• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy

కేసీఆర్ పీఎం కావాలని.. ఫ్రీగా మందు, కోళ్ల పంపిణీ

ఓ రాజకీయ నేత ఉచితంగా మద్యం సీసా, కోళ్లను పంపిణీ చేస్తున్నారు. విషయం తెలిసిన స్థానికులు తీసుకునేందుకు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. క్వార్టర్ మందు సీసా, కోడి కోసం కిలోమీటర్ల మేర లైన్లు కట్టారు. అదేంటీ అనుకుంటున్నారా. అవును మీరు విన్నది నిజమే. ఇది ఎక్కడో కాదు. తెలంగాణ వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. TRS నేత రాజనాల శ్రీహరి సీఎం కేసీఆర్ ప్రధాని కావాలని ఇలా చేస్తున్నట్లు చెబుతున్నారు. అంతేకాదు కేటీఆర్ న...

October 4, 2022 / 06:19 PM IST

ప్రభుత్వ ఆస్పత్రిలో బిడ్డను ప్రసవించిన జిల్లా కలెక్టర్ భార్య..!

ఈ రోజుల్లో కాస్త మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా… ప్రభుత్వ ఆస్పత్రి గడప తొక్కడం లేదు. కాస్త ఖర్చు అయినా ప్రైవేట్ ఆస్పత్రులకే వెళ్తున్నారు.  దాదాపు ఉద్యోగాలు చేసేవారందరూ కంపెనీలు ఇన్సూరెన్సులు లాంటివి ఇస్తుండటంతో.. ప్రైవేట్ ఆస్పత్రులకు మొగ్గు చూపుతుంటారు. అలాంటిది.. ఓ కలెక్టర్ భార్య అయ్యి ఉండి.. తన డెలివరీ ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో చేయించుకుంది. ఈ సంఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఆ క...

October 4, 2022 / 05:08 PM IST

తెలంగాణ ప్రభుత్వానికి రూ.3,825 కోట్ల ఫైన్

తెలంగాణ ప్రభుత్వానికి గట్టి షాక్ ఎదురైంది. జాతీయా హరిత ట్రైబ్యునల్ (NGT) రాష్ట్రంపై ఏకంగా రూ.3,825 కోట్ల జరిమానాను విధించింది. ద్రవ, ఘన వ్యర్థాలను సరియైన క్రమంలో నిర్వహించనందుకు ఈ మేరకు ఫైన్ వేసింది. ఈ మొత్తం రెండు నెలల్లో ఆయా ఖాతాల్లో జమ చేయాలని సీఎస్‌ను ఆదేశించింది. ఈ క్రమంలో మురుగునీటి నిర్వహణ కోసం కొత్తగా శుద్ది ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవాలని తెలిపింది. దీంతోపాటు ఉన్న వ్యవస్థలను ఆధునీకరించుక...

October 4, 2022 / 02:48 PM IST

కేటీఆర్ ని మహేష్ బాబుతో పోల్చిన గంగవ్వ… మంత్రి రియాక్షన్ ఇదే..!

గంగవ్వ… ఈ పేరు తెలియని వారు చాలా అరుదు అని చెప్పొచ్చు. సోషల్ మీడియాలో విలేజ్ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకొని ఈమె బాగా ఫేమస్ అయ్యింది. ఆ పాపులారిటీతోనే ఆమె బిగ్ బాస్ కి కూడా వెళ్లింది. అయితే.. తాజాగా ఆమె మంత్రి కేటీఆర్ ని కలిసింది. ఆ సమయంలో వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ చాలా ఆసక్తికరంగా మారడం గమనార్హం. ఆదివారం కరీంనగర్ కళోత్సవాల కార్యక్రమానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆ సమయంలో...

October 4, 2022 / 02:44 PM IST

కేసీఆర్ జాతీయ పార్టీపై షర్మిల సెటైర్లు…!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల విమర్శల వర్షం కురిపించారు. కేసీఆర్ జాతీయ పార్టీ పెడుతున్న సంగతి తెలిసిందే. దసరా రోజున పార్టీ పేరును ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో… షర్మిల కేసీఆర్ పై మండిపడ్డారు. ప్రస్తుతం ఆమె ప్రజా ప్రస్తానం యాత్ర చేస్తుండగా… ఈ యాత్రలో భాగంగా అధికార పార్టీపై మండిపడ్డారు. సీఎం కేసీఅర్ మహాత్మా గాంధీ  తో పోల్చుకోవడం విడ్డ...

October 4, 2022 / 02:40 PM IST

రేపే కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన..ఇక నెక్ట్స్ సీఎం కేటీఆర్, హరీశ్?

సీఎం కేసీఆర్ పాన్ ఇండియా పార్టీని ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. రేపు(అక్టోబర్ 5న) ఉదయం 11 గంటలకు జరగనున్న సమావేశంలో భాగంగా జాతీయ పార్టీని ప్రకటించనున్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి 283 మంది ప్రతినిధులు సహా పలువురు హాజరుకానున్నారు. ప్రస్తుతం ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని బీఆర్ఎస్‌గా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు పార్టీ లక్ష్యాలు, ఆశయాలు, జెండాను క...

October 4, 2022 / 01:14 PM IST

మునుగోడు(munugode)లో ఎవరిది గెలుపు?

మునుగోడు ఉపఎన్నికకు నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో ప్రధాన పార్టీలు గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నాయి. నవంబర్ 3న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో..నెల రోజుల్లో ఎలా ప్రచారం చేయాలనే దానిపై పార్టీలు కసరత్తు మొదలుపెట్టాయి. సమయం తక్కువగా ఉన్న నేపథ్యంలో మునుగోడులో గ్రామం నుంచి మండల స్థాయి నేతలకు భారీగా డిమాండ్ ఏర్పడింది. ఎక్కువ ప్రజాదారణ ఉన్న నేతలకు లక్షల రూపాయలు సైతం ఇచ్చేందుకు పార్టీలు రెడీగా ఉన్నట్...

October 3, 2022 / 06:01 PM IST

HYDలో కొత్త ట్రాఫిక్ రూల్స్..గీత దాటితే ఫైన్

హైదరాబాద్ లో మీరు ప్రయాణించే క్రమంలో ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద రెడ్ లైట్ వెలిగినా కూడా మీ వాహనాలు వైట్ లైన్లను దాటుతున్నాయా.. అయితే మీకు జరిమానా తప్పదు. ఎందుకంటే హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొత్త రూల్స్ తీసుకొచ్చారు. అంతేకాదు వైట్ లైన్ క్రాస్ చేసి ఎదురుగా వచ్చే వాహనాలకు అడ్డుగా ఉన్నా కూడా ఫైన్ విధించనున్నట్లు ట్రాఫిక్ అధికారులు పేర్కొన్నారు. రోడ్ అబ్ స్ట్రక్టివ్ పార్కింగ్ అండ్ ఎంక్రోచ్ మెంట్ (రోప్...

October 3, 2022 / 06:50 PM IST

SI, PC క్వాలిఫై మార్కులు తగ్గింపు …త్వరలో రిజల్ట్స్

తెలంగాణలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఇటీవల నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షలో ఉద్యోగార్థుల క్వాలిఫై మార్కులను తగ్గిస్తున్నట్లు పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు స్పష్టం చేసింది. 200 ప్రిలిమ్స్ మార్కుల పరీక్షలో ఓసీ అభ్యర్థులకు 30 శాతం, బీసీలకు 25 శాతం, ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనిక ఉద్యోగులకు 20 శాతం అర్హత మార్కులుగా కేటాయించారు. దీంతో ఓసీలకు 60, బీసీ...

October 3, 2022 / 06:48 PM IST

ప్రధాని అయిపోయినట్లు కేసీఆర్ పగటి కలలు కంటున్నాడు.. కిషన్ రెడ్డి విమర్శలు..!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శల వర్షం కురిపించారు. కేసీఆర్ జాతీయ పార్టీకి ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. దసరా రోజున ఆ పార్టీ పేరు, వివరాలు ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో.. కేసీఆర్ ఇప్పటి నుంచే ప్రధాన మంత్రి అయినట్లు కలలు కంటున్నారంటూ కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు.  దేశంలో పచ్చి అబద్ధాలు అడే కుటుంబం కల్వకుంట్ల కుటుంబం అని కేంద్ర మంత్రి  క...

October 3, 2022 / 04:28 PM IST

మునుగోడు ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల…!

తెలంగాణ రాజకీయాలను మరింత ఆసక్తికరంగా చేసింది మునుగోడు ఉప ఎన్నిక. ఈ మునుగోడు ఉప ఎన్నికను అన్ని ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని అన్ని పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. తెలంగాణలో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ముందు జరిగే సెమీస్ గా ఈ ఎన్నికను భావిస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడులో ఉప ...

October 3, 2022 / 01:55 PM IST

తనపై తానే పొలిటికల్ పంచ్ వేసుకున్న చిరు..!

చిరంజీవి… పరిచయం అక్కర్లేని పేరు. తెలుగు సినిమా తెరపై మకుటం లేని మహారాజులాగా వెలిగిన హీరో ఆయన. టాలీవుడ్ అంటేనే మెగాస్టార్ అన్నట్లుగా ఉండేది. కానీ…. ఒక్కసారి ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఫూల్ అయ్యారు. ముఖ్యమంత్రి అవ్వాలనే లక్ష్యంతో పార్టీ పెట్టిన ఆయన.. దానిని ఎక్కువకాలం కాపాడుకోలేకపోయారు. రెండేళ్లకే… పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయాల్సి వచ్చింది. ఈ విషయంలో చిరుపై చాలానే విమర్...

October 3, 2022 / 11:18 AM IST

వరంగల్  లో మెడికల్ కాలేజీ ప్రారంభించిన కేసీఆర్…!

వరంగల్ జిల్లాలో ఇటీవల నిర్మించిన మెడికల్ కాలేజీ, క్యాన్సర్ ఆస్పత్రిని సీఎం కేసీఆర్ ఈ రోజు ప్రారంభించారు. ప్రస్తుతం వరంగల్ పర్యటనలో ఉన్న ఆయన మెడికల కాలేజీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. తెలంగాణలో భవిష్యత్తులో జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. ఎన్నో త్యాగాలు, ఉద్యమాలతో పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుక...

October 1, 2022 / 06:07 PM IST

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పై విరుచుకుపడ్డ కేటీఆర్…!

కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి పై తెలంగాణ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం 9 మెడికల్ కాలేజీలు మంజూరు చేశారంటూ కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ మండిపడ్డారు. ఈ తప్పుడు ప్రచారంపై కేంద్రమంత్రికి క్షమాపణ చెప్పే ధైర్యం కూడా లేదని మండిపడ్డారు. హైదరాబాద్‌ లో గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు ఆ తర్వాత ప్రకటించారని… ఎప్పట...

October 1, 2022 / 05:47 PM IST

సొంత జెట్ విమానం కొనుగోలు చేసే ప్లాన్ లో కేసీఆర్…!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. సొంతంగా ఓ జెట్ విమానం కొనుగోలు చేయనున్నారు. దీని కోసం ఆయన ప్రణాళిక రచిస్తున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దసరా రోజున ఈ విషయంలో ఆయన కీలక ప్రకటన చేయాలని నిర్ణయం తీసుకున్నారు కూడా. కాగా.. ఇప్ప‌టికే పార్టీ పేరును సిద్ధం చేసుకున్నారు, విజ‌య‌ద‌శ‌మి రోజున సీఈసీకి స‌మ‌ర్పించే ప‌త్రాల‌పై సంత‌కాలు చేయ‌నున్నారు. ఇక ...

September 30, 2022 / 05:43 PM IST