పాలమూరు పోలీసులు అతి చేస్తున్నారని.. తమ పార్టీ అధికారంలోకి వస్తే వడ్డీతో సహా చెల్లిస్తామని అంటున్నారు టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గుడ్డ లూడదీసి మరీ కొడతాం అని చెబుతున్నారు.
కూల్ బీర్ కావాలని అడిగి గొడవకు దిగాడు హరిబాబు అనే వ్యక్తి. వైన్ సిబ్బంది దాడి చేయడంతో అతని తల పగిలింది. వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతోంది.
ధనవంతుల కుటుంబంలో పుట్టిన వారికి ప్రేమలు ఉండవు అంటారు కానీ ఈ సంపన్నురాలు తన ప్రేమ కోసం వేల కోట్ల ఆస్తిని వదులుకుంది. దాదాపు 2 వేల కోట్ల ఆస్తిని వదులుకొని నచ్చినవాడితో సాధారణ జీవితం గడుపుతోంది.
భార్యాభర్తలు స్కార్పియో కారులో అబనరీ సర్కిల్ వద్ద హైవే పక్కన కారును పార్క్ చేశారు. ఆ తర్వాత దంపతులు కారు దిగి రోడ్డుపక్కన ఉన్న మొక్కలను తీసుకుని కారులో ఎంచక్కా వెళ్లిపోయారు. అలంకరణ కోసం రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలు మొత్తం పది కుండీలను చోరీ చేశారు.