four months new Bride suicide Relatives are suspect with husband at palnadu
హైదరాబాద్లోని కేపీహెచ్బీ (KPHB) వద్ద భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. శుక్రవారం రాత్రి మెట్రో స్టేషన్ దగ్గరున్న ఓ ఫర్నిచర్ దుకాణంలో మంటలు అంటుకుని ఎగిసిపడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన వచ్చి మంటలను ఆర్పే పనిలో పడ్డారు. ప్రముఖ ఫర్నిచర్ షాపు(Furniture shop)లో మంటలు అంటుకున్నాయి. దీంతో స్థానిక ఉండే ప్రజలు భయంతో పరుగులు తీశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.