రీల్స్ కోసం మరికొందరు దారుణమైన స్టంట్స్ చేస్తూ ప్రాణాలు కోల్పోతారు. అలాంటి ఘటన ఒకటి తాజాగా మరొకటి చోటుచేసుకుంది.
ఓ చిన్నారి పట్ల ఇద్దరు వైద్యులు ప్రాణదాతలుగా మారారు. విమానంలో ప్రయాణిస్తుండగానే అస్వస్థతకు గురైన ఆరు నెలల చిన్నారిని ఇద్దరు వైద్యులు వెంటనే స్పందించి ప్రాణాలు కాపాడారు. ఈ సంఘటన వివరాలు ఇప్పుడు చుద్దాం.
ప్రపంచంలో అనేక రకాల వ్యాధులు ఉన్నాయి. వాటిలో కొన్ని చాలా ప్రమాదకరమైనవి... కొన్ని సాధారణమైనవి. వీటిలో జలుబు, తలనొప్పి వంటి సమస్యలు ఉంటాయి.
భారీ వర్షాల కారణంగా అమెరికాలోని న్యూయార్క్‌లో వరదలు సంభవించడంతో ఎమర్జెన్సీని ప్రకటించారు. వరదల కారణంగా నగరంలోని రహదారులు దెబ్బతిన్నాయి. కాగా, సోషల్ మీడియాలో రెండు వీడియోలు వైరల్ అవుతున్నాయి.
పంట పొలాల్లో సీఎం కేసీఆర్‌ను పోలిన ఫోటోను కల్వకుంట్ల హిమాన్షు రావు సోషల్ మీడియా ఎక్స్‌లో షేర్ చేశారు. ఆ ఫోటో తెగ చక్కర్లు కొడుతోంది.
ఓ వ్యక్తి తన అప్పులన్నీ తీర్చుకుని కాస్లీగా జీవించాలని అనుకున్నాడు. అందుకోసం ఏకంగా భారీ ప్లాన్ వేశాడు. తాను పనిచేసే మ్యూజియంలో విలువైన పెయింటింగ్స్ అమ్మేశాడు. కానీ చివరకు పోలీసులకు బుక్కయ్యాడు.
బీహర్ సీఎం నితీశ్ కుమార్ కాన్వాయ్ వల్ల ఓ అంబులెన్స్ గంట పాటు ఆగింది. అందులో ఓ చిన్నారి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. తమకు దారి ఇవ్వాలని ఆ చిన్నారి తల్లి వేడుకున్న పోలీసుల మనసు కరగలేదు.
ఒక్కోసారి ట్రాక్టర్ల మీద, ఇంకొన్ని సార్లు ఆటో రిక్షాల మీద, ఇంకొన్ని సార్లు మోటారు సైకిళ్ల మీద తిరిగే రైతుల యుగం ఇప్పుడు మారిపోయింది. ఇప్పుడు విలాసవంతమైన కార్లలో మార్కెట్‌కి పంటలు అమ్ముకోవడానికి వచ్చే రైతుల కాలం వచ్చింది.