ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ పై తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికొక ఐటీ శాఖ మంత్రి ఉన్నాడనే విషయం ఎవరికీ తెలియదని ఎద్దేవా చేశారు. ఆయన ఐటీ మంత్రి అయ్యాక ఏపీకి ఒక్క పరిశ్రమ వచ్చిందా? అని ప్రశ్నించారు. ప్రతిపక్షాలను తిట్టడానికే అమర్ నాథ్ లాంటి వాళ్లు మంత్రులుగా అయ్యారని తెలిపారు. ఆయన తిట్టడానికి తప్ప పరిశ్రమలు తీసుకురావడానికి పనిక...
తెలంగాణ సచివాలయంలో శాఖల పునర్ వ్యవస్థీకరణ జరుగుతోంది. ఇందులో భాగంగా గృహ నిర్మాణ శాఖ మరో శాఖ విలీనమైంది. గృహ నిర్మాణ శాఖను రవాణా, రోడ్లు, భవనాల శాఖలోకి విలీనం చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. హౌసింగ్ బోర్డు, రాజీవ్ స్వగృహ, డక్కన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ల్యాండ్ హోల్డింగ్స్ లిమిటెడ్‌లో కొత్త పథకాలేవీ చేపట్టకపోవడంతో, హౌ...
తెలంగాణకు పెట్టుబడుల వరద కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఆర్థిక విధానాలు పారిశ్రామికవేత్తలను, అగ్రశ్రేణి సంస్థలను ఆకర్షిస్తున్నాయి. దావోస్ వేదికగా పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతుండగా.. ప్రముఖ అంతర్జాతీయ ఈ- కామర్స్ దిగ్గజం అమెజాన్ భారీ పెట్టుబడిని ప్రకటించింది. 2030 నాటికి ఏకంగా రూ.36, 300 కోట్ల పెట్టుబడులు చేయనున్నట్లు వెల్లడించింది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ సెంటర్ ఈ పెట్టుబడులు పెట్టనున్...
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణ ఉపాధ్యాయులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ఈనెల 27వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులపై శుక్రవారం మంత్రి సబిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్య...
రోడ్లు ఖాళీగా ఉన్నాయి.. ట్రాఫిక్ పోలీసులు ఎవరూ లేరు. ఇంకేం రయ్ మంటూ దూసుకెళ్దామని అనుకుంటే హీరోకు జరిగినట్టే జరుగుతుంది. రోడ్లు ఖాళీగా ఉన్నాయనే ఉత్సాహంతో బైక్ ను యమ స్పీడ్ తో వెళ్లాడు. రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు చిక్కాడు. పోలీసులు లేకున్నా ఎలా చిక్కాడని అనుకుంటున్నారా? మన ట్రాఫిక్ పోలీసుల డేగకళ్లు ఉన్నాయేగా. ఆత్రుత ఆపుకోలేకపోయి పోలీసులకు దొరికినట్లు ఆ హీరో సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. ఆ నట...
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్ లో ఊహించని పరిణామం ఎదురైంది. కొద్ది నెలలుగా కాంగ్రెస్ పార్టీతో అంటీ అట్టనట్టు ఉంటున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గాంధీభవన్‌లోకి అడుగు పెట్టారు. రేవంత్ రెడ్డి టీపీసీసీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎడమొహం పెడమొహంలా ఉంటున్నారు. కాగా.. అందరికీ షాక్ ఇస్తూ ఈరోజు గాంధీ భవన్ లో ఇద్దరూ భేటీ అయ్యారు. రాష్ట్ర ఇంఛార్జ్ మాణిక్ రావు థాక...
జాతీయ పార్టీ గల్లీ పార్టీగా తయారవుతోంది. గ్రూపు రాజకీయాలతో సొంత పార్టీనే బజారుకీడిస్తున్నారు. అందుకే కాంగ్రెస్ ను ఎవరూ ఓడించాల్సిన అవసరం లేదు. వాళ్ల గ్రూపు రాజకీయాలతోనే వాళ్లే తమ పార్టీని ఓడించుకుంటారనే ఛలోక్తి రాజకీయాల్లో ఉంది. దానికి తగ్గట్టుగానే కాంగ్రెస్ లో పరిస్థితులు ఉన్నాయి. తెలంగాణలో చెప్పుకోదగ్గ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. అయితే పార్టీ ప్రతిష్టను మరింత దిగజార్చేలా పార్టీ నాయకులు చే...
మాస్టర్ ప్లాన్ పేరిట తమ పొలాలను లాక్కొవద్దనే డిమాండ్ తో కామారెడ్డి, జగిత్యాల రైతులు చేస్తున్న పోరాటం విజయం దిశగా సాగుతోంది. వారి పోరాటాలకు మున్సిపల్ కౌన్సిల్స్ దిగొస్తున్నాయి. మాస్టర్ ప్లాన్ ముసాయిదాలను రద్దు చేయాలని ఆయా మున్సిపల్ కౌన్సిల్స్ ఏకగ్రీవ తీర్మానం చేశాయి. దీంతో త్వరలోనే ఆ ముసాయిదాలు రద్దయ్యే అవకాశం ఉంది. రైతుల తీవ్ర ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం ముసాయిదాల రద్దుకే మొగ్గు చూపనుంది. జగిత్...
ఈసారి యూట్యూబ్ పగిలిపోవాల్సిందేనని.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. క్రిష్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు.. ప్రస్తుతం షూటింగ్ స్టేజ్‌లో ఉంది. సమ్మర్‌లో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీజర్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన గ్లింప్స్, పవర్ గ్లాన్స్ చూసి.. ఈ సినిమా పై భారీ ఆశలు పెట్టుకున్నారు మ...
హైదరాబాద్ లో అక్రమ కట్టడాల విషయంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశామన్నారు మంత్రి తలసాని. ఈ నెల 25న కమిటీ సమావేశం నిర్వహించనున్నట్టు మంత్రి తలసాని తెలిపారు. నగరంలోని నల్లగుట్టలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనను అదుపులోకి తెచ్చేందుకు ప్రభుత్వ విభాగాలన్నీ యుద్ధ ప్రాతిపదికన స్పందించాయన్నారు. ప్రమాదం జరిగిన భవనంలో కెమికల్స్ ఉండటం వల్ల మంటలు తొందరగా అదుపులోకి రాలేదని ఆయన తెలిపారు. పక్కన ఉన్న బస్తీకి మంట...
ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ సభలో మజ్లిస్ హాజరు కాలేదు. ఎంఐఎంను సీఎం కేసీఆర్ ఎందుకు ఆహ్వానించలేదో తెలియడం లేదని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో ఆ రెండు పార్టీలు కలిసే ఉంటున్నాయని, జాతీయ వేదికను మాత్రం పంచుకోకపోవడం ఏంటీ, ఇందులో ఏదో జిమ్మిక్కు ఉందన్నారు. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ ఆఫర్ ఇచ్చారని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఈ వ్యాఖ్యలను మంత్రి పువ్వాడ అజయ్ కూడా...
విశ్వనగరం దిశగా హైదరాబాద్ వడివడిగా అడుగులు వేస్తోంది. ప్రపంచంలోని దిగ్గజ సంస్థలు హైదరాబాద్ లో కొలువుదీరుతున్నాయి. డేటా కేంద్రాలకు అడ్డాగా.. దేశంలోనే ఐటీకి ప్రధాన నగరంగా.. లైఫ్ సైన్సైస్, టీకాలకు కేంద్రంగా మారిన హైదరాబాద్ దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతోంది. దావోస్ వేదికగా తెలంగాణకు పెట్టుబడులు వెల్లువగా వస్తుండగా.. ప్రముఖ సంస్థలన్నీ హైదరాబాద్ లో కార్యకలాపాలు మొదలుపెడుతున్నాయి. ఇప్పటికే ప్రఖ్యాత సంస్...
జనవరి నెలాఖరులో ఐదు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. బ్యాంక్ యూనియన్ల సమ్మె, వరుస సెలవుల కారణంగా బ్యాంకింగ్ సేవలు పూర్తిగా స్తంభించనున్నాయి. జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా బ్యాంకులకు సెలవు. 28న నాల్గో శనివారం, 29న ఆదివారం కావడంతో బ్యాంకులు పనిచేయవు. ఇక వారంలో ఐదు రోజుల పని, పెన్షన్ అప్డేషన్, నేషనల్ పెన్షన్ స్కీం రద్దు, జీతాల పెంపు, ఖాళీల భర్తీ డిమాండ్లతో యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్...
తెలంగాణ ఇంచార్జీ డీజీపీ అంజనీకుమార్ ఏపీ క్యాడర్‌కు చెందిన వారు అని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. ఈ అంశంపై తాను ప్రధాని కార్యాలయానికి ఫిర్యాదు చేశానని వివరించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ఎక్కడ పోస్టింగ్ ఇస్తే అక్కడికి వెళ్లి పని చేయాలన్నారు. సుప్రీంకోర్టు కూడా ఇదే విషయం చెప్పిందన్నారు. కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్)...
సికింద్రాబాద్ వద్ద షాపింగ్‌మాల్‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటనకు షార్ట్ సర్య్కూట్ కారణం కాదని విద్యుత్ శాఖ అధికారి శ్రీధర్ వెల్లడించారు. షార్ట్ సర్య్కూట్ జరిగుంటే విద్యుత్ సబ్ స్టేషన్‌లో ట్రిప్ అయ్యేదని, కానీ అలా జరగలేదని తెలిపారు. గురువారం ఉదయం 11.20 గంటలకు సమాచారం అందగానే విద్యుత్ సరఫరాను నిలిపివేసినట్లు తెలిపారు. చుట్టుపక్కల కాలనీలకు సాయంత్రం 6.30 గంటలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించినట్లుగా ...