జూ నుండి వైరల్ అయిన వీడియో @thereptilezoo Instagram ఖాతాతో షేర్ చేయబడింది. ఈ వీడియోకు 7 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. వీడియో చూసిన తర్వాత ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. వీడియోలో కనిపిస్తున్న మహిళ జూని చూసుకుంటోంది. కొండచిలువను ఆ మహిళ తన భుజాలపై ఎక్కించుకున్న తీరు ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ సినిమా వంద కోట్ల వసూళ్లలో కిస్ సీన్ కీలక పాత్ర పోషించింది సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది.
వైరల్ వీడియో పాము దగ్గర ఇద్దరు వ్యక్తులు నిలబడి, దాని ప్రమాదాన్ని పట్టించుకోనట్లు కనిపిస్తుంది. దీని తరువాత స్త్రీ పాము వద్దకు వస్తుంది. పాము తలపై ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. అయితే పామును ముద్దాడబోతుండగానే పాము ఆమె ముఖంపై కాటు వేసింది.
గట్టిగా బేవ్ తీసి రికార్డ్ సృష్టించింది అమెరికాకు చెందిన క్లింబరీ వింటన్. 107.3 డెసిబిల్స్ సౌండ్ వచ్చేలా బేవ్ తీసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది.
అర్రా రైల్వే స్టేషన్‌లో కాలేజీ అమ్మాయిల మధ్య చాలా డిష్యూమ్-డిషూమ్ అయింది. అక్కడే ఉన్న ఎవరో దాన్ని వీడియో తీశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. అరా రైల్వే స్టేషన్ ఆవరణలోని దక్షిణ ప్రాంతంలో ఈ ఫైటింగ్ జరిగినట్లు చెబుతున్నారు.
యూపీలోని హాపూర్‌కి చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. డజన్ల కొద్దీ విద్యార్థులు బస్సు వెనుక గేటు, పైకప్పు, మెట్లపై వేలాడుతూ కనిపిస్తున్నారు. బస్సు చాలా వేగంగా కదులుతోంది.
చిన్నరి దీక్షిత చేసిన అల్లరిని.. డ్యాన్సులను.. ముద్దు ముద్దు మాటలను యూట్యూబ్ ఛానల్ అప్‌లోడ్ చేసేవారు. దీక్షిత మరణంతో.. ఆ చానెల్ ఆగిపోయింది
కేవలం పెన్సిల్, పేపర్ ముక్కతో త్రీడీ ఆర్ట్‌ను రూపొందించే ఆర్టిస్ట్ రహిల్ జింద్రన్ ఆన్‌లైన్ ప్రపంచాన్నే ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో రెండు లక్షల మందికి పైగా ఫాలోవర్స్ అతని కళను ప్రోత్సహిస్తున్నారు. జింద్రన్ రకరకాలు పెన్సిల్ లను ఉపయోగించి 3D స్కెచ్‌లను రూపొందిస్తున్నాడు.
మనిషి ముఖకవళికలతో ఎలుగుబంటి నడుస్తూ హావభావాలను ప్రదర్శిస్తోంది. ఆ వీడియోపై జనాలు ట్రోలింగ్ ప్రారంభించారు.
ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్ సమీపంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అక్క శశి దేవి దుకాణానికి ప్రధాని నరేంద్ర మోడీ సోదరి బసంతీ బెన్ చేరుకున్నారు. ప్రధాని చెల్లెలు వ్యక్తిగత పర్యటన నిమిత్తం రిషికేశ్ చేరుకున్నారు. అక్కడ ఆమె దయానంద్ ఆశ్రమంలో బస చేశారు.
68 ఏళ్ల బామ జిమ్‌లో వర్కవుట్ చేస్తోంది. ఆ వీడియోను జిమ్ ట్రైనర్ అజయ్ సాంగ్వాన్ పోస్ట్ చేయగా వైరల్ అయ్యాయి.
సామాజిక మాధ్యమాల్లో గుర్తింపు కోసం నేటి యువత కొందరు దుస్సాహసాలు చేస్తూ కోరి కష్టాలు తెచ్చుకొంటున్నారు.
ఓ చీపురు కంపెనీ గొప్ప స్ట్రాటజీ ప్రదర్శించింది. క్యాలరీ చాట్ ఉన్న ప్యాకింగ్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఆ చీపురు పట్టి మీ ఒంటిలో ఉన్న క్యాలరీలు తగ్గించుకోవాలని కోరుతుంది.
డేటింగ్ యాప్ ద్వారా పరిచయం అయిన అమ్మాయితో డేట్‌కు వెళ్లిన ఓ వ్యక్తికి రెస్టారెంట్ బిల్ విషయంలో వివాదం తలెత్తతింది. అతనితో వచ్చిన అమ్మాయి జారుకుంది. హోటల్ యజమాని, సిబ్బంది అతనిపై లైంగిక దాడి చేసి, అశ్లీల వీడియోలు తీసి, డబ్బులు, ఫోన్ అపహరించారు.
ప్రభుత్వ బహుమతులను అక్రమంగా విక్రయించినందుకు పాకిస్థాన్ మాజీ ప్రధాని(pakistan Former Prime Minister) ఇమ్రాన్ ఖాన్‌కు ఇస్లామాబాద్ ట్రయల్ కోర్టు శనివారం మూడేళ్ల జైలు శిక్ష విధించింది.