తెలుగు బేబీ సినిమా నిర్మాత ఎస్‌కేఎన్, జర్నలిస్టులకు మధ్య పెద్ద ఎత్తున రసాభాస చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో బౌన్సర్ల సాయంతో ఆయన బయటపడ్డారు.
తన అంత్యక్రియలకు సంబంధించిన వీడియోను రికార్డు చేస్తానని చెప్పిన రెండు నెలలకే వెనిజులా మోడల్ కారు ప్రమాదంలో మృతి చెందింది.
విద్యార్థలు కాళ్లకు చెప్పులు తొడిగి నెటిజనుల చేత ప్రశంసలు అందుకుంటుంది నటీ మాళవికా శర్మ.
థానే నగరంలో దారుణం ఘటన వెలుగులోకి వచ్చింది
దారితప్పి గ్రామంలోకి వచ్చిన ఎలుగుబంటి కుక్కల భయానికి చెట్టు ఎక్కింది. దీంతో ప్రజలు భయపడి దాన్ని అడవిలోని పంపించాలని చేసిన ప్రయత్నాలు జరగలేదు. రాత్రి వరకు అటవిశాఖ అధికారులు, గ్రామస్తులు దాని కావాలి ఉన్నారు.
అమెరికాలో దుకాణాల లూటీ.. కాల్పుల ఘటనలు జరిగినట్లు తరచూ వార్తలు వింటూనే ఉన్నాం. దుకాణ యజమానులు భయంతో ఏమీ చేయలేక, చెప్పలేకపోతున్నారు. అయితే ఇప్పుడు ఓ సిక్కు యువకుడు దుకాణాన్ని దోచుకోవడానికి వచ్చిన దొంగను కొట్టి.. ప్రాణాల దక్కించుకునేందుకు పరుగెత్తేలా చేశాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది
జపాన్‌లో ఓ రియల్ సీత ఉంది. సీతారామంలో హీరోయిన్‌లా ఆమె నిజ జీవితంలో జరిగింది.
వేరే వ్యక్తితో పెళ్లి ఫోటోను జబర్దస్త్ ఫైమా షేర్ చేసింది. దీంతో ఆమె లవర్ ప్రవీణ్ షాక్ తిన్నాడు.
బెంగుళూరులో ఓ వ్యక్తి రాంగ్ రూట్‌లో డ్రైవింగ్ చేయడంతో అతనికి పోలీసులు గుణపాఠం నేర్పించారు.
ఇద్దరి మధ్య గొడవలో భార్య వేలను కొరికి మింగేశాడు భర్త. 23 ఏళ్ల వైవాహిక జీవితంలో ఎన్ని చిత్రహింసలు పెట్టిన ఒక్క రోజు కూడా ఫిర్యాదు చేయలేదని భార్య అంటోంది.
ఘజియాబాద్‌లో ఓ వృద్దుడిని మహిళ కర్రతో కొట్టింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
చెట్టును నరుకుతుండగా అందుల్లోంచి నీరు వస్తోంది. ప్రకాశం జిల్లాలో ఈ ఘటన జరిగింది. వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతుంది.
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో దంపతులు విడిపోయారు. 18 ఏళ్ల తమ వైవాహిక బంధానికి బ్రేక్ ఇచ్చారు.
మహిళలు ప్రతి రోజు క్యాబుల్లో వెళ్తున్నారా? అయితే జర జాగ్రత్త. వెళ్లే క్రమంలో మీరు ఫోన్ మాట్లాడే విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే ఎవ్వరినీ కూడా నమ్మే పరిస్థితి లేదు. పక్కన ఉన్నవారు లేదా డ్రైవర్ సహా మీ వ్యక్తిగత విషయాలు తెలుసుకునే అవకాశం ఉంది. అలా విని ఎవరైనా బ్లాక్ మెయిల్ చేస్తే ఇక అంతే సంగతులు. అవును. అచ్చం ఇలాంటి సంఘటనే ఇటివల జరిగింది. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
ఓ ఫోటోగ్రాఫర్ తనకు గిరాకీ సరిగా రావడం లేదని వినూత్నంగా ఆలోచించాడు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం టమాటా రేటుకు ఉన్న డిమాండ్ క్యాచ్ చేసుకుని సరికొత్త ఆఫర్ ప్రకటించాడు. తన షాపులో ఫొటో దిగిన వారికి టమాటాలు ఫ్రీగా ఇస్తానని వెల్లడించాడు. అంతేకాదు పలు చోట్ల ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశాడు. దీంతో అనేక మంది కస్టమర్లు అతని షాపుకు రావడం మొదలయ్యారు. అయితే ఇది ఎక్కడ ఏర్పాటు చేశారో ఇప్పుడు చుద్దాం.