ఎన్నో అద్భుతమైన చిత్రాలు అందించిన కళాతపస్వి కే విశ్వనాథ్ 92 ఏళ్ల వయస్సులో గురువారం రాత్రి మృత్యు ఒడిలోకి చేరారు. వృద్దాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయనను అపోల్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఐదు దశాబ్దాల పాటు తెలుగు చిత్రసీమలో తనదైన ముద్రవేశారు కాశీనాథుని విశ్వనాథ్. ఆయన మృతితో తెలుగు సినీ పరిశ్రమ శోక సముద్రంలో మునిగింది. శంకరాభరణం, స్వాతిముత్యం, సాగర సంగమం, సిర...
తెలుగు సినీ దర్శకులు, కళా తపస్వి కె. విశ్వనాథ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కాగా…అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాత్రి ఆయన తుది శ్వాస విడిచారు. కె విశ్వనాథ్ భౌతికకాయాన్ని ఆయన స్వగృహానికి తరలిస్తున్నారు. కళాతపస్వీ ఇకలేరని తెలుసుకున్నతెలుగు చిత్రపరిశ్రమ షాక్‌కు గురైంది. కాశీనాధుని విశ్వనాథ్ తెలుగులో ఎన్నో గొప్ప మరుపురాని అజరామరమైన చిత్...
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి (శుక్రవారం) ప్రారంభం కానున్నాయి. మధ్యాహ్నం 12.10 గంటలకు గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ప్రసంగింస్తారు. రెండేళ్ల తర్వాత బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ స్పీచ్ ఉంటుంది. గతేడాది బడ్జెట్ సమావేశాల్లో సాంకేతిక కారణాల వల్ల గవర్నర్ ప్రసంగించలేదు. ఈ సారి కూడా గవర్నర్ ప్రసంగం వద్దని ప్రభుత్వం భావించింది. హైకోర్టు జోక్యం చేసుకోవడంతో గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రా...
తెలంగాణ మాజీ సీఎస్ సోమేశ్ కుమార్‌పై హైకోర్టు బెయిలబుల్ వారెంట్ జారీచేసింది. కేసు విషయంలో ఆయన కోర్టుకు హాజరు కాలేదు. ధర్మాసనం కోర్టు ధిక్కరణ కింద పరిగణించింది. ఈ మేరకు వారెంట్ జారీచేసింది. ఇటీవల ఆయన తెలంగాణ నుంచి రిలీవ్ అయిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ జీఏడీలో రిపోర్ట్ చేశారు. సోమేశ్ కుమార్ 1989 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఉమ్మడి ఏపీలో పలు బాధ్యతలు నిర్వహించారు. తెలంగాణ ఏర్పాటు సమయంలో జీహెచ్ఎంసీ కమ...
ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ హైకోర్టులో పిటిషన్ వేశారు. సచివాలయ ప్రారంభోత్సవ తేదీ గురించి అభ్యంతరం తెలిపారు. సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టి ఆయన జయంతి రోజున ప్రారంభించాలని కోరారు. సీఎం కేసీఆర్ జన్మదినం అయిన ఫిబ్రవరి 17వ తేదీన ప్రారంభించడం సరికాదన్నారు. ఈ పిటిషన్లో ప్రతివాదులుగా సీఎం ఆఫీసు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిలను చేర్చారు. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా సచివాలయాన్ని ప్రారంభిస్తున్...
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భవిష్యత్ కార్యాచరణపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఏ పార్టీలో చేరతారనే అంశంపై స్పష్టత రావడం లేదు. తొలుత బీజేపీలో చేరతారని వినిపించింది. తర్వాత వైఎస్ఆర్ టీపీ అని ప్రచారం జరిగింది. తర్వాత ఆ పార్టీ అధినేత షర్మిలతో భేటీ అయ్యారు. దీంతో ఆయన చేరిక ఖాయం అనిపించింది. దానిని షర్మిల కూడా ధృవీకరించారు. ఇంతలోనే పొంగులేటి మాట మార్చారు. తూచ్.. అనేశారు. అవును షర్మిల పార్టీలో చేరుతున్నారనే...
తెలంగాణలో త్వరలో మళ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. 2018లో ఏర్పాటైన ప్రభుత్వం ఈ ఏడాది డిసెంబర్ తో ముగియనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల అంశంపై డిసెంబర్ లోపే నోటిఫికేన్ వచ్చే అవకాశం ఉంది. ఈ తరుణంలో భూపాలపల్లి నియోజకవర్గంలో ఈసారి ఎవరెవరు పోటీ చేయనున్నారు? ప్రధాన పార్టీల మధ్య పోటీ ఎలా ఉండబోతుంది? ఎవరు గెలిచే అవకాశం ఉంది ? ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్న ప్రధాన సమస్యల గురించి ఇప్పుడు...
హైదరాబాద్ లో శుక్రవారం ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు. రేపటి నుంచి తెలంగాణలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారు. శాసన సభ, శాసన మండలిని ఉద్దేశించి రేపు మధ్యాహ్నం తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగిస్తారు. గతంలో జరిగిన సమావేశాలకు కొనసాగింపుగా ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని అధికారులు తెలిపారు. రేపు ఉదయం 9 గ...
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఊహించని కానుక పంపారు. ఆమె రాజకీయపరంగానే గిఫ్ట్ పంపింది. ప్రజా సమస్యలను సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తనతో కలిసి ప్రజా ప్రస్థానం పాదయాత్రకు రావాలని కోరుతూ సీఎం కేసీఆర్ కు బూట్లు పంపించింది. ప్యాక్ చేసిన బూట్లను ప్రగతిభవన్ కు పంపిస్తున్నట్లు షర్మిల తెలిపారు. అప్పుడైనా ప్రజల కష్టాలు తెలుస్తాయని పేర్కొన్నా...
మన దేశంలో ఆర్థిక అభివృద్ధి కంటే రాజకీయాలపై ఎక్కువ దృష్టి పెడతారని, అలాంటి పరిస్థితి మారాలని తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. యువత ఉద్యోగాల కోసం ఎదురు చూడటం కాదని, ఉద్యోగాలు ఇచ్చేస్థాయికి ఎదగాలన్నారు. NHRD ఆధ్వర్యంలో నిర్వహించిన డీకోడ్ ది ఫ్యూచర్ అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. భారత్‌లో చాలా తెలివైనవారు, ఎంతో గొప్పవారు నాయకులు ఉన్నారని, కానీ చాలామంది మెరుగైన ఆర్థిక ...
మెటా యాజమాన్యంలోని మెసేజింగ్ యాప్ వాట్సాప్… భారత్‌లో గత ఏడాది డిసెంబర్ 1వతేదీ నుండి డిసెంబర్ 31వ తేదీ వరకు… అంటే నెల రోజుల్లో 36,77,000 ఖాతాలను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఐటీ నియమం 202ను ఉల్లంఘించిన వినియోగదారులపై వాట్సాప్ మెసేజింగ్ యాప్ నిషేధాస్త్రం విధించింది. ఇందులో 13,89,000వాట్సాప్ వినియోగదారుల నుండి ఎలాంటి నివేదికలు రాకముందే ఆయా ఖాతాలను నిషేధించినట్లు వాట్సాప్ తెలిపింది. ...
వచ్చే ఎన్నికల్లో హుజురాబాద్ నియోజకవర్గం నుండి భారత రాష్ట్ర సమితి(BRS) అభ్యర్థిని తానేనని ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. మంత్రి కేటీఆర్ కూడా ఇదే విషయాన్ని మంగళవారం చెప్పారని గుర్తు చేశారు. కౌశిక్ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి పోటీ చేసి అప్పటి టీఆర్ఎస్ అభ్యర్థి ఈటెల రాజేందర్ చేతిలో ఓడిపోయాడు. 2021 జూలైలో ఆ పార్టీకి రాజీనామా చేసి, అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు. 2020లో జరిగి...
బాలకృష్ణ హోస్ట్‌గా ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా… అన్‌స్టాపబుల్ టాక్ షోలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం అభిమానులు, ప్రేక్షకులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ ఎపిసోడ్ నేడు రాత్రి 9 గంటలకు స్ట్రీమింగ్ కానుంది. ప్రోమోలు అన్నీ కూడా బాప్ ఆఫ్ ఆల్ ఎపిసోడ్స్ అనేవిధంగా అదరగొట్టాయి. ఇప్పటికే ప్రభాస్ ఎపిసోడ్‌కు సర్వర్ క్రాష్ సమస్యను ఎదుర్కొంది. పవన్ ఎపిసోడ్ నేపథ్యంలో ఆహా టీమ్ అన్ని జాగ్రత్తలు తీసుకున్న...
తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన మరోసారి వాయిదా పడ్డట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు కొనసాగుతుండడంతో ఫిబ్రవరి 13న తెలంగాణకు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. వాస్తవంగా సంక్రాంతికి తెలంగాణలో మోదీ పర్యటించాల్సి ఉంది. వందే భారత్ రైలు ప్రారంభం, సికింద్రాబాద్ స్టేషన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపనతో పాటు మరికొన్ని కార్యక్రమాల కోసం ప్రధాని హైదరాబాద్ కు రావాల్సి ఉంది. అధికారికంగా షెడ్యూల్...
కొత్త రాష్ట్రం తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం తీరని అన్యాయమే చేస్తోంది. చేదోడు ఇవ్వాల్సిన కేంద్రం చేతులు విరిచేలా ప్రవర్తిస్తోంది. తాజాగా ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు దక్కిన ప్రయోజనం ఒక్కటంటే ఒక్కటీ లేదు. ఒక్క చోట కూడా తెలంగాణ అనే పదం బడ్జెట్ ప్రసంగంలో వినిపించలేదు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవించింది. అలాంటి రాష్ట్రానికి కేంద్రం అండగా నిలవాల్సి ఉంద...