WNP: పాన్గల్ మండలం మహ్మదాపూర్ గ్రామంలోని అర్హులైన 10 మందికి జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ గోవర్ధన్ సాగర్ ఆధ్వర్యంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను బుధవారం పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఆపద సమయంలో పేద కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. సీఎంఆర్ఎఫ్ పథకాన్ని అర్హులైన ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.