దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో కరోనా కేసులో నమోదవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. గత 28 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 80 శాతం కేసులు పెరిగినట్లు తెలిపింది.
బ్యాంకు ఉద్యోగుల్ని బెదిరించి 5 నిమిషాల్లో సుమారు రూ.14లక్షల నగదును దోచుకెళ్లారు
ప్రయాణికులు కోపంతో టికెట్ కలెక్టర్‌ను టాయిలెట్‌లో బంధించారు.
ప్రముఖ వ్యాపారవేత్త, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్(jeff bezos) తన కాబోయే భార్య లారెన్ శాంచెజ్ కోసం కాస్లీ గిఫ్ట్ ఇచ్చాడు. అది కూడా ఫ్లోరిడా(florida)లోని ప్రత్యేకమైన "బిలియనీర్ బంకర్" ఎన్‌క్లేవ్‌లో 68 మిలియన్ డాలర్ల(రూ.560 కోట్ల) భవనాన్ని కొనుగోలు చేసి ఇచ్చినట్లు తెలుస్తోంది.
కొంత మందికి ప్రతిభ ఉన్నా తగిన వనరులు లేవని ఏం చేయకుండా అలా కూర్చిండిపోతారు. కానీ ఈ వ్యక్తికి ఉన్న ట్యాలెంట్‌కు పేదరికం అడ్డం కాలేదు. అందుబాటులో ఉన్నవాటితో తన మెదడుకు పని చెప్పారు. ఇప్పుడు సోషల్ మీడియాలో హీరో అయిపోయాడు. ఈ మేరకు నాగాలాండ్ మినిస్టర్ ఈ వీడియోను షేర్ చేయడంతో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.
హవాయి దీవుల్లో కారుచిచ్చు రగులుకొంది. ఈ ఘటనలో ఇప్పటికే 67 మంది ప్రాణాలు వదిలారు. మంటలకు తోడు బలమైన గాలులు వీస్తుండడంతో పరిస్థితులు చేజారిపోతున్నట్లు అధికారులు వెల్లడించారు. 1946 తరువాత ఇదే అతి పెద్ద అగ్ని ప్రమాదం అని అధికారులు చెబుతున్నారు.
భారత జట్టులోని డైనమిక్స్ ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ(virat kohli) ఒక్కరు. తనకు క్రేజ్ మాములుగా ఉండదు. పాకిస్తాన్లో సైతం కోహ్లీకి ఫ్యాన్స్ ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు. అయితే విరాట్ తన ఇన్ స్టా ఖాతాలో 256 మిలియన్ల ఫాలోవర్లతో ఉండగా..తాను ఒక్క పోస్ట్ చేస్తే ఎంత సంపాదిస్తారో ఓ నివేదిక వెల్లడించింది. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
ఫ్యాషన్ డిజైనర్, ఆర్జీవి తెరకెక్కించిన నగ్నం చిత్రం హీరోయిన్ శ్రీరాపాక బోల్డ్ కామెంట్స్ చేసింది. పెళ్లికి ముందు శృంగారం చేస్తే తప్పు లేదని పేర్కొంది. అయితే దీనిపై ఈ అమ్మడు క్లారిటీ కూడా ఇచ్చింది. ఎందుకు మీరు చూడండి.
ఎక్కడైనా కుక్కలకు, పిల్లలకు స్నానం చేయించడం చూశాం. కానీ పాముకు స్నానం చేయించడం ఎప్పుడైనా చుశారా? లేదా అయితే ఈ వీడియో చూడండి. మీకె తెలుస్తుంది.
ఉపాధ్యాయులకు బయపడి స్కూళ్లకు వెళ్లని విద్యార్థులు చాలా మంది ఉంటారు. కొంత మంది పిల్లలకు మాములుగానే బడి అంటే భయం ఉంటుంది. దానికి తోడు టీచర్ల భయం కూడా..ఈ నేపథ్యంలో ఓ టీచర్ ఓ స్కూల్లో విద్యార్థులకు వారి మాదిరిగా యూనిఫాం ధరించి పాఠాలు బోధిస్తున్నారు. అది పలువురిని ఆకర్షిస్తుంది.
అంధుడైనా సరే ఆత్మవిశ్వాసంతో ఓ క్యాండిల్ కంపెనీని స్థాపించి 3500 మందికి ఉపాధి కల్పిస్తున్న వ్యక్తి గురించి పోస్ట్ షేర్ చేశారు ఆనంద్ మహీంద్రా. ఇప్పటి వరకు చూసిన అత్యంత స్ఫూర్తినీయ సందేశం ఇదేనని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్‌గా మారింది.
మీరెప్పుడైనా ప్రపంచం(world)లోనే అత్యంత ఖరీదైన వంటకాన్ని చుశారా? లేదా అయితే ఇక్కడ చుద్దాం. తాజాగా జపాన్ ఒసాకాలోని ఓ రెస్టారెంట్ సరికొత్త వంటకాన్ని తయారు చేసింది. అయితే దీనిలో 20 రకాల వెరైటీలను ఉపయోగించినట్లు తెలిపారు. అయితే దీని ధర ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం.
ఓ ఎమ్మెల్యే కుమారుడు(mla son) ఓ వ్యాపారం డీల్ విషయంలో కంపెనీ సీఈఓ(CEO)ను ఏకంగా తుపాకీ పట్టుకుని బెదిరించాడు. అంతేకాదు అతన్ని వాహనంలో ఎక్కించుకుని పట్టపగలే తీసుకెళ్లారు. అయితే ఈ తతంగం మొత్తం అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు కాగా ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా(social media)లో వైరల్ గా మారింది.
మహిళా ప్రయాణికురాలి మీద ఉబర్ సంస్థకు చెందిన క్యాబ్ డ్రైవర్ నడిరోడ్డు మీద దాడి చెయ్యడం కలకలం రేపింది.
అలా నటి సీనియర్ హీరోయిన్ ఆమని క్యాస్టింగ్ కౌచ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది.