తాగిన మత్తులో ఓ వ్యక్తి దారణానికి ఒడిగట్టాడు. తానే శివుడినని..తిరిగి బతికిస్తానంటూ ఓ వృద్ధురాలిని హతమార్చాడు. ఈ సంఘటనను పక్కన ఉన్నవారు వీడియో తీశారు. అయితే అతను ఎందుకు అలా చేశాడో ఇప్పుడు చుద్దాం.
టమాటాల ధరలు పెరిగిన తర్వాత ఎక్కడో ఒక చోట అవి చోరీకి గురవుతూనే ఉన్నాయి. తాజాగా 40 కిలోల టమాటాలను చోరీ చేసిన ఘటన చోటుచేసుకుంది.
కంటి ఫ్లూ లేదా కండ్లకలక వంటి వ్యాధులు తరచుగా వర్షాకాలంలో సంభవిస్తాయి. ఈ ఏడాది పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ సమస్యను ఎదుర్కోవాల్సి వచ్చింది. కండ్లకలక కారణంగా చాలా మంది ఆసుపత్రుల్లో చేరాల్సి వచ్చింది.
దేవి సినిమాతో కెరీర్ స్టార్ చేసి అంచెలంచెలుగా ఎదిగారు. దేవి చేసిన ప్రతి పాట హిట్టే... కేవలం దేవిశ్రీప్రసాద్ అందించిన పాటలతో హిట్టైన సినిమాలు ఎన్నో ఉన్నాయి. క్లాస్, మాస్ బీట్స్‌తో భారీగా అభిమానులను సంపాదించుకున్నాడు.
డబ్బు దొంగిలించారనే ఆరోపణలపై తుర్కౌలియా తివారీ, ఝరాన్‌లకు చెందిన ఇద్దరు మైనర్ పిల్లలను పట్టుకున్నారు. ఇద్దరినీ పొలంలోనే కట్టేసి దారుణంగా కొట్టారు. అంతే కాదు పిల్లలిద్దరికీ బలవంతంగా మిరపకాయలు తినిపించి, సీసాలో మూత్రం నింపి తాగించి, వారి జననాంగాల్లోకి పచ్చిమిర్చితో పాటు పెట్రోలు కూడా ఎక్కించారు.
నవనీత్ సికెరా తల్లి రాకింగ్ చైర్‌పై కూర్చొని ఉండగా, నవనీత్ ఆమెను ఊపేస్తున్నట్లు వీడియోలో మీరు చూడవచ్చు. దీంతో పాటు సరదాగా ఓ పాటను హమ్ చేస్తున్నాడు.
గతంలో కొన్నిసార్లు విమానాన్ని పక్షి ఢీకొన్న సందర్భాలు చుశాం. మరికొన్ని సార్లు సాంకేతిక లోపం కారణంగా విమానం కిందకు దిగిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇటివల మరో ఆశ్చర్యకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇండిగో విమానంలో ఏసీ(AC) పనిచేయకపోవడంతో(not working) ప్రయాణికులు 90 నిమిషాల పాటు ఇబ్బంది పడాల్సి వచ్చిందని పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇండిగో విమానానికి సంబంధించిన వీడియోను ఈ మేరకు సోషల్ మీడియాలో...
సెలబ్రిటీల జీవితాలు చాలా సంతోషంగా ఉంటాయని అనేక మంది అనుకుంటారు. కానీ కష్టాలు, అనారోగ్యం సహా అనేక విషయాల్లో అందరూ ఒక్కటేనని పలు సందర్భాలలో అనిపిస్తుంది. అవును. ఇటివల బాలీవుడ్ నటి బిపాసా బసు నటి నేహా ధూపియాతో జరిగిన వీడియో సంభాషణలో సంచలన విషయాలను వెల్లడించారు. తన కుమార్తె పుట్టినప్పుడు గుండెలో రెండు రంధ్రాలు ఉన్నట్లు తెలిపి కన్నీరు పెట్టుకున్నారు.
వాల్‌నట్(walnuts) కాయ తెలుసు కదా మీకు. చాలా గట్టిగా ఉంటుంది. దానిని పగులగొట్టడం కొంచెం కష్టమనే చెప్పవచ్చు. అయితే ఇండియాకు చెందిన ఒక మార్షల్ ఆర్టిస్ట్ ఇప్పుడు తన నుదిటి తలతో అందరికంటే ఎక్కువగా వాటిని పగులగొట్టి ఏకంగా గిన్నిస్ రికార్డు(guinness world record) సృష్టించాడు. ఆ విశేషాలెంటో ఇప్పుడు చుద్దాం.
మోడల్, బాలీవుడ్ హాట్ బ్యూటీ, నటి షెర్లిన్ చోప్రా(sherlyn chopra) తన హాట్ కామెంట్లతో మరోసారి వార్తల్లో నిలిచారు. షెర్లిన్ చోప్రా ఓ మీడియా సంభాషణలో భాగంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఏకంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(rahul gandhi)ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు.
నటి ఇలియానా డి క్రజ్(Ileana D'Cruz) కీలక ప్రకటన చేసింది. తనకు మగబిడ్డ(baby boy) పుట్టాడని వెల్లడించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో 'పోకిరి' నటి ఆగస్టు 1న జన్మించిన తన నవజాత కుమారుడి చిత్రాన్ని షేర్ చేసి పేరు కూడా ప్రకటించింది. అయితే తండ్రి ఎవరని పలువురు ప్రశ్నిస్తున్నారు.
రక్తం తాగుతానంటూ ఒక వ్యక్తి మిత్రుడి మెడ కొరికాడు.
అల్లు అర్జున్ స్నేహా రెడ్డి ఇన్‌స్టాలో రొమాంటిక్ కొటేషన్ షేర్ చేసింది
బాలీవుడ్ నటి సుస్మితా సేన్ తన పర్సనల్ లైఫ్ సంబంధి ఆసక్తిర విషయాలు చెప్పారు
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కొందరు నెటిజన్లు అది పులి మరేదో జంతువని కామెంట్ చేశారు. క్లిప్‌ను మొదట పోస్ట్ చేసిన లోనావాలా టూరిజం డిపార్ట్ మెంట్ కూడా ఉదయం 7 గంటలకు చిరుతపులి కనిపించిందని స్పష్టం చేసింది.