తన భర్తతో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో చెల్లెలిపై ఓ మహిళ కాల్పులు జరిపింది
ఓ వ్యక్తికి మంచి జీతంతో ఓ కంపెనీలో ఉద్యోగం(job) వచ్చింది. కొన్ని రౌండ్ల ఇంటర్వ్యూ తర్వాత తక్షణమే నియమించుకున్నారు. కానీ ఉద్యోగంలో చేరిన మొదటి రోజు తర్వాత తన జాబ్ కు రాజీనామా చేశాడు. అయితే అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆపద అంటే ఆరున్నర లక్షలను అప్పుగా ఇచ్చిన ఓ వ్యక్తి తనకు అవసరం ఉందని ఎన్నిసార్లు చెప్పినా తీసుకున్న వ్యక్తి తిరిగి ఇవ్వడం లేదని, కుటుంబంతో సహా వెళ్లి అతని ఇంటి ముందు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యయత్నం చేశారు.
భార్యభర్తల గొడవలు మాములే అని అంటారు. కానీ క్షణికావేశంలో జరిగే నష్టాల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. తన భార్య కాపురానికి రావట్లేదని ఓ భర్త తన అత్తగారింటికి నిప్పు పెట్టాడు. తర్వాత ఏమైందో మీరు చూసేయండి మరి.
ఆవులను చాలా పవిత్రమయిన జంతువులుగా భావిస్తాం. కానీ ఈ వీడియోలో మాత్రం ఓ చిన్నారిపై దాడి చేసిన ఆవును చూస్తుంటే చాలా క్రూరంగా కనిపిస్తుంది. అయితే స్కూల్ కు వెళ్తున్న చిన్నారిపై దాడి చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కోడుతుంది.
తెలంగాణలో పలువురికి పోలీసులు(police) అంటే కనీసం గౌరవం లేకుండా పోయింది. మద్యం సేవించిన ఓ వ్యక్తికి ఏకంగా మరో వ్యక్తి సపోర్ట్ చేయడమే కాదు. ఏకంగా పోలీసులపైనే దాడికి దిగారు. ఈ సంఘటన ఇటివల జరుగగా..ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
భక్తులు ఉన్న ఆలయంలోకి టెర్రరిస్టుల గుంపు ప్రవేశించింది. ముఖానికి నల్లని మాస్క్‌లు, చేతులో గన్‌ను ధరించి పలువురిని బెదిరించారు. దీంతో అక్కడి ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అంతలో ఒక వ్యక్తి వచ్చి సదరు టెర్రరిస్ట్‌ను ఇవేం పనులు అంటు చెంప పగలగొట్టాడు. తరువాత ఏం జరిగిందంటే..
ప్రపంచలోనే అదృష్టవంతుడు ఎవరు అంటే ఇప్పుడు అందరికీ ఈ దేశస్తుడే గుర్తుకు వస్తాడు. ఎందుకంటే లాటరీలో ఏకంగా రెండు మూడు తరాలకు సరిపడ డబ్బును సంపాదించి రాత్రికి రాత్రే సంపన్నుడుగా మారాడు.
కరీంనగర్ జిల్లా బీర్పూర్ ఎంపీడీవో కార్యాలయంలో పని చేసే ఉద్యోగుల దయనీయ స్థితి.
ఒక మహిళ తన పసికందు ఏడుపును ఆపడానికి బిడ్డకు పట్టే పాల బాటిల్ లో మద్యం నింపింది.
కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ అపరాజిత సింగ్ వివాహం అత్యంత నిరాడంబరంగా సాగింది . రాజస్థాన్‌కు చెందిన దేవేంద్రకుమార్‌ను అపరాజిత సింగ్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు.
స్టార్ హీరో మహేశ్‌బాబు (Mahesh Babu) గొప్ప గౌవరం సాధించారు.
ఓ గ్రామంలో ఈగల బెడద విపరీతంగా ఉంది. ఎంతలా అంటే వాటికి భయపడి ఆ ఊరి వారికి పిల్లను కూడా ఇస్తలేరట. దీంతో అనేక మంది ఆ గ్రామం వదిలిపెట్టి వలస కూడా పోతున్నారని తెలుస్తోంది. దీంతో పలువురు వారి ఆవేదన గురించి తెలిపిందుకు ఏకంగా వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు.
ఓ బాటిల్‌ను తలపై పెట్టుకొని బ్యాలెన్స్‌డ్‌గా ఓ యువతి సైకిల్ తొక్కిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే ఈ వీడియో చూసిన పలువురు అరె.. అలా ఎలా బ్యాలెన్స్ చేస్తుందని ఆశ్యర్యపోయి చూస్తున్నారు. ఈ క్రేజీ వీడియోను మీరు కూడా చూసేయండి మరి.
ఏపీలో వాలంటీర్ వ్యవస్థకు మచ్చ తెచ్చేలా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వాలంటీర్ ఏకంగా ఓ మహిళ బ్యాంక్ ఖాతా నుంచి ఆమెకు తెలియకుండానే లక్షా 70 వేల రూపాయలను తీసుకున్నాడు. దీంతో ఆమె పోలీసులకు తెలిపింది.