యూపీ(uttar pradesh)లోని హమీర్‌పూర్(hamirpur) జిల్లాలో ఓ వింత సంఘటన వెలుగులోకి వచ్చింది. కారులో వెళ్తున్న వ్యక్తికి హెల్మెట్ ధరించలేదని పోలీసులు వెయ్యి రూపాయల చలాన్ నోటీస్ పంపించారు. అంతేకాదు ఆ తర్వాత అతను ఫైన్ కూడా కట్టినట్లు తెలుస్తోంది. ఇది తెలిసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రెండు పాముల వల్ల అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కానీ ఒక ధైర్యవంతురాలైన అమ్మాయి అక్కడకి వచ్చింది. గోడకు ఉన్న రంధ్రాల్లోకి ప్రవేశిస్తుండగా ఉన్న ఫళంగా ఆ అమ్మాయి రెండు పాముల తోకలను పట్టేసుకుంది.
ప్రపంచంలో ఏ మూలాన ఏం జరిగినా ఇట్టే ఇంటర్నెట్‌లో దర్శనమిస్తున్నాయి. ఇక ప్రతీ రోజూ నెట్టింట వైరల్ అవుతున్న వీడియోల్లో కొన్ని ఫన్నీగా ఉంటే.. రీసెంట్‌గా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియా(Social media)లో వైరల్ అవుతోంది.
విషయాలు ఆమె వాస్తవంగానే చెప్పినా.. చెప్పాల్సిన పద్ధతిలో చెప్పలేదు. అంటే నేరుగా చెప్పకుండా పరోక్షంగా చెబితే సరిపోయేది. అయినా ఎవరికైనా నిజాలు చెబితే కోపం వస్తుంది. ఇక్కడ కూడా అలాంటిదే జరిగింది.
రాజకీయాల్లో ఉండాలంటే అన్నింటిపై అవగాహన తెలుసుకోవాలి. ఎక్కడికి వెళ్తే అక్కడి పరిస్థితులు, నాయకుల గురించి తెలుసుకోవాలి అని సూచిస్తున్నారు. ‘మొన్న తమ్మినేని వీరభద్రం చేసిన అవమానం మరచిపోయావా?’ మరికొందరు ప్రశ్నిస్తున్నారు.
హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ తెలుగు టీవీ నటి ఇంట్లో పెద్ద చోరీ(Big theft) జరిగింది. దీంతో కిలోకుపైగా గోల్డ్, వెండి ఆభరణాలను దొంగలు దోచుకెళ్లినట్లు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఓ పెళ్లి మండపంలో అందరూ పెళ్లి హడావిడిలో సరదాగా గడుపుతున్నారు. అదే క్రమంలో ఒక్కసారిగా కరెంట్ పోయింది. ఆ తర్వాత పెళ్లి మండపం నుంచి ఒక్కసారిగా అరుపులు, శబ్దాలు వినిపించాయి. ఏం జరిగిందని తెలుసుకునే లోపే అనేక మంది గాయపడ్డారు. ఆ తర్వాత ఎవరో యాసిడ్ దాడి చేశారని తెలుసుకున్న వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లా(chhattisgarh bastar district)లో జరిగింది.
సైకిల్ పై వెళ్తున్న తల్లిదండ్రులకు చిన్నారి సాయం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బాలీవుడ్ అందాల తార ఐశ్వర్య రాయ్ బచ్చన్ ముద్దుల తనయ ఆరాధ్య బచ్చన్(aaradhya bachchan)పై ఇటీవల యూట్యూబ్ లో ఫేక్ న్యూస్ వార్తలపై హైకోర్టుDelhi High Court) సీరియస్ అయ్యింది.
ఎండలు మండిపోవడంతో హైదరాబాదీలు మెట్రో వైపు చూస్తున్నారు. దీంతో అమీర్ పేట మెట్రో స్టేషన్‌లో ఇసుకవేస్తే రాలనంత జనం కనిపించారు.
ట్రిపుల్ ఆర్ తర్వాత స్టార్ డైరెక్టర్ శంకర్‌తో కలిసి 'గేమ్ ఛేంజర్' అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan). ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది ఈ సినిమా. అయితే మధ్యలో ఇండియన్2 ఎంట్రీ ఇవ్వడంతో.. కాస్త డిలే అవుతూ వస్తోంది. రీసెంట్‌గానే ఈ నెలలో జరగాల్సిన ఇండియన్2 షెడ్యూల్ కంప్లీట్ చేశాడు శంకర్. దాంతో ఇప్పుడు గేమ్ ఛేంజర్ షూటింగ్‌తో బిజీ కాబోతున్నాడు. అయితే...
అందాల తార ఐశ్వర్య ముద్దుల కుమార్తె ఆరాధ్య బచ్చన్(Aaradhya Bachchan)ని ట్రోలర్స్ వెంటాడుతున్నారు. ఆమెను సోషల్ మీడియా(social media)లో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. నిజానికి ఆరాధ్య సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండదు. బయట కనినిపించే సందర్భాలు కూడా తక్కువే. అయినా.. ఆమె ఆరోగ్యం సరిగా లేదు అంటూ... ఆరాధ్యను ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె హైకోర్టును ఆశ్రయించడం గమనార్హం.
ప్రస్తుతం వస్తున్న సినిమాల్లో బోల్డ్ సీన్స్ కామన్. అయితే దానికి ఓ లిమిట్ ఉంటుంది. కానీ ఓటిటిలో మాత్రం అన్‌లిమిటేడ్ కంటెంట్ ఉంటుంది. దాంతో ఓటిటి అంటే కాస్త న్యూడ్‌గా బోల్డ్ సీన్స్(bold scenes) చేయాల్సిందే. ఈ విషయంలో కొందరు హీరోయిన్లు భయపడినా, ప్రియాంక చోప్రా(Priyanka chopra) లాంటి స్టార్ హీరోయిన్లు మాత్రం తగ్గేదేలే అంటుంటారు. అదికూడా వెబ్ సిరీస్ కోసం అయితే.. మరింత రెచ్చిపోతుంది అమ్మడు.
ఓ ఆవు రెస్టారెంట్ ను ప్రారంభించింది. ఆర్గానిక్ రెస్టారెంట్ ను ఆవు ప్రారంభించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పెళ్లి రోజు (marriage day) లేదా పెళ్లికి ముందు జరిగే వేడుకల్లో వధువులు డ్యాన్స్ చేస్తున్న వీడియోలు ఇంటర్నెట్‌లో ఎన్నో చూస్తుంటాం.