• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

Wrestling games : ఎల్బీ స్టేడియంలో పహిల్వాన్‌ల ఘర్షణ..తీవ్ర ఉద్రిక్తత

ఇద్దరు పహిల్వాన్ల మధ్య జరిగిన గొడవ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.

October 7, 2023 / 06:13 PM IST

Hyderabad నెహ్రూ జూపార్క్‌లో ఏనుగు దాడి.. మావటి మృతి

హైదరాబాద్ నెహ్రు జూపార్కులో ఘోర విషాదం జరిగింది.

October 7, 2023 / 09:28 PM IST

KCR కామారెడ్డి నుంచి ఎందుకు పోటీ చేస్తున్నారంటే… కేటీఆర్

కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సీఎం కేసీఆర్ ఎందుకు బరిలోకి దిగుతున్నారో వివరించారు మంత్రి కేటీఆర్.

October 7, 2023 / 04:14 PM IST

Chikoti : ఎట్టకేలకు బీజేపీలో చేరిన చీకోటి ప్రవీణ్.. పార్టీలోకి ఆహ్వానించిన డీకే అరుణ..!

క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ ఎట్టకేలకు బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కండువా కప్పి చికోటిని పార్టీలోకి ఆహ్వానించారు.

October 7, 2023 / 04:02 PM IST

Rajasingh: సిబ్బందిని కొట్టిన హోంమంత్రిపై కేసు నమోదు చేయరా?

మంత్రి తలసాని శ్రినివాస్ యాదవ్ పుట్టిన రోజు సందర్భంగా హోం మినిస్టర్ మహమూద్ అలీ తన సెక్యూరిటీ సిబ్బందిపై చేయి చేసుకున్న విషయంపై తాజాగా ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

October 7, 2023 / 03:38 PM IST

Food Poison: అస్వస్థతకు గురైన 70 మంది గ్రామస్తులు..ఎందుకంటే?

మెండపల్లి గ్రామస్తులు కలుషిత ఆహారం తిని సుమారు 70 మంది అస్వస్థతకు గురయ్యారు. పితృమాసం సందర్భంగా భోజనాలు తిన్న గ్రామస్తులు వాంతులు, విరేచనాలతో బాధపడ్డారు. కొందరిని చికిిత్స కోసం పంపగా మరికొందరికి గ్రామంలోనే వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.

October 7, 2023 / 01:37 PM IST

Weather Update: తెలంగాణలో మండిపోతున్న ఎండలు..ఉక్కపోతలతో ఉక్కిరిబిక్కిరి

తెలంగాణలో మరో పది రోజుల పాటు భారీ ఎండలు ఉంటాయని, అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. అక్కడక్కడ తుంపర జల్లులు పడే అవకాశం ఉందని, అయితే విపరీతమైన ఉక్కపోతలు ఉంటాయని వెల్లడించింది.

October 7, 2023 / 11:26 AM IST

ACB raids: పబ్ లకు పోలీసుల మాముళ్ల బెదిరింపు..షాకిచ్చిన ఏసీబీ

మాముళ్ల కోసం ఎవరైనా వస్తే అండగా ఉండాల్సిన పోలీసులే మాముళ్లు వసూలు చేయడం ప్రారంభించారు. అది కూడా హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న బంజారాహిల్స్‌ పోలీసులు ఇలా చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. భాధితుని ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు.

October 7, 2023 / 11:04 AM IST

CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఛాతి ఇన్ఫెక్షన్‌

సీఎం కేసీఆర్ ఛాతి ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నారని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో కేసీఆర్‌కు చికిత్స జరుగుతోందని, కోలుకోవడానికి వారం రోజులు పట్టే అవకాశం ఉందని ఆయన తెలిపారు.

October 7, 2023 / 09:38 AM IST

​ KPHB లో భారీ అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు

హైద్రాబాద్ KPHB మెట్రోస్టేషన్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది

October 6, 2023 / 10:27 PM IST

BL Santosh : తెలంగాణలో హంగ్ వస్తుంది..బీఎల్ సంతోష్ సంచలన వాఖ్యలు

తెలంగాణలో ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బీఎల్ సంతోష్ ధీమా వ్యక్తం చేశారు.

October 6, 2023 / 09:36 PM IST

MLA Sitakka :సెక్రటేరియట్‌ వద్ద ఎమ్మెల్యే సీతక్కకు చేదు అనుభవం

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సీతక్కకు సచివాలయం వద్ద చేదు అనుభవం ఎదరురైంది

October 6, 2023 / 09:03 PM IST

JP Nadda: వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పతనం ఖాయం

తెలంగాణ కోసం కేంద్ర ప్రభుత్వం గత 9 ఏళ్లలో 9 లక్షల కోట్లు కేటాయించిందని ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. అంతేకాదు ఇటివల పసుపు బోర్డు, గిరిజన యూనివర్సిటీ కూడా ప్రకటించినట్లు గుర్తు చేశారు.

October 6, 2023 / 04:28 PM IST

Khanapurలో బీఆర్ఎస్ ఎలా గెలుస్తుందో చూస్తా..ఎమ్మెల్యే రేఖానాయక్ సవాల్

బీఆర్ఎస్‌లో మహిళలకు విలువ లేదని రేఖానాయక్ భావోద్వేగంతో కంటతడి పెట్టారు. ఒంటరిగా పోటీ చేసి బీఆర్ఎస్‌కు బుద్ధి చెబుతానన్నారు

October 6, 2023 / 04:18 PM IST

VHను వదలని సైబర్ కేటుగాళ్లు.. హరిరామ జోగయ్య పేరు చెప్పి డబ్బులు డిమాండ్

సీనియర్ కాంగ్రెస్ నేత వీహెచ్‌ను సైబర్ కేటుగాళ్లు బురిడీ కొట్టించే ప్రయత్నం చేశారు. హరిరామ జోగయ్య మాట్లాడుతున్నానని చెప్పి.. మందుల కోసం రూ.3 వేలు పంపించమని అడిగారని వీహెచ్ తెలిపారు.

October 6, 2023 / 03:47 PM IST