పరీక్ష అంటే పకడ్బందీగా నిర్వహిస్తారు. ఇంటర్నల్ అయినా సరే.. ఆదిలాబాద్ గవర్నమెంట్ సైన్స్ డిగ్రీ కాలేజీలో మాత్రం అలా కనిపించలేదు. నిన్న విద్యార్థులు వాట్సాప్ చూస్తూ పరీక్ష రాస్తూ కనిపించారు. 20 మార్కుల ఇంటర్నల్ పరీక్షను ఇలా నిర్వహించారు. అదేమని అడిగితే ప్రింటర్ పాడయిందని చెబుతున్నారు. పరీక్ష ఉందని తెలిసి.. ముందే రిపేర్ ఉంటే చూపించికోవచ్చు కదా అనే ప్రశ్న వస్తోంది. ఇదే విషయం ప్రిన్సిల్ జగ్ రాం అతర్బ...
ప్రపంచంలో ఇంత దుర్మార్గమైన ప్రధాని లేరని తెలంగాణ మంత్రి కేటీఆర్ శనివారం ప్రధాని మోదీ పైన ధ్వజమెత్తారు. ప్రస్తుతం దేశ ప్రజల చూపు తెలంగాణ వైపు ఉన్నదని, ప్రభుత్వం అంటే రోజుకు మూడు డ్రెస్సులు మార్చడం కాదని ఎద్దేవా చేశారు. నాయకులు విజన్ ప్రకారం పని చేయాలన్నారు. కేసీఆర్ అంటే మెచ్చని నేత లేరు, ఆర్థికవేత్త లేరన్నారు. నల్లచట్టాలు తెచ్చి 750 మంది రైతుల ప్రాణాలు తీసింది ఎవరని నిలదీశారు. అబ్ కీ బార్ కిసాన...
హైదరాబాద్లో మళ్లీ బాంబు పేలుళ్లకు కుట్ర జరుగుతుందా? అంటే అందుకు అవుననే పలువురు స్థానికులు అంటున్నారు. ఎందుకంటే తాజాగా పేలుడు పదార్థాలు దొరకడంతో ఆ దిశగా ఊహాగానాలు వెలువడుతున్నాయి. పాతబస్తీ చంద్రాయణగుట్టలో తాజాగా జిలిటెన్ స్టిక్స్ పట్టుబడటంతో స్థానికుల్లో మళ్లీ భయాందోళన మొదలైంది. సుమారు 600 జిలిటెన్ స్టిక్స్, 600 డిటోనేటర్లు తరలిస్తున్న కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు ఈ ఘటనలో ముగ్...
జగన్ ప్రభుత్వంపై సొంత పార్టీ అసంతృప్త ఎంపీ రఘురామకృష్ణరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో అసంతృప్తి పతాకస్థాయికి చేరే అవకాశం ఉందన్నారు. పార్టీలో జగన్ చెప్పినట్లు పడి ఉండాలంటే, ప్రతి ఒక్కరూ ఏదో ఒకరోజు తిరగబడతారని హాట్ కామెంట్స్ చేసారు. పార్టీలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఓ రూల్, జగన్ కు మరో రూల్ ఉంటుందా అని ప్రశ్నించారు. వైయస్ వివేకా హత్య కేసు గురించి మాట్లాడుతూ… గదిలో రక్తపు మరకలు శుభ్ర...
గన్నవరం విమానాశ్రయంలో వాల్తేరు వీరయ్య సినిమా డైరెక్టర్ సందడి చేశారు. హైదరాబాద్ నుండి గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన డైరెక్టర్ బాబీకి అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బాబీ మాట్లాడారు. సినిమా విడుదలై నాలుగు వారాలు గడిచినా కలెక్షన్స్ భారీగా వస్తున్నాయన్నారు. సినిమాని తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లో ఉన్న తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ప్రేక్షకులు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా...
తెలంగాణ సర్కార్ వైద్య విద్యకు మరింత ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోంది. ఇందుకు సంబంధించి తాజాగా సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఏర్పాటు చేయనున్న 9 మెడికల్ కాలేజీలలో 313 పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. క్లినికల్, నాన్ క్లినికల్ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అనుమతిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటికే ఈ మెడికల్ కాలేజీలకు 3,897 పోస్టులను తెలంగాణ సర్కార్...
ప్రముఖ సినీ నేపథ్య గాయని, పద్మభూషణ్ అవార్డు గ్రహీత వాణీ జయరామ్ మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. ఆమె మృతి భారతీయ సినీ పరిశ్రమకు, సంగీత ప్రపంచానికి తీరని లోటు అని సీఎం కేసీఆర్ అన్నారు. 14 భాషల్లో 1000 కి పైగా సినిమాల్లో ఆమె 20 వేలకు పైగా పాటలు పాడారని, ఆమె సినీ రంగానికి ఎంతో సేవ చేశారని ఈసందర్భంగా సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. వాణీ జయరామ్ […]
బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు ఒక న్యాయవాది అని, న్యాయవాదుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకున్నదని, కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఆయన బిఅర్ఎస్ పార్టీకే ఓటు వేయాలని వ్యాఖ్యానించారు. దేశానికి తెలంగాణ ప్రభుత్వం ఆదర్శంగా నిలిచిందన్నారు. సమీకృత, సమ్మిళిత, సమగ్ర అభివృద్ధికి తెలంగాణ దిక్సూచి అన్నారు. రఘునందన్ మాట్లాడిన మాటలు కేంద్రానికి వత్తాసు పలికేలా ఉన్నాయని చెప్పారు. దేశం కడుపు నిమో స్థాయి...
మంత్రి కేటీఆర్(ktr) వ్యాఖ్యలపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్(ashwini vaishnaw) స్పందించారు. కేటీఆర్ తెలంగాణకు ఇచ్చిన నిధుల లెక్కలు తెలుసుకుని మాట్లాడాలని స్పష్టం చేశారు. తెలంగాణలో రైల్వే లైన్ల అభివృద్ధికి నిధులు ఇప్పటికే కేటాయించినట్లు గుర్తు చేశారు. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రూ.4,418 కోట్ల నిధులు కేటాయించినట్లు చెప్పారు. మరోవైపు తెలంగాణలో రూ.29,581 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక...
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘనందన్ రావు(Raghunandan Rao) తెలంగాణలో ఇంకా అనేక హామీలు అధికార ప్రభుత్వం నెరవేర్చలేదని స్పష్టం చేశారు. BRS ప్రభుత్వం ఏర్పడి 9 ఏళ్లు పూర్తైనా కూడా లక్ష రూపాయల రుణమాఫీ ఇంకా పూర్తి చేయలేదన్నారు. మరోవైపు తాను ఎమ్మెల్యేగా ఉన్నదుబ్బాక నియోజకవర్గానికి 2020 నవంబర్ నుంచి ఇప్పటివరకు ఎస్డీఎఫ్ కింద అస్సలే నిధులు మంజూరు చేయలేదని గుర్తు చేశారు. కాన...
తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా ఆర్జీ 3 పరిధిలోని ఓసీపీ 1 గనిలో ఈరోజు పేలుడు ఘటన జరగడంతో ఓ కార్మికుడు మృతి చెందాడు. జైనాథ్ కుమార్ అనే ట్రైనీ వెల్డర్ రాత్రి షిప్ట్‌లో సీహెచ్‌పీ సర్పేస్ ఫీడర్ ఫైర్ ఎక్సనెంజర్ వద్ద వెల్డింగ్ పనులు చేస్తుండగా ప్రమాదవాశాత్తు గ్యాస్ పేలింది. ప్రమాదంలో కొత్తగూడెం మండలం చుంచుపల్లి గ్రామానికి చెందిన జైనాథ్ కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతన్ని ఏ...
ప్రధాని మోడీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ఫైరయ్యారు. నల్లచట్టాలు తెచ్చి 700 మంది రైతుల ప్రాణాలు తీసింది మోడీ కాదా అన్నారు. తమ నినాదం రైతు రాజ్యం అని.. వారిది మాత్రం కార్పొరేట్ రాజ్యం అని మండిపడ్డారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అని కేసీఆర్ నినాదించారని తెలిపారు. ఇంత దుర్మార్గమైన ప్రధాని ప్రపంచంలో ఎక్కడా లేరన్నారు. దేశ ప్రజల చూపు కేసీఆర్ వైపు ఉందన్నారు. రోజుకు మూడు డ్రెస్సులు మార్చడం కాదని మోడీకి సెట...
వైఎస్‌ఆర్‌టీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మతో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భేటీ అయ్యారు. తన కుటుంబ సభ్యులతో కలిసి పొంగులేటి విజయమ్మను కలిశారు. తాజా రాజకీయాలపై చర్చించారు. వైఎస్‌ఆర్‌టీపీ కీలక నేతలతో పొంగులేటి రెండోసారి భేటీ కావడం తెలంగాణలో సంచలనం సృష్టిస్తుంంది. ఇక పార్టీ మారుతారనే ప్రచారంతో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. అధిష్టానం కూడా ఆయనను పక్కన పెట్టేయడం మనస్థాపానికి గురి చే...
చికెన్ అంటే ఇష్టపడని వారు ఉండరు.. అందరూ లైక్ చేస్తుంటారు. పీసెస్ జ్యూసీగా ఉండటంతో పిల్లలు ఇష్టంగా తింటారు. లేడీస్ కూడా అంతే.. ధర తక్కువగా ఉండటం మరో కారణం. శ్రావణ, కార్తీక మాసాలు.. ఏదైనా ఫ్లూ వచ్చిన సమయంలో ధర ఆమాంతం పడిపోతుంది. చలి, వర్షకాలంలో ధర ఎక్కువ ఉంటుంది. డిమాండ్ ఉండటంతో తప్పదు.. మరీ కిలో చికెన్ రూ.99కే లభిస్తే.. జనం ఎగబడతారు. నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండల కేంద్రంలో గల భారత్ చికెన్ [&he...
మధ్యాహ్న భోజన పథక వంట కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు పెంచిన సందర్భంగా రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి నివాసం శ్రీనగర్ కాలనీ వద్ద వంట కార్మికుల విభాగం రాష్ట్ర అధ్యక్షులు వడ్ల హన్మండ్లు, కార్మికులు కలిసి మంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం వేతన సవరణ జీవో నెంబర్. 8 ను మంత్రి సబితా చేతుల మీదుగా సంఘం అధ్యక్షులు అందుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు వడ్ల హన్మండ్లు మాట్లాడ...