• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వైరల్ న్యూస్

Viral Video: పోలీస్‌పై చెప్పుతో దాడి చేసిన మహిళ

ఓ మహిళ నడిరోడ్డుపైనే పోలీసుపై చెప్పుతో తీవ్రంగా దాడి చేసింది. అయితే ఆమె అతన్ని ఎందుకు కొడుతుందనే వివరాలు ఇక్కడ చుద్దాం. ఈ దాడి చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

October 12, 2023 / 12:17 PM IST

Viral news: ఆస్పత్రిలో స్నానం చేస్తున్న నర్సు వీడియో తీసిన పోలీస్

ఆస్పత్రిలో సిబ్బంది, రోగులకు అండగా ఉండాల్సిన పోలీసు అధికారి అసహ్యంగా ప్రవర్తించాడు. ఓ నర్సు స్నానం చేస్తుండగా పోలీసు వీడియో తీశారని నర్సు వాపోయింది. అంతేకాదు అతని ఫోన్ చూపించమని అడిగితే పారిపోయాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

October 11, 2023 / 06:46 PM IST

DivyaPrabha: విమానంలో వేధింపులు..ఫిర్యాదు చేసిన నటి

ఇటివల కాలంలో అమ్మాయిలకు వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు పలువురు వేధింపులకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ మలయాళ నటి విమానంలో వేధింపులకు గురయ్యానని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

October 11, 2023 / 04:07 PM IST

Gwyneth Paltrow: డోర్ స్టాపర్‌గా ఆస్కార్‌ను వాడుతున్న నటి.. మండిపడుతున్న నెటిజన్లు

సినీ ఇండస్ట్రీలో ఎంతో కష్టపడితేనే ఆస్కార్ అవార్డు వరిస్తుంది. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డును ఓ అమెరికన్ నటి డోర్ స్టాపర్‌గా వాడుతున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో ఈ నటిపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇంతకీ ఎవరు ఆ నటి అనేది ఇప్పుడు చుద్దాం.

October 11, 2023 / 03:02 PM IST

Viral video: బైక్ రైడ్ చేస్తూ జంట రొమాన్స్..షాకిచ్చిన పోలీసులు

బైక్ పై రైడ్ చేస్తూ ఓ జంట రొమాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది. ఇది గమనించిన పోలీసులు వారికి షాకిచ్చారు. అంతేకాదు ఆ జంటకు భారీ జరిమానా కూడా విధించి హెచ్చరించారు. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో ఇప్పుడు చుద్దాం.

October 11, 2023 / 01:44 PM IST

Viral Video: పేషేంట్ ఫుడ్ తింటున్న కుక్క.. వైరల్ వీడియో

ప్రభుత్వ ఆసుపత్రిలోకి వెళ్లి ఓ వీధి కుక్క పేషేంట్ ఆహారాన్ని తింటున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

October 11, 2023 / 10:58 AM IST

KTR: వైరల్ అవుతోన్న కేటీఆర్ పోస్ట్.. ఇంతకీ ఏంటంటే?

ప్రస్తుతం వైరల్‌గా మారిన కేటీఆర్ భావోద్యేగమైన పోస్ట్.. ఇంతకీ ఆ పోస్ట్ దేని గురించంటే?

October 11, 2023 / 08:39 AM IST

Shoeలో నక్కిన నాగుపాము.. వీడియో షేర్, వైరల్

ఓ మహిళ షూలో నాగుపాము దాక్కొని ఉంది. షూ కదిలించగా బుసలు కొట్టుకుంటూ బయటకు వచ్చింది.

October 10, 2023 / 03:02 PM IST

Roadపై యువతి యోగాసనాలు.. ఫైన్‌ విధించిన పోలీసులు

ఓ మహిళ నడిరోడ్డుపై యోగాసనాలు చేసింది. వర్షం పడుతుంటే లెక్క చేయలేదు. వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయ్యింది. పోలీసులు కూడా స్పందించారు.

October 10, 2023 / 01:33 PM IST

Viral video: కొత్త ఫ్యాషన్ లైవ్ ఫిష్ డ్రెస్సింగ్..నెటిజన్ల విమర్శలు

మహిళల ఫ్యాషన్ డ్రెస్సుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రోజుకో మోడల్ డ్రెస్సులు మార్కెట్లోకి వస్తాయి. అయితే తాజాగా ఓ సరికొత్త డ్రైస్ వెలుగులోకి రాగా..అది చూసిన నెటిజన్లు పలురకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు ఫ్యాషన్ పేరుతో మూగ జీవాలు, జంతువులను ఇబ్బంది పెట్టవద్దని సూచిస్తున్నారు. అయితే ఆ క్రేజీ డ్రెస్ ఎలా ఉందో ఇప్పుడు చుద్దాం.

October 10, 2023 / 01:06 PM IST

Viral Video: ఫ్లై ఓవర్ పై ఓవర్ స్పీడ్ వీడియో షేర్ చేసిన సైబరాబాద్ పోలీసులు

అతివేగం ప్రమాదకరం అని తెలుసు.. అయినా కొందరు వేగంగా వెళ్తుంటారు. అలాంటి వారికోసం సైబరాబాద్ పోలీసులు ఓ వీడియోను విడుదల చేశారు.

October 9, 2023 / 01:40 PM IST

Viral news: దోమలను ఆసుపత్రిలోకి తీసుకొచ్చిన వ్యక్తి..షాకైన డాక్టర్స్

దేశంలో చాలా చోట్ల డెంగీ కేసులు నమోదు అవుతున్నాయి. ఎక్కడ చూసినా దోమల బెడదతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రిలో ఒక వ్యక్తి చేసిన పనికి వైద్యులు అవక్కాయ్యారు. అయితే ఏం చేశాడో ఇప్పుడు చుద్దాం.

October 7, 2023 / 03:25 PM IST

Viral Video: తలపై ఫ్రిజ్ పెట్టుకుని సైక్లింగ్..ఇది నెక్ట్స్ లెవల్

ఇటివల కాలంలో సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు అనేక మంది పలు రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు. కొంత మంది ట్రాఫిక్ రోడ్లపై డాన్స్ చేసి ఆకట్టుకోగా..మరికొంత మంది ఇంకొన్ని విధాలుగా ట్రై చేస్తున్నారు. ఇప్పుడు అలాంటి ప్రయత్నమే ఓ వ్యక్తి చేశాడు. కానీ ఇది మాత్రం నెక్ట్స్ లెవల్ అని చూసిన వారు చెబుతున్నారు. అదెంటో మీరే చూడండి.

October 6, 2023 / 11:31 AM IST

Viral video: లైవ్ క్లాసులో టీచర్‌ని చెప్పుతో కొట్టిన విద్యార్థి

ఫిజిక్స్ వాలా యాప్‌లోని లైవ్ క్లాస్‌లో ఓ విద్యార్థి టీచర్‌ని చెప్పుతో కొట్టి దాడి చేశాడు. ఈ వింత సంఘటన అక్కడి సీసీ కెమెరాలో రికార్డు కాగా..ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

October 6, 2023 / 10:51 AM IST

Viral News: సబ్బు తింటున్న బ్యూటీ.. సోషల్ మీడియాలో వైరల్

సోషల్ మీడియా ప్రభలిన తరువాత వింత వీడియోలు దర్శనం ఇస్తున్నాయి. అందులో భాగంగా ఓ అందమైన అమ్మాయి సోప్ తింటుంది. ఈ వీడియోకు లక్షల్లో లైకులు.. కామెంట్లు చూస్తే పిచ్చెక్కిపోద్ది..

October 5, 2023 / 07:30 PM IST