Summer holidays విద్యార్ధులకు తెలంగాణ సర్కార్ గుడ్న్యూస్…
తెలంగాణ (Telangana) విద్యార్దులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వేసవి సెలవులకు సంబంధించి (Vidyāśākha) విద్యాశాఖ కీలక సమాచారం వెల్లడించింది. 1నుండి 9 తరగతుల విద్యార్దులకు సమ్మేటివ్ అసెస్మెంట్-2 (ఎస్ఏ) పరీక్షల తేదీల్లో మార్పులు చోటుచేసుకున్నట్లు తెల్పింది.
తెలంగాణ (Telangana) విద్యార్దులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వేసవి సెలవులకు సంబంధించి (Vidyāśākha) విద్యాశాఖ కీలక సమాచారం వెల్లడించింది. 1నుండి 9 తరగతుల విద్యార్దులకు సమ్మేటివ్ అసెస్మెంట్-2 (ఎస్ఏ) పరీక్షల తేదీల్లో మార్పులు చోటుచేసుకున్నట్లు తెల్పింది. ముందుగా విడుదల చేసిన (Academic) అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ 10 నుంచి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉండగా ,రెండు రోజులు ఆలస్యంగా అంటే ఏప్రిల్ 12 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ ఏడాది (2023) సమ్మేటివ్ అసెస్మెంట్-2 (ఎస్ఏ) పరీక్షలు, (Summer holidays) వేసవి సెలవులకు సంబంధించి విద్యాశాఖ కీలక సమాచారం వెల్లడించింది..ఇక తెలంగాణ (10th class) పదో తరగతుల పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి 13 వరుకు నిర్వహించున్నారు. అందువల్లనే ఒకటి నుంచి 9వ తరగతి విద్యార్ధులకు (Annual Exams)వార్షిక పరీక్షలను ఏప్రిల్ 12 నుంచి ప్రారంభించాలని విద్యాశాఖ నిర్ణయించింది.
(Eṇḍalalu) ఎండల తీవ్రత దృష్ట్యా.. మార్చి రెండో వారం నుంచి రాష్ట్ర పాఠశాలల్లోని విద్యార్ధులకు (Offday class) ఒంటి పూట తరగతులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. తాజాగా విడుదల చేసిన షెడ్యూలు ప్రకారం..1 నుంచి 5 తరగతుల విద్యార్ధులకు నాలుగు సబ్జెక్టులే ఉన్నందున (April )ఏప్రిల్ 17తో పరీక్షలుపూర్తవుతాయి. 6 నుంచి 9 తరగతుల విద్యార్థులకు ఏప్రిల్ 20 వరకు జరీక్షలు జరుగుతాయి. ఈ పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 21న వెల్లడించి, రికార్డుల్లో నమోదు చేయాలని విద్యాశాఖ తన ప్రకటనలో తెలిపింది. ప్రైవేటు పాఠశాలలు ప్రభుత్వ నియమ నిబంధనలుపాటించాలని విద్యాశాఖ తెలిపింది. పదోవ తరగతి (Results) ఫలితలను పెంచాలని జిల్లా విద్యాశాఖ అధికారులకు (Orders) ఆదేశాలు జారీ చేశారు.అనంతరం ఏప్రిల్ 24న స్కూల్స్ లో (Parents meeting)పేరెంట్స్ మీటింగ్ నిర్వహించి విద్యార్థుల పురోభివృద్ధిపై చర్చించాలని సూచించారు.
ఇక ఏప్రిల్ 25 నుంచి జూన్ 11 వరకు అంటే దాదాపు 48 రోజులు వేసవి సెలవులు ఇవ్వనున్నారు. సెలవుల అనంతరం జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి. ఈ మేరకు తెలుపుతూ విద్యాశాఖ (Instructions) సూచనలు జారీ చేసింది. వేసవి సెలవుల విషయానికి వస్తే.. మొత్తం( For 48 days) 48 రోజుల పాటు విద్యార్థులకు వేసవి సెలవులు ఉండనున్నాయి. 1వ తరగతి నుంచి (Fifth class) ఐదో తరగతి విద్యార్థులకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలుంటాయని ప్రకటనలో పేర్కొన్నారు. ఆరు, ఏడో తరగతి విద్యార్థులకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు.. ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.15 వరకు, తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. సెలవులో ప్రైవేటు పాఠశాలలు తెరిస్తే (Strict measures)కఠిన చర్యలు ఉంటాయని తెలంగాణ విద్యాశాఖ హెచ్చరించింది.