టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పినట్టు బీజేపీ వింటుందనే సందేహాం కలుగుతుందని మందకృష్ణ మాదిగ సంచలన ఆరోపణలు చేశారు. అన్నీ పార్టీలు రెడ్లకు ప్రాధాన్యం ఇవ్వాలని రేవంత్ అనగా.. ఆ వెంటనే బండి సంజయ్‌ను తప్పించి కిషన్ రెడ్డికి పార్టీ బాధ్యతలను అప్పగించిందని గుర్తుచేశారు.
పోలీస్ తన వంటిపై యూనిఫాం ఉందని రెచ్చిపోయాడు. ఆ వ్యక్తిని చేతులతో గుద్దుతూ, చెంపదెబ్బలు కొట్టడం కనిపిస్తుంది. బాధితుడు నేలపై పడినా అతడిని వదలకుండా తన ప్రతాపాన్ని చూపించాడు.
ఓ కస్టమర్ చికెన్‌కు ఆర్డరివ్వగా అందులో చనిపోయిన ఎలుక కనిపించిన ఘటన ముంబై బాంద్రాలోని ఓ ప్రముఖ రెస్టారెంట్‌లో జరిగింది
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఆశ్చర్యకరమైన వీడియోలు నిత్యం వస్తూనే ఉన్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలాంటి వీడియోలు ఒకదానికి మించి మరొకటి వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ వీడియో '@ఓవర్‌టైమ్' అనే ఖాతాలో అప్‌లోడ్ చేయబడింది. ఆ మహిళ చెవిలోకి సాలీడు ప్రవేశించింది. దీంతో ఆ మహిళ నొప్పితో మూలుగుతున్నట్లు వీడియోలో చూడవచ్చు.
మాజీ భార్యని మానసికంగా వేధించినందుకు 200 మిలియన్ డాలర్ల (సుమారు రూ.1600కోట్లు)తోపాటు నష్టపరిహారం చెల్లించాలని అమెరికా కోర్టు ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది.
బాంద్రా టెర్మినస్ రైల్వే స్టేషన్‌లో ఓ ముస్లిం బాలుడిని కొందరు వ్యక్తులు ఎలా కిరాతకంగా కొడుతున్నారో వీడియోలో స్పష్టంగా చూడవచ్చు. ఈ మొత్తం వ్యవహారంలో ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిలబడ్డ ఓ పోలీస్ అధికారి కూడా వీడియోలో కనిపిస్తున్నారు.
అమెరికాకు చెందిన ఇద్దరు టూరిస్టులు ఆగస్టు 13న రాత్రి 10.40 గంటలకు టిక్కెట్లు కొని ఈఫిల్ టవర్ ఎక్కారు. సందర్శన సమయం ముగియడంతో పర్యాటకులందరినీ భద్రతా సిబ్బంది కిందికి దింపివేశారు. అయితే ఈ ఇద్దరూ మాత్రం భద్రతా సిబ్బందిని తప్పించుకుని అనుమతి లేని ఎత్తైన రెండు మూడు లెవెల్స్ మధ్య ప్రాంతానికి చేరుకున్నారు.
ఓ కళాకారుడు మండపాన్ని తయారు చేసిన విధానం ..దాన్ని ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లేలా చేసిన విధానం చాలా ఆకట్టుకుంటోంది.
అమీ తన స్లిమ్ బాడీని హాట్ టూ పీస్‌లో దర్శనం కల్పించింది. ఆమె పొడవాటి నల్లటి జుట్టు వదులుగా వదిలేసింది. అమి తన చీలమండ వరకు ఉండే బూట్లతో కప్పేసింది. అమీ జాక్సన్ తన బోల్డ్, హాట్ వీడియోను షేర్ చేసింది.
వైరల్ అవుతున్న వీడియోలో ఇద్దరు మహిళలు తమలో తాము విపరీతంగా తిట్టుకోవడం కనిపిస్తుంది. వారిద్దరు అంతటితో ఆగకుండా తోసుకుంటూ కనిపించారు. ఒకరినినొకరు చంపుతా అని బెదిరించుకోవడం కూడా చూడవచ్చు.
కాన్పు కోసం వచ్చిన మహిళకు ఆపరేషన్ చేసి.. కత్తెర కడుపులోనే మరచిపోయాడు సర్కార్ దవాఖాన వైద్యుడు. ఈ ఘటన ఏలూరు జిల్లాలో జరిగింది. కడుపు నొప్పి ఎంతకీ తగ్గకపోవడంతో తిరిగి ఆస్పత్రికి వచ్చింది ఆ బాధితురాలు. ఎక్స్ రే తీయగా కడుపులో కత్తెర స్పష్టంగా కనిపిస్తోంది.
చిరతను వేటాడిన కొండముచ్చులు. ఐక్యమత్యమే మహాబలము అని ఈ బబూన్స్ మరో సారి నిరూపించాయి. ఆకలి తీర్చుకుందామని దాడి చేసిన చిరత బతుకు జీవుడా అంటూ పరుగుపెట్టిన దృష్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఓ వ్యక్తి పెట్టే షరతుల వల్ల అమ్మాయిలెవరూ ఆయనతో పెళ్లికి ఒప్పుకోవడం లేదు. కోట్ల ఆస్తి ఉన్నా ఇప్పటి వరకూ తనకు పెళ్లి కాలేదని ఆ వ్యక్తి ఆవేదన చెందుతున్నాడు.
ఇంటర్‌లో బైపీసీ చదివి, మంచి కాలేజీలో ఇంజినీరింగ్ చేయాలని ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఇలా తడబాటునకు గురయ్యారు.
అన్‌కన్‌ఫ్యూజ్ మి విత్ బిల్ గేట్స్ పేరుతో బిల్ గేట్స్ ప్రముఖులను ఇంటర్వ్యూ చేస్తున్నారు. రెండో ఎపిసోడ్‌లో ఎన్జీవో సంస్థ ఖాన్ అకాడమీ వ్యవస్థాపకుడు సాల్ ఖాన్‌తో మాట్లాడారు. సల్మాన్ ఫోటో చూపిస్తూ.. ఇతని గురించి మీకు తెలుసా..? ఇతని పేరు వల్ల మీరు ఇబ్బందికి గురయ్యారా అని అడిగారు.