BDK: సుజాతనగర్ మండలం వేపలగడ్డ గ్రామం వద్ద ఆర్వో బ్రిడ్జి పక్కన గురువారం అనుమానస్పదంగా గంజాయి పొట్లాలు పడి ఉన్నాయని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. గంజాయి పొట్లాలను ఎస్సై జుబేదా బేగం స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై ఎస్సై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.