తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దాదాపు మూడేళ్ల తర్వాత విజయవాడ పర్యటనకు వెళ్లనున్నారు. అక్టోబర్ 14వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఆయన విజయవాడలో జరిగే కార్యక్రమంలో పాల్గొననున్నారు. విజయవాడలో జరిగే సీపీఐ జాతీయ మహాసభల్లో ఆయన పాల్గొననున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ సినియర్ నేత చాడ వెంకట్ రెడ్డి, ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. కేవలం ఈ సమావేశం కోసమే కేసీఆర్ దాదాపు మూడు సంవత్సరాల తర్వాత విజయవాడకు వెళ్...
తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన కొత్త సచివాలయానికి పేరును తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆ సచివాలయానికి భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎస్ సోమేశ్ కుమార్ కు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ…. అంబేడ్కర్ దార్శనికతతో రాజ్యాంగంలో ఆర్టికల్-3 పొందుపరచడం ద్వారా మాత్రమే తెలంగాణ నేడ...
హైదరాబాద్ నగరంలో దారుణం చోటుచేసుకుంది. అభం, శుభం తెలియని ఓ మైనర్ బాలిక పై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కారులో బాలికను అపహరించిన దుండగులు ఓ లాడ్జీ తీసుకుని రెండు రోజులపాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం అదే లాడ్జీలో వదిలి వెళ్లారు. బాలిక ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పగా వారి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేశారు. మత్తు మందు ఇచ్చి నిందితులు సామూహిత అ...
కేసీఆర్ ని ఓడించడమే తన లక్ష్యమని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. మొన్నటి వరకు టీఆర్ఎస్ లో ఉన్న ఆయన ఇటీవల బీజేపీ గూటికి చేరిన సంగతి తెలిసిందే. కాగా.. ఇప్పుడు బీజేపీలో ఉంటూ టీఆర్ఎస్ ఓటమికి కృషి చేస్తున్నారు. కాగా.. తాజాగా మీడియా తో మాట్లాడిన ఆయన సీఆర్ తీరుపై, సభలో జరిగిన సస్పెన్షన్ వేటుపై తనదైన స్టయిల్ లో విరుచుకుపడ్డారు. శాసనసభలో బీజేపీ హక్కులను ప్రభుత్వం కాలరాసిందని మండిపడ్డారు ఈటల. స్పీకర్ ను మరమని...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల.. తెలంగాణలో సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో వైఎస్ఆర్టీపీ అనే పార్టీని కూడా పెట్టిన ఆమె… తెలంగాణలో తన బలం పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె… తెలంగాణలో పాదయాత్ర చేపట్టారు. ఇప్పటికే పలు జిల్లాల్లో ఆమె తన పాదయాత్ర పూర్తి చేసుకున్నారు. కాగా.. ఈ పాదయాత్రల...
బీజేపీ నేత రాజాసింగ్ ని ఇటీవల పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడారనే కారణంతో ఆయనను అరెస్టు చేశారు. ఈ కారణంతో ఆయనను బీజేపీ నుంచి కూడా బహిష్కరించారు. కాగా.. తాజాగా ఆయనకు శ్రీరామ్ సేన మద్దుతగా నిలవడం గమనార్హం. ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్న ఆయనపై పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగించారు. దీనికింద కేసు నమోదైతే ఏడాది వరకు బెయిల్ వచ్చే అవకాశం లేదని న్యాయ నిపుణులు చె...
ఎనిమిదేళ్లలో తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారని కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. అధికార, ప్రతి పక్ష నేతల మధ్య వాడి వేడి చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా… ఈ నేపథ్యంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.. ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఐదు లక్షల కోట్లు అప్పు చేశారని, రాష్ట్రాన్ని అప్పుల ...
బిజేపీ విధానాలు సరిగా లేవని తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు అభిప్రాయపడ్డారు. తమ తెలంగాణ ప్రభుత్వం గత ఎనిమిదేళ్లలో సఫలం, సంక్షేమం, సామరస్యం సాధించగా…. ఇదే కాలంలో బీజేపీ విఫం, విషం, విద్వేషాలను పెంచుకుందని ఆయన పేర్కొన్నారు. విషం, విద్వేషాన్నిన బీజేపీ తన విధానాలుగా మార్చుకుందని ఆయన దుయ్యబట్టారు. ఈ రోజు అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడిన హరీష్ రావు.. బిజేపీ పై తీవ్ర విమర్శలు చేయడం గమనార్హం. అ...
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కి ఊహించని షాక్ తగిలింది. శాసనసభలో ఆయన పై స్పీకర్ వేటు వేశారు. ఇటీవల తెలంగాణ వర్షాకాల సమావేశాలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే… ఆ సమావేశాలకు బీజేపీ నేతలకు ఆహ్వానించలేదు. ఈ విషయంపై ఈటల రాజేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి రోబోలో ప్రవర్తిస్తున్నారంటూ మండిపడ్డారు. కేసీఆర్ చెప్పింది మాత్రమే చేస్తున్నారని.. వేరే ఏదీ చే...
సికింద్రాబాద్‌లోని ఎలక్ట్రిక్ షోరూంలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంతో బైక్ షోరూం పైనే ఉన్న లాడ్జిపైకి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. లాడ్జిలో దట్టమైన పొగలు అలుముకోవడంతో అందులో ఉన్నవారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దట్టమైన పొగ వ్యాపించి ఊపిరి ఆడక లాడ్జిలో వసతి పొందుతున్న ఎనిమిది మంది పర్యాటకులు మృతి చెందారు. ముగ్గురు అక్కడికక్కడే మరణించగా మరో ఐదుగురు ఆసుపత్రిలో కన్నుమూశారు. మృతుల్లో ఏడ...
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టాలనే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఈ రోజు అసెంబ్లీలో కూడా ఆయన ప్రస్తావించారు. తాను జాతీయ పార్టీ పెట్టాలని అనుకోవడం లో తప్పేముందని ప్రశ్నించిన ఆయన.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న పనులు రాష్ట్రానికి సమస్యలు తెచ్చిపెడుతున్నాయని వాపోయారు. కాగా… తాజాగా.. కేసీఆర్ కామెంట్స్ పై బీజేపీ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శల వ...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని విభజించినప్పుడు తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కేసీఆర్..విభజన హామీలపై కేసీఆర్ మాట్లాడారు. విభజన హామీలను అమలు చేయడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సీఎం కేసీఆర్ ఆరోపించారు. రాష్ట్ర విభజన సమయంలో కరెంటు కేటాయింపు కోసం కొట్లాడటం వల్ల 53శాతం విద్యుత్‌ను తెలంగాణకు కేటాయించారన...
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీని కోసం బీజేపీకి వ్యతిరేకంగా ఇతర పార్టీల మద్దతు కూడపెట్టడానికి కూడా ఆయన ప్రయత్నిస్తున్నారు. కాగా.. ఈ విషయంలో ఆయన మరో స్టెప్ ముందుకు అడుగువేశారు. హైదరాబాద్ వేదికగా త్వరలోనే జాతీయ పార్టీ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో పలు దపాలుగా మంతనాలు జరిపిన కేసీఆర్.. క...
మునుగోడు ఉప ఎన్నికలను అన్ని రాజకీయ పార్టీలు చాలా సీరియస్ గా తీసుకున్నాయి. అన్ని పార్టీలు తమదే గెలుపు కావాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. కాగా.. తాజాగా కాంగ్రెస్ పార్టీ కూడా తమ పార్టీ అభ్యర్థిని ప్రకటించారు. మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఖరారు చేసింది. దివంగత సీనియర్ కాంగ్రెస్ నేత పాల్వాయి గోవర్థన్ రెడ్డి కుమార్తె ప...
గణేష్ చుతర్థి వచ్చిందంటే చాలు.. ఏ ప్లేస్ లో ఎంత పెద్ద వినాయకుని విగ్రహం పెడుతున్నారు అనే విషయంలో అందరూ ఎంత ఆసక్తి చూపిస్తారో… నిమజ్జనానికి ముందు వినాయకుని లడ్డూ ఎంత ధర వేలంలో ఎంత పలుకుతుంది అనే విషయంపై కూడా అందరికీ ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా అందరూ బాలాపూర్ లడ్డూ పై ఎక్కువ ఆసక్తి ఉంటుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం బాలాపూర్ లడ్డూ భారీ ధర పలుకుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరంలాగానే ఈ ఏడాది కూడా ...