వన్డే క్రికెట్‌లో సరికొత్త రికార్డ్ నమోదు అయింది. ఇప్పటి వరకు ఉన్న అత్యధిక స్కోర్ ఉన్న రికార్డు ఇప్పుడు బ్రేక్ అయింది. 2022లో నెదర్లాండ్స్‌పై ఇంగ్లండ్ 498 పరుగులు చేసి ఈ ప్రపంచ రికార్డును నమోదు చేసింది. ఇప్పుడు అమెరికా జూనియర్ జట్టు కొత్త చరిత్ర సృష్టించింది. అంతే కాకుండా భారీ తేడాతో గెలిచి మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది.
అప్పటి వరకు ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న చిన్నారి ఒక్కసారిగా కుప్పకూలింది. తల్లిదండ్రులు తేరుకునేలోపే క్షణంలో అంతా జరిగిపోయింది. నాటు తుపాకీ పేలడంతో విషాద ఘటన జరిగింది.
ఆగస్టు 15న ఖుఫీ మూవీ మ్యూజికల్ కాన్సెర్ట్ జరిగింది. ఈ వేడుకలో భాగంగా హీరోయిన్ సమంత, హీరో విజయ్ దేవరకొండ స్టేజ్‌పై లైవ్ పర్ఫార్మెన్స్ చేశారు. దీనిపై సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది. హద్దులు దాటి డ్యాన్స్ చేశారని ట్రోల్స్ చేస్తున్నారు.
ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. నిత్యం రద్దీగా ఉండే ప్రదేశంలో భవనం కూలింది. ఈ ఘటనలో ఐదు మంది మరణించగా 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భవనంపై కోతులు తిరగడమే ఇందుకు కారణం అని తెలుస్తోంది.
తాగిన మత్తులో ఇద్దరు అమెరికా యువకులు ఈఫిల్ టవర్ పైకి ఎక్కి నానా రచ్చ చేశారు. రాత్రి మొత్తం టవర్‌పైనే ఉన్నారు.
ఓ పాఠశాల (High School) కింద వేల కొద్ది బాంబులు లభ్యం కావడం కలకలం రేపింది.
మెగాస్టార్ చిరంజీవి మోకాలికి శస్త్ర చికిత్స జరిగింది.
నటి సోనమ్ కపూర్‌కు దగ్గుబాటి రానా క్షమాపణలు చెప్పారు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో సోనమ్ గురించి పరోక్షంగా రానా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో నెటిజన్లు ఏకీపారేయడంతో రానా.. ట్వీట్ చేసి చల్లార్చే ప్రయత్నం చేశారు.
ప్రముఖ మోడల్ ఉర్ఫీ జావేద్ సంచలన వ్యాఖ్యలు చేసింది
కొద్దిసేపటి క్రితం చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కెప్టెన్ వెంకటేష్ ప్రసాద్, సునీల్ జోషి రాంచీలో తనను కలవడానికి వచ్చినప్పుడు తన భారీ బైకును ప్రపంచానికి చూపించాడు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా CSK కెప్టెన్ మరోసారి బైక్ నడుపుతూ కనిపించాడు.
ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది.
ఒరిజినల్ చిత్రంలోని కొన్ని పాటలను ఇందులో అలాగే ఉంచారు. ఈ సినిమా ప్రదర్శనలో భాగంగా 'మైన్ నిక్లా గడ్డి లేకే' పాటకు ఓ వ్యక్తి డ్యాన్స్ చేసిన వీడియో వైరల్‌గా మారింది.
ఓ యువతి పేరెంట్స్ లేని సమయంలో బాయ్ ఫ్రెండ్ ను ఇంటికి పిలిచి ఎంజాయ్ చేయాలని భావించింది. కానీ తాను అసలు అనుకోలేదు సడన్ గా తల్లిదండ్రులు వస్తారని... దీంతో ఏం చేయాలో అర్థం కాక ఆ అమ్మాయి తన లవర్ ను బాల్కనీ నుంచి దూకి పారిపోమని సజెస్ట్ చేసింది. అందుకు తగిన ఏర్పాట్లు కూడా చేసి పారిపోమంది.
ప్రధాని మోదీ 6జీ సాంకేతికత గురించి తన ప్రసంగంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు
రూ.4 కోట్లకు పైగా విలువైన లాటరీని ఆ మహిళ గెలుచుకుంది. ఆ మహిళ పేరు డెబ్స్ ఆర్చర్డ్.. డెబ్స్ తన కుటుంబంతో సెలవులకు వెళ్ళింది. నార్వేజియన్ ఫ్జోర్డ్స్‌లో విహారయాత్రలో సరదాగా గడుపుతున్న ఆమె డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆ తర్వాత నడవడం లేదు.