మహిళా రిజర్వేషన్ బిల్లు (Women's Reservation Bill) విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ (Pm modi) సర్కారు విఫలమైందని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ఆరోపించారు. మహిళా బిల్లుపై పార్లమెంట్ లో ఒత్తిడి తెస్తామని ఆమె తెలిపారు. బిల్లు ఆమోదం పొందే దాక అలుపెరగని పోరాటం చేస్తామని ఆమె అన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ (Congress)కలిసిరావాలని కవిత సూచించారు. ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్ (Jantar Mantar) వద్ద మహిళా రిజర్వేష...
New secretariat open on mesha lagnam:కొత్త సచివాలయ (secretariat) నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. వచ్చేనెల 30వ తేదీన మేష లగ్న (mesha lagna) సుముహూర్తన సచివాలయ ప్రారంభోత్సవం జరగనుంది. ఈ మేరకు ముహూర్తం ఖరారు చేశారు. ఆ రోజు ఉదయం 06.08 గంటలకు వేద పండితుల సమక్షంలో సీఎం కేసీఆర్ (cm kcr) ప్రత్యేక పూజలు చేస్తారు.
ఎంతో ఆత్మీయంగా మమతానురాగాలు పంచుతూ మహిళల గౌరవాన్ని పెంచేలా, పురుషులతో సమానంగా మహిళలను ప్రోత్సహిస్తున్నా. ఇది ఓర్వలేక ప్రతిపక్షాలతో పాటు స్వపక్ష నాయకులు రాజకీయాలు చేస్తున్నారు.
ల్యాండ్ స్కేప్ ప్రాంతం, రాక్ గార్డెన్, పచ్చదనం పెంపు, పార్లమెంట్ ఆకృతి వచ్చేలా నిర్మాణం, ఫౌంటెన్లు, పార్కింగ్ ప్రాంతం, ఆడిటోరియం వంటివి విగ్రహం ప్రాంతంలో సిద్ధమవుతున్నాయి. ఇటీవల ఈ విగ్రహ పనులపై మంత్రి ప్రశాంత్ రెడ్డితో సీఎం కేసీఆర్ సమీక్షించిన విషయం తెలిసిందే.
మున్సిపల్ అధికారులకు కూడా తెలంగాణ ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. నీటి కొరత రాకుండా చూసుకోవాలని మున్సిపాలిటీలకు స్పష్టం చేసింది. పశువులు, పక్షులు, జంతువులకు కూడా నీటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
YS Sharmila:దేశ రాజధాని ఢిల్లీలో వైఎస్ఆర్ టీపీ చీఫ్ షర్మిల (YS Sharmila) బిజీగా ఉన్నారు. నిన్న జంతర్ మంతర్ (jantar mantar) వద్ద దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ రోజు జాతీయ మహిళ కమిషన్‌ను ( national commission of women) కలిశారు. BRS పార్టీ నేతలపై మహిళ కమిషన్‌కు ఆమె ఫిర్యాదు (complaint) చేశారు.
నిర్ధిష్ట సమయంలోపు చేరుకున్న వారిని అనుమతించి ఆలస్యంగా వచ్చిన వారికి ప్రవేశం నిషిద్ధం చేస్తున్నారు. ఎంత బతిమాలిడినా.. విన్నవించుకున్నా అధికారులు వినడం లేదు. దీని ఫలితంగా వినయ్ పరీక్ష రాయలేకపోయాడు.
పార్టీలో ఇతర నాయకులు యాత్రలు చేయకుండా తన యాత్రను కొనసాగేలా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇటీవల మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి యాత్ర చేస్తానంటే.. దానికి పార్టీ నుంచి అనుమతి లభించలేదు. ఈ వ్యవహారమే రేవంత్ ను చిక్కుల్లో పడేస్తోంది.
భారత రాష్ట్ర సమితి నాయకురాలు (bharat rashtra samithi), ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kalvakuntla Kavitha) ఈడీ నోటీసులపై (ED notices) న్యాయ పోరాటానికి (Supreme Court) దిగారు. తనకు ఈడీ ఇచ్చిన నోటీసులపై స్టే ఇవ్వాలని భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు గడపను తొక్కారు. అయితే మధ్యంతర రిలీఫ్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది.
పార్టీ సీనియర్లపై (senior congress leaders) తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి (Telangana Congress President Revanth Reddy) చేసిన వ్యాఖ్యలు పార్టీలో దుమారం రేపాయి. దీంతో ఆయన వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
గతంలో ఐటీ, ఫార్మా, రియల్ ఎస్టేట్ సంస్థలపై దాడులు చేశారు. తెలంగాణ మంత్రులు, ప్రజాప్రతినిధులే లక్ష్యంగా గతంలో దాడులు జరిగాయి. కొన్ని నెలల వ్యవధిలో తెలుగు రాష్ట్రాల్లో 50 కి పైగా ప్రాంతాల్లో ఏకకాలంలో ఐటీ శాఖ దాడులు జరిగాయి.
TSPSCలో అసిస్టెంట్ ఇంజనీర్ల నియామకానికి సంబంధించిన ప్రశ్నపత్రం లీకేజీ(tspsc question paper leakage) ఘటనపై 48 గంటల్లో విచారణ జరిపి నివేదిక సమర్పించాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్(Governor Tamilisai ) ఆదేశించారు. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శికి గవర్నర్ తమిళిసై మంగళవారం లేఖ రాసి పేర్కొన్నారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలు విద్యార్థి సంఘాలతోపాటు ...
తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో హంగ్ (Telangana Hung) అంచనాల నేపథ్యంలో తమ బలం చూపించుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణలో ఆవిర్భావ దినోత్సవ సభను (TDP foundation day) ప్లాన్ చేసింది.
ఈ సమయంలో ఊరి చివరన గణేశ్ అచేతనంగా పడి ఉన్నాడని సమాచారం అందడంతో కుటంబసభ్యులు అక్కడకు వెళ్లి చూడగా గణేశ్ చెట్టుకు వేలాడుతూ కనిపించాడు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కాగా మృతుడి జేబులో మంగళసూత్రం ఉండడం గమనార్హం.