సమంత మయోసైటిస్ వ్యాధి కారణంగా అప్పులు చేసినట్లు వచ్చిన పుకార్లపై స్టార్ హీరోయిన్ సమంత క్లారిటీ ఇచ్చారు. అయితే తన చికిత్స కోసం ఓ వ్యక్తి దగ్గర డబ్బులు తీసుకున్న విషయంపై కూడా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా క్లారిటీ ఇచ్చారు.
ఇండియాలో పుట్టి, పెరిగి.. కెనడాలో గ్రాడ్యుయేషన్ చేస్తోన్న ఏక్తా అనే యువతిపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఏకీపారేస్తున్నారు. భారత దేశం నుంచి ఎప్పుడెప్పుడూ వెళ్లిపోవాలని అనుకుంటున్నానని పేర్కొంది. ఆమె తీరుపై ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.
ఉల్టా స్కూటర్ ను ఎక్కడైనా చుశారా? లేదా అయితే ఇక్కడ చూసేయండి. ఓ యువకుడు కొత్తగా తయారుచేయించిన ఈ స్కూటర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కోడుతుంది. రోడ్లపై కూడా ప్రయాణిస్తుంది. అయితే అది ఎలా ఉందో చుద్దాం రండి.
వైరల్ వీడియోలో ఒక ఆవు బహిరంగ ప్రదేశంలో నిలబడి ఉంది. దానికి ఎదురుగా ఒక పాము తన పడగ విప్పి నేలపై కూర్చుని ఉంది. ఈ వీడియోలో ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవు, ప్రేమ కనిపిస్తుంది. పాము తన పడగ పైకి లేపింది. ఎదురుగా ఒక ఆవు వాసన చూస్తోంది.
వీడియో జార్ఖండ్‌లోని సింగ్‌భూమ్ జిల్లాకు చెందినది. ఇక్కడ కదులుతున్న గూడ్స్ రైలు చక్రాల మధ్య దాక్కుని నలుగురు చిన్నారులు ప్రయాణిస్తున్నారు. ఇలా ప్రయాణిస్తున్న చిన్నారులను చూసి అదే ప్రాంతంలో పనిచేస్తున్న ఓ కూలీ.. చూసి వారిని వీడియో తీశాడు.
ఒత్తైన జుట్టు కోసం ఓ మహిళ బ్యూటీపార్లర్‌ను ఆశ్రయించింది. తన సమస్యను పరిష్కరిస్తామన్న వారి మాటలు నమ్మి ఉన్న జుట్టు పోగొట్టుకుంది. విషయం తెలుసుకున్న భర్త ఇంట్లో నుంచి పొమ్మన్నాడు. సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మహిళ అంజు(anju) ఫేస్‌బుక్ ప్రేమ(Facebook love) ఇప్పుడు ఆమె ఫ్యామిలీకి కష్టంగా మారింది. ఆమె సీమాంతర ప్రేమ కోసం భర్త, ఇద్దరు పిల్లలను వదిలేసి ఏకంగా పాకిస్థాన్‌కు పారిపోయింది. దీంతో భారత్‌లో ఉన్న తన కుటుంబం, బంధువులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసలు ఏమైందో ఇప్పుడు చుద్దాం.