ప్రేమించమని వెంట పడటం, తమ ప్రేమను అంగీకరించకపోతే యాసిడ్ దాడి(acid attack) చేయడం లాంటివి గతంలో చాలా జరిగేవి. ఈ యాసిడ్ దాడుల కారణంగా చాలా మంది యువతుల జీవితాలు నాశనం అయ్యాయి. అయితే.. ఇది సీన్ రివర్స్. తనను ప్రేమించి, వాడుకున్నంత కాలం వాడుకొని తీరా మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధపడ్డాడని.. ఓ యువతి తన ప్రియుడిపై యాసిడ్ తో దాడి చేసింది. ఈ సంఘటన ఛత్తీస్ గఢ్(Chhattisgarh)లోని బస్తర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేస...
కర్ణాటకలో ఎన్నికల ప్రచారం జరుగుతుండగా ఎమ్మెల్యే ఎంబీ పాటిల్ ఓ యువకుడిపై చేయిచేసుకున్నాడు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బాత్‌రూములో బిర్యానీ రైస్ కడగటాన్ని కస్టమర్ సహించలేకపోయాడు. హోటల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రస్తుం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
జీవితంలో అనుకున్నది సాధించలేక కొందరు.. అన్నీ ఉన్నా ఆందోళన చెందుతూ కొందరు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. తన ఒంటరితనపు భారాన్ని మోయలేకపోతున్నానని ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ (software engineer) ట్విట్టర్‌లో రాసిన లేఖ వైరల్ అవుతోంది.
ఒడిశాలోని నబరంగ్‌పూర్ జిల్లాలోని ఝరిగావ్ బ్లాక్ బానూగూడ గ్రామానికి చెందిన సూర్య హరిజన్(70)(Surya Harijan) అనే మహిళ విరిగిన కుర్చీ(Chair)ని ఆసరాగా చేసుకుని ఎండలో చెప్పులు లేకుండా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మరుగుదొడ్డి వద్ద బిర్యానీ బియ్యాన్ని కడుగుతున్న దృశ్యాలు కనిపించాయి. ఇది చూసి నివ్వెరపోయిన వినియోగదారులు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఏమిటిది? ఇలాగేనా బిర్యానీ వండేది.. మా ఆరోగ్యం ఏమైపోవాలి? ’ మేనేజర్ ను నిలదీశారు. చెడామాడ తిట్టేశారు.
ట్విట్టర్(twitter)లో వెరిఫికేషన్ టిక్ కోల్పోయిన చాలా మందిలో ఒకరు మెగాస్టార్ అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan). అయితే తాను డబ్బులు కట్టినా కూడా తనకు బ్లూ టిక్(blue tick) రాలేదని ఆయన ట్విట్టర్లో ఇలా రాసుకొచ్చారు. బిగ్ బీ ట్విట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.