ఇక్కడ కింద కనిపిస్తోన్న అమ్మాయి అలియా భట్ అనుకునేరు.. అచ్చం అలియాను పోలిన రోష్ని. ఈమెది బెంగళూర్.. వాట్ జుంకా పాటకు స్టెప్పులు వేసి.. షేర్ చేయడంతో ఆ వీడియో వైరల్ అయ్యింది.
పాకిస్థాన్ జట్టులో ఎవరూ టఫ్ బౌలర్ అని అభిమాని ప్రశ్నించగా.. కాంట్రవర్సీ ప్రశ్నలు వద్దు భాయ్ అంటూ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బదులిచ్చారు.
ఓ మహిళ తనకు బాగా ఆకలిగా ఉందని జొమాటోలో మూడు రోటిలు ఆర్డర్ చేసుకుంది. అయితే వాటికి ధర రూ.180 కాగా, కంటైనర్ ఛార్జీలను రూ.60గా పేర్కొంటూ బిల్లు వేశారు. అది చూసిన ఆమె అసంతృప్తి వ్యక్తం చేస్తూ Zomatoను సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించింది. దీనిపై జొమాటో స్పందించి క్లారిటీ ఇచ్చింది.
వాల్తేరు వీరయ్య 200 ఆడిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో చిరంజీవి స్పందిస్తూ ఏపీ రాజకీయాలపై కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితిల్లో 200 డేస్ ఒక సినిమా ఆడటం అంటే మాములు విషయం కాదంటునే.. ఏపీ పాలకులు ప్రజల ఉపాధి, ప్రత్యేక హోదా గురించి పోరాడితే బాగుంటుందని సినిమా పరిశ్రమపై పడడం దేనికి అని చురకలు పెట్టారు.
స్ట్రీట్ మార్కెట్‌లో ఓ నూడిల్స్ షాప్ యజమాని ఓ కస్టమర్‌ను అవమానించాడు. దాంతో కోపొద్రేకుడైన వ్యక్తి షాపులో ఉన్న అన్ని నూడిల్స్ కొని కింద పడేశాడు. ఓ షాపులో జరిగిన వింత సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
విశాల్‌తో ఒకానొక సందర్భంలో విభేదాలు తలెత్తినట్లు నటుడు అబ్బాస్ తెలిపారు.
ఇండియాలో అత్యధిక వ్యూస్ సాధించిన వెబ్ సిరీసులు ఏవీ..? ఎన్ని వ్యూస్ సాధించాయి..? అన్న వివరాలు ఇక్కడ చూద్దాం.
యుగాండాలో పితృత్వ పరీక్షలు చేయించుకుంటోన్న పురుషుల సంఖ్య పెరిగిందని నివేదికలు వస్తున్నాయి.
జుకర్‌బర్గ్‌తో త్వరలో కేజ్ ఫైట్ ఉంటుందని ఎలాన్ మస్క్ ప్రకటించారు. ఈ మ్యాచ్ తన X ప్లాట్‌ఫామ్‌లో లైవ్‌స్ట్రీమ్ అవుతుందని ప్రకటించాడు.
నేహా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తరచుగా తన సోషల్ మీడియాలో బోల్డ్, హాట్ వీడియోలు, ఫోటోలను పంచుకుంటుంది. ఈ బోల్డ్ స్టైల్తో ఆమె ప్రతిరోజూ చర్చల్లో ఉంటుంది. ఈసారి కూడా అలాంటిదే జరిగింది. ఈ వీడియో చూసిన వారంతా ఘాటుగా స్పందిస్తున్నారు.
కూృరమైన కొయెట్‌తో ఓ తల్లి జింక పోరాడింది. తన బిడ్డపై దాడి చేసేందుకు రాగా.. ధీటుగా అడ్డుకుంది.
సోనాలి మరోసారి అలాంటి ఒక పోస్ట్ తో చర్చనీయాంశమైంది. సోనాలి తన సోషల్ ఖాతాలో ఓ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో ఆమె బ్లాక్ బికినీలో చాలా బోల్డ్ ఫోటోషూట్ చేస్తోంది. సోనాలి ఈ బోల్డ్ వీడియో ఇంటర్నెట్‌లో హీట్ పెంచేస్తోంది.
ఆ వీడియోను షేర్ చేసిన వెంటనే దానిపై చర్చ మొదలైంది. పాములు పట్టే మహిళకి కొంత మంది మద్దతుగా ఉండగా, మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. పామును ఆ మహిళే రక్షించిందని కొందరంటే, ఆ మహిళ పామును ఇబ్బందిపెడుతోందని కొందరు అంటున్నారు.
పాకిస్థాన్‌కు చెందిన ఓ మహిళ హనీట్రాప్‌లో సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ పడ్డాడు.
లండన్ వీధిలో.. ఆక్స్ ఫర్డ్ స్ట్రీట్ వద్ద సింగర్ విషు పెహ్ల నషా అంటూ పాట పాడారు. అక్కడ ఉన్న జనం అందరూ పాటను విని ఎంజాయ్ చేశారు. మరికొందరు ఆయనతో గొంతు కలిపారు.