• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

High Court : గ్రూప్ 1 మళ్లీ నిర్వహించాలి : టీఎస్ హైకోర్టు

గ్రూప్ వన్ పరీక్షను మళ్లీ నిర్వహించాలని హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేసిన ప్రభుత్వానికి షాక్ తగిలింది

September 27, 2023 / 02:25 PM IST

Hussainsagar : గణేష్ నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు..రేపు ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర

రేపు ఉదయం 11:30 గంటలకు ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం చేయనున్నారు.

September 27, 2023 / 11:33 AM IST

Delhiకి చేరిన కాంగ్రెస్ టికెట్లు పంచాయతి.. 48 టికెట్లుకు బీసీ నేతల డిమాండ్‌

కాంగ్రెస్ పార్టీ బీసీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా 48 సీట్లను బీసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

September 27, 2023 / 10:10 AM IST

Breaking: సీఎం కేసీఆర్‌కు అస్వస్థత!

సీఎం కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురైనట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యుల సమక్షంలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.

September 26, 2023 / 10:23 PM IST

Singareni: సింగరేణి కార్మికులు, ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌..లాభాల్లో 32శాతం వాటా

సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ సర్కార్ శుభవార్త చెప్పింది. గత ఆర్థిక సంవత్సరంలో వచ్చిన రూ.2,222 కోట్ల లాభాల్లో 32 శాతం వాటాగా ఉద్యోగులు, కార్మికులకు రూ.711 కోట్లను ఇవ్వనున్నట్లు వెల్లడించారు.

September 26, 2023 / 08:12 PM IST

LULU Mall: హైదరాబాద్‌లో దేశంలోనే అతిపెద్ద మాల్..ప్రారంభించనున్న కేటీఆర్

దేశంలోనే అతి పెద్ద షాపింగ్ మాల్ హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. కూకట్‌పల్లిలో మంత్రి కేటీఆర్ ఈ లులు మాల్‌ను రేపు ప్రారంభించనున్నారు.

September 26, 2023 / 06:05 PM IST

Rain Alert: తెలంగాణకు వాతావరణశాఖ హెచ్చరిక..భారీ ఉరుములు, మెరుపులతో వర్షాలు!

తెలంగాణలో అక్టోబర్ 1వ తేది వరకూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్ తో పాటు 16 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

September 26, 2023 / 05:21 PM IST

Chandrababu అరెస్ట్‌తో తెలంగాణకేం సంబంధం: మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ముఖ్యం అని.. అందుకే రాజమండ్రికి చేపట్టిన కార్ల ర్యాలీకి అనుమతి ఇవ్వలేదని మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు.

September 26, 2023 / 04:40 PM IST

CM KCR : చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ ఘన నివాళి

తెలంగాణ సాయుధ పోరాట వీర వనిత, చిట్యాల (చాకలి) ఐలమ్మ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ నివాళులర్పించారు

September 26, 2023 / 02:39 PM IST

ED : సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు ఊరట..కేసు నవంబర్ 20కి వాయిదా

ఎమ్మెల్సీ కవితకు లిక్కర్‌ స్కామ్‌ ఈడీ సమన్ల వ్యవహారంలో సుప్రీం కోర్టులో ఊరట లభించింది.

September 26, 2023 / 02:06 PM IST

High Court : మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు హైకోర్టు షాక్.. జరిమానా విధింపు

ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డికి హైకోర్టు షాకిచ్చింది.

September 26, 2023 / 01:19 PM IST

Supreme Courtలో నేడు ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై విచారణ.. తీవ్ర ఉత్కంఠ!

నేడు సుప్రీంకోర్టు(Supreme Court)లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) కేసు విచారణ జరగనుంది.

September 26, 2023 / 10:52 AM IST

KTR: మూసీ నదిపై 14 బ్రిడ్జీలు.. రూ.545 కోట్ల‌తో పనులు ప్రారంభం

మురికి కూపంగా ఉన్న మూసీ నదిని శుద్దీకరించి దానిపై 14 బ్రిడ్జీలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. మూసీ నది సుందరీకరణకు రూ.545 కోట్లతో పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు.

September 25, 2023 / 06:07 PM IST

YS Sharmila: నెలాఖరు కల్లా కాంగ్రెస్ తో పొత్తుపై తేల్చేస్తాం.. కుదరకపోతే 119స్థానాల్లో పోటీ చేస్తాం

నోటిఫికేషన్‌ సమయం దగ్గరపడుతున్నందున కాంగ్రెస్‌తో కలిసి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలను సెప్టెంబర్‌ నెలాఖరులోగా ఖరారు చేస్తాం. కాంగ్రెస్‌తో పొత్తు లేకపోతే రాష్ట్రంలోని మొత్తం 119 స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని వైఎస్ షర్మిల తెలిపారు.

September 25, 2023 / 05:56 PM IST

CM KCR తాంత్రిక పూజలు చేస్తున్నారు: బండి సంజయ్

ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని.. అందుకోసం తాంత్రిక పూజలు కూడా చేస్తున్నారని బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు.

September 25, 2023 / 03:28 PM IST