• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వైరల్ న్యూస్

Air Hostess:తన తల్లిదండ్రులకు విమానంలోకి వెల్ కమ్ చెప్పిన ఎయిర్ హోస్టెస్

ఒక వీడియోను అస్మిత తన Instagram ఖాతా @airhostess_jaatniలో షేర్ చేసింది. వీడియోను షేర్ చేస్తున్నప్పుడు, 'స్పెషల్ ఫీలింగ్ వీడియోలోని టెక్స్ట్ ఇన్‌సర్ట్,' POV- మీ కూతురు ఎయిర్ హోస్టెస్ అని రాసింది.

August 7, 2023 / 04:21 PM IST

Devara: ఎన్టీఆర్ తో కొరటాల మరో ప్రయోగం.. ఇది కూడా షెడ్డుకేనా.?

ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం దేవర. కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రంలో ఓ భారీ మాస్ ఫైట్ ఉండబోతుందని, అది సముద్రంలో ఓ షార్క్‌తో ఉంటుందని తెలుస్తుంది.

August 7, 2023 / 04:15 PM IST

BMW: రెండు కాళ్లపై నిలబడిన బీఎండబ్ల్యూ కారు.. ముచ్చటపడుతున్న జనాలు

మొదట కారు డోర్ తెరుచుకుంది. కానీ నెమ్మదిగా ఇతర భాగాలు కూడా తెరుచుకుంటాయి. తర్వాత కారు ముందు చక్రాలు రెండూ గాలిలోకి లేచి, కారు కొద్దిసేపట్లో రోబోఅవుతుంది. అది చూసి అక్కడ నిలబడిన జనం చప్పట్లు కొట్టడం మొదలుపెట్టారు.

August 7, 2023 / 04:11 PM IST

Viral: తమన్నాతో సరసాలాడుతున్న విరాట్ కోహ్లీ

కోహ్లి ఇలా ఒక నటితో సరసాలు ఆడటం మీరు ఇంతకు ముందు ఎప్పుడూ చూసి ఉండరు. నిజానికి ఇది సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాత వీడియో. వీడియోలో కోహ్లి, తమన్నా మొబైల్ ఫోన్ గురించి ప్రచారం చేస్తున్నారు.

August 7, 2023 / 03:46 PM IST

Second T20 : అతడి వల్లే భారత్ ఓడిపోయింది..మాజీలు షాకింగ్ కామెంట్స్

సిన్నర్ చాహల్‌ను కెప్టెన్ హార్దిక్‌ పాండ్య వినియోగించుకున్న తీరు క్రికెట్ విశ్లేషకులతోపాటు అభిమానులనూ ఆశ్చర్యానికి గురి చేసింది.

August 7, 2023 / 03:42 PM IST

Viral Video: స్పీడ్‌గా వెళ్లి గొయ్యిలో పడ్డ కారు.. ఎక్కడంటే..?

రోడ్డుపై స్పీడ్‌గా వెళుతోన్న కారు నడుపుతున్న వ్యక్తి.. ముందట ఏర్పడిన గొయ్యిని గమనించలేదు. దీంతో కారు ఆ గొయ్యిలో పడిపోయింది. ఈ ఘటన చైనాలో గల హీలాంగ్జియాంగ్ వద్ద జరిగింది.

August 7, 2023 / 02:17 PM IST

LinkedIn: చిన్నప్పటి దోస్తులను..15 ఏళ్ల తర్వాత కల్పిన లింక్డ్‌ఇన్‌

ప్రస్తుత కాలంలో అనేక మంది పలు ప్రాంతాల్లో చదువుకుంటారు. ఆ నేపథ్యంలో కొంత మంది మంచి స్నేహితుల(best friends)ను కూడా మిస్సవుతూ ఉంటాము. అచ్చం అలాంటి సంఘటనే ఇటివల జరిగింది. అయితే అలా దూరమైన స్నేహితులు 15 ఏళ్ల తర్వాత లింక్డ్ ఇన్ ద్వారా కలుసుకోవడం విశేషం. దీంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

August 7, 2023 / 02:14 PM IST

Viral Video: అడ్డంగా దొరికిన డెలివరీ బాయ్

ప్రముఖ ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థకు చెందిన ఓ ఎగ్జిక్యూటివ్ కస్టమర్లకు ఇచ్చే ఆహారాన్ని తింటూ కెమెరాలకు అడ్డంగా దొరికాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి మీరు కూడా అతను ఏం చేశాడో చూసేయండి.

August 7, 2023 / 12:50 PM IST

Rajinikanth: జైలర్ రిలీజ్ కాకముందే..170 మూవీపై క్రేజీ బజ్

తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్(rajinikanth) ఇటివల యాక్ట్ చేసిన చిత్రం 'జైలర్' మూవీ ఆగస్ట్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఈ చిత్రం ఇంకా రిలీజ్ కాకముందే..రజినీ నెక్ట్స్ మూవీ గురించి క్రేజీ బజ్ మొదలైంది. తలైవర్ 170వ చిత్రంలో అనేక మంది స్టార్ హీరోలు యాక్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది.

August 7, 2023 / 12:40 PM IST

Trending: సంచలనం సృష్టిస్తున్న వీడియో..సముద్రంలో 7 డేస్ ఛాలెంజ్

మిని బిగ్‌బాస్ షోను తలపించేలా సముద్రంలో 7 రోజుల ఛాలెంజ్ తో క్రియేట్ చేసిన వీడియో ప్రస్తుతం యూట్యూబ్‌ను షేక్ చేస్తుంది. వీడియో పబ్లిష్ అయిన ఒక్క రోజులోనే 40 మిలియన్ల వ్యూస్ దాటేశాయి. ఈ వీడియోలో ఏముందని ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు.

August 7, 2023 / 12:11 PM IST

Viral Video: వీరికి భూమిమీద నూకలు ఉన్నాయి.. అందుకే బతికి బయటపడ్డారు

ఓ టూవీలర్‌ను తప్పించే ప్రయత్నంలో కంటైనర్ బోల్తా పడింది. హారన్ కొట్టినప్పటికీ టూ వీలర్ రైట్ వైపునకు రాగా.. కంటైనర్ డివైడర్ మీదకు తీసుకెళ్లాడు డ్రైవర్ రషీద్. దీంతో టూ వీలర్ మీద ఉన్న ముగ్గురు ప్రాణాలతో బతికి బయటపడ్డారు.

August 7, 2023 / 01:16 PM IST

Attack: పెళ్లి చేసుకోమంటే..ట్యాంకర్ కిందకు తోసేశాడు

ఓ వ్యక్తి ఒంటరిగా ఉన్న యువతిని పరిచయం చేసుకున్నాడు. కొన్ని రోజులు ప్రేమ, వ్యవహారం నడిపించి శారీరకంగా దగ్గరయ్యాడు. పెళ్లి చేసుకుంటా అని నమ్మించాడు. చివరకు వేరే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు. ప్రియురాలు నిలదీయడంతో నీళ్ల ట్యాంక్ కింద తోసేశాడు. అది ప్రమాదవశాత్తు అని నమ్మంచే ప్రయత్నం చేశాడు.. కానీ చివరకి ఏమైందంటై..

August 7, 2023 / 11:12 AM IST

Bhumana: అన్యమతస్తుడికి టీటీడీ చైర్మన్ బాధ్యతలు..? కరుణాకర్ నియామకంపై వివాదం

టీటీడీ చైర్మన్ నియామకం వివాదాస్పదమైంది. భూమన కరుణాకర్ రెడ్డి అన్యమతస్తుడు అని.. ఆయనను చైర్మన్ పదవీ నుంచి తప్పించాలని ఏపీ ప్రభుత్వాన్ని హిందూ సంస్థలు, భక్తులు కోరుతున్నారు.

August 7, 2023 / 10:54 AM IST

Chandrayaan3: చంద్రుని చిత్రాలు పంపింది చుశారా?

జాబిల్లి(moon)పైకి వెళ్లిన చంద్రయాన్ 3(Chandrayaan 3) ఉపగ్రహం ఎట్టకేలకు చంద్రుడి చెంతకు చేరింది. ఆ క్రమంలో చంద్రుడి దగ్గరి వైపు చిత్రాలను పంపించింది. అయితే అవి ఎలా ఉన్నాయో ఇప్పుడు చుద్దాం.

August 7, 2023 / 09:21 AM IST

Ayodhya: ఆలయం కోసం..ప్రపంచంలోనే అతిపెద్ద తాళం తయారు

ప్రపంచంలోనే అతిపెద్ద తాళం చుశారా? లేదా అయితే ఇప్పుడు చూడండి. అయితే అతను దీన్ని ఆయోధ్యలో నిర్మిస్తున్న రామమందిర్ ఆలయం కోసం నిర్మించడం విశేషం. దీని బరువు ఎంత? దాని తయారీ కోసం ఎంత ఖర్చు అయ్యిందో ఇప్పుడు చుద్దాం.

August 7, 2023 / 08:31 AM IST