• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వైరల్ న్యూస్

Snapchat: వాడుతున్నారా జాగ్రత్త..వాళ్లు మిమ్మల్ని ముంచేస్తారు!

ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండే వాళ్లను సైబర్ కేటుగాళ్లు టార్గెట్ చేస్తున్నారు. వారి బలహీనతే స్కామర్లకు బలంగా మారుతోంది. దాదాపు ప్రస్తుతం మనం వాడే సోషల్ మీడియా యాపులలో మన స్నేహితులు మాత్రమే కాదు. తెలియని ఎంతో మంది ఉంటారు. అలాంటి వారు పలు రకాల స్కామ్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

August 9, 2023 / 12:56 PM IST

Unique Love Story: 23 ఏళ్ల కుర్రాడు.. తాత వయసున్న వ్యక్తిని ప్రేమించాడు.. పెళ్లి చేసుకున్నాడు

ఐర్లాండ్ లోని ఓ యువకుడు తనకు తాత వయసున్న వ్యక్తితో ప్రేమలో పడ్డాడు. అంతే కాకుండా వారిద్దరు పెళ్లికూడా చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో దావాలంలా వైరల్ అవుతోంది. ఇప్పుడు ఇద్దరూ ఒకే ఇంట్లో సహజీవనం కూడా చేస్తున్నారు.

August 9, 2023 / 12:19 PM IST

Rana: వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఆసక్తికర ఫోటోలు షేర్ చేసిన రానా భార్య

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే మిహీకా బజాజ్ తన వెకేషన్‌లో తీసుకున్న కొన్ని చూడని సెల్ఫీలను షేర్ చేసింది. ఫోటోలో రానా, మిహీకా సెల్ఫీ తీసుకున్నట్లు కనిపిస్తోంది. మరో దానిలో వారు కలిసి మ్యాచ్‌ను ఆస్వాదించినప్పుడు స్టేడియంలో క్లిక్ చేసిన క్షణం.

August 9, 2023 / 12:03 PM IST

Smart phones: 563 స్మార్ట్ ఫోన్ల చోరీ..ధర తెలిస్తే షాక్ అవుతారు

ఫోన్లను కొట్టేసి ఐఎంఈఐ(IMEI) నెంబర్లు మార్చే ముఠాను పోలీసులు పట్టుకున్నారు. కొత్తవాటిని అమ్మి సొమ్ముచేసుకునే ఈ గ్యాంగ్‌ను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే వారి దగ్గర ఎన్ని ఫోన్లు స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు.

August 9, 2023 / 11:41 AM IST

Simran Choudhary: టెంప్టింగ్ ఫోజులతో ట్రెండ్ సెట్ చేస్తున్న విశ్వక్ సేన్ హీరోయిన్

ఇప్పటి వరకు ‘భోంబాట్’,‘చెక్’, ‘పాగల్’ ‘సెహరి’ వంటి మొత్తం ఆరు చిత్రాల్లో నటించిన సిమ్రాన్ చౌదరికి ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమానే గుర్తింపు తెచ్చిపెట్టింది. మళ్లీ అలాంటి హిట్ కోసం ప్రయత్నిస్తూనే ఉంది.

August 9, 2023 / 11:20 AM IST

Prakash Raj: ప్రకాశ్ రాజ్ సందర్శించిన కాలేజీని గో మూత్రంతో శుద్ధి చేసిన స్టూడెంట్స్

కళాశాల విద్యార్థులు ప్రకాశ్ వచ్చి వెళ్లిన తర్వాత గోమూత్రంతో క్యాంపస్‌ను శుభ్రం చేసినట్లు సమాచారం. ‘డైలాగ్ ఆన్ థియేటర్, సినిమా అండ్ సొసైటీ’ అనే అంశంపై కళాశాలలోని ఓ హాలులో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇది ఒక ప్రైవేట్ ఈవెంట్.. దీనికి కళాశాల విద్యార్థులను ఆహ్వానించలేదు.

August 9, 2023 / 10:48 AM IST

America: పదేళ్ల బాలిక చివరి కోరిక తీర్చుకుంది.. 100 మంది సమక్షంలో ప్రియుడిని పెళ్లాడింది

America: అమెరికాలో ఎమ్మా ఎడ్వర్డ్స్ అనే పదేళ్ల బాలిక తన ప్రియుడిని పెళ్లాడిన కొద్ది రోజులకే మరణించింది. ఎమ్మాకు బ్లడ్ క్యాన్సర్ వచ్చింది. తన ప్రేమికుడితో పెళ్లి చేసుకోవాలనేది ఆమె చివరి కోరిక. ఎమ్మా ఎడ్వర్డ్స్, డేనియల్ మార్షల్ క్రిస్టోఫర్ విలియమ్స్ జూన్ 29న పెద్ద వేడుకలో వివాహం చేసుకున్నారు.

August 9, 2023 / 10:33 AM IST

Viral:11ఏళ్ల కొడుకు ఫ్లైట్ అప్పజెప్పి.. బీరు తాగుతున్న తండ్రి

వీడియోలో మిస్టర్ మైయా తన 11 ఏళ్ల కొడుకును తన ప్రైవేట్ జెట్ నియంత్రణలను తీసుకోవడానికి అనుమతించాడు. తాను మాత్రం బీర్ బాటిల్‌ను సిప్ చేస్తూ కనిపించాడు. ఈ వీడియోలో అతను తన కుమారుడిని విమానాన్ని ఆపరేట్ చేయమని సూచించడం కనిపిస్తోంది.

August 9, 2023 / 09:28 AM IST

Shocking: అరేయ్ ఎవర్రా మీరంతా.. చట్నీతో బతికున్న తేలును తినడం ఏంట్రా

ఈ వీడియోలో ఒక వ్యక్తి తేలును సజీవంగా తింటున్నాడు. ప్రజలు రెడ్ చట్నీతో మోమోలను ఎలా తింటారో.. అదే విధంగా ఆ వ్యక్తి తేలును చట్నీతో తింటున్నాడు. అది కూడా బతికే ఉండగా. ఆ వ్యక్తి ఒక కుండలో ఎన్ని తేళ్లను ఉంచాడో వీడియోలో చూడవచ్చు.

August 9, 2023 / 09:10 AM IST

Lalu Prasad Yadav: వీడియో తెగ ట్రోలింగ్..చూస్తే నవ్వేస్తారు!

బిహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌ గురించి ప్రస్తుతం ఓ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతుంది. గతంలో ఓ న్యూస్ ఛానెల్ ప్రతినిధిని అన్న మాటలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.

August 9, 2023 / 08:40 AM IST

Pennsylvania : అమెరికాలో కల్వర్ట్‌ను ఢీకొట్టి.. ఇంటిపైకి దూసుకెళ్లిన కారు

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది

August 8, 2023 / 08:20 PM IST

New Couple: ఓకే ఇంట్లో సామ్-రౌడీ హీరో.. ఉమైర్ సంధు హాట్ ట్వీట్

విజయ్- సమంత రిలేషన్ షిప్‌లో ఉన్నారని ఫిల్మ్ క్రిటిక్ ఉమైర్ సంధు బాంబ్ పేల్చాడు.

August 8, 2023 / 08:11 PM IST

Flight టికెట్ కంటే పల్లీల రేటే ఎక్కువ..ఎక్కడో తెలుసా ?

ఇటీవల సోషల్ మీడియాలో విమాన ప్రయాణీకులకు సంబంధించిన వార్తలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి.

August 8, 2023 / 06:58 PM IST

KTR: ఎప్పుడూ మందు పోయలే, పైసలు పంచలే, దయ ఉంటే మళ్లీ గెలుస్తా

మంత్రి కేటీఆర్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో గెలిచేందుకు తాను ఎప్పుడూ మందు పోయలే, పైసలు పంచలేదని తెలిపారు. ప్రజల దయ ఉంటే మళ్లీ గెలుస్తానని చెబుతున్నారు.

August 8, 2023 / 06:41 PM IST

Robots : ఆడ రోబోలను భవిష్యత్తులో సెక్స్ అవసరాలకు వాడుతారా?

ఈ రోబోలు అన్నింటిలో ఉమ్మడిగా ఒక పోలిక ఉంది. డిజైన్ పరంగా చూస్తే ఇవన్నీ అమ్మాయిలు. ఈ రోబోల రూపకర్తలు వీటికి స్త్రీ లక్షణాలను ఇవ్వాలని ఎందుకు నిర్ణయించుకున్నారనేది ఇప్పుడు ప్రశ్న

August 8, 2023 / 05:51 PM IST